ఇస్లాం ఐదు మూలస్తంభాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , ) → ) using AWB
పంక్తి 1:
''' ఇస్లాం ఐదు మూలస్తంభాలు'''
 
ఏమతానికైనా విశ్వాసం అవసరం. ఏవిశ్వాసానికైన ధర్మం అవసరం. ఏధర్మానికైనా నిబంధనలు అవసరం. అలాగే [[ఇస్లాం]] లో కూడా నిబంధనలు ఉన్నాయి. అవి ఐదు. వీటినే [['''ఇస్లాం ఐదు మూలస్తంభాలు]]''' అంటారు. ఇవి క్రింద ఇవ్వబడినవి.
 
* [[షహాద]] (విశ్వాసం) : *لا إله إلا الله محمد رسول الله : " లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదన్ రసూల్ అల్లాహ్. కలిమయె
షహాద: '''అష్ హదు అన్ లాఇలాహ ఇల్లల్లాహ్, వ అష్ హదు అన్ న ముహమ్మదన్ రసూల్ అల్లాహ్ " నేను సాక్షి చెబుతున్నాను, అల్లాహ్ ఒక్కడే, అతనికి ఎవ్వరూ సాటిరారు, ముహమ్మద్ అల్లాహ్ చే పంపబడ్డ ప్రవక్త "
* [[సలాహ్]] ([[నమాజ్]] లేదా ప్రార్థన).