ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అభ్యర్ధి → అభ్యర్థి, అభ్యర్ధు → అభ్యర్థు (3) using AWB
చి →‎ఎన్నికల ప్రవర్తనా నియమావళి: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మధ్యం → మద్యం using AWB
పంక్తి 41:
2.పోలింగ్ బూత్‌లలో కూర్చునే పార్టీల ప్రతినిధులకు అధికార గుర్తింపు కార్డులు విధిగా అందజేయాలి. వీటిపై పార్టీల గుర్తులు, పేర్లు ఉండకూడదు.
3.ఎన్నికలకు 48 గంటలకు ముందుగా ప్రచారం చేయకూడదు. ప్రచార రూపంలో ఎస్ఎంఎస్‌లు కూడా నిషేధం.
4.పోలింగ్‌రోజు, అంతకు 24 గంటల ముందు మధ్యంమద్యం పంపిణీ చేయకూడదు.
5.అభ్యర్థులు, వారి అనుచరులు పోలింగ్‌బూత్‌ల సమీపంలో ఏర్పాటుచేసే శిబిరాల్లో పెద్ద సంఖ్యలో గుమిగూడి ఉండకూడదు.
6.శిబిరాల్లో పోస్టర్లు, జెండాలు, గుర్తులు, ఇంకా ఇతర ఎన్నికల సామాగ్రి ఏమీ ఉండకూడదు. తినుబండారాలను కూడా పంపిణీ చేయకూడదు.
"https://te.wikipedia.org/wiki/ఎన్నికలు" నుండి వెలికితీశారు