ఎర్రకోట: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కోట ఈనాడు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పని చేస్తు → పనిచేస్తు using AWB
చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , దీ. → ది., సంధర్బములో → సందర్భ using AWB
పంక్తి 30:
ఈ కోట [[యమునా నది]]ని ఆనుకొని ఉంది. ఈ నది నీరు కోట చుట్టూ త్రవ్వబడిన కందకాలకు చేరేది. కోటకి ఈశాన్యము మూలలో ఉన్న గోడ, 1546 సంవత్సరములో [[ఇస్లాం షా సూరి]] కట్టిన పాత రక్షణ కొటైన [[సలిమ్గార్ కోటకి]] ప్రక్కనే ఉంది.ఎర్ర కోట యొక్క నిర్మాణం 1638లో మొదలయి 1648లో ముగిసింది.
 
మార్చ్మార్చి 11,1783 నాడు [[సిక్కు]]లు స్వల్పకాలము [[ఢిల్లీ]]లో ఉన్న ఎర్ర కోటలోకి ప్రవేశించి, దివాన్-ఇ-అంని ఆక్రమించారు. మొఘలు వజీరు తన సన్నిహితులయిన సిక్కులతో కలిసిపోయి నగరాన్ని వారికి అప్పగించారు. ఈ కార్యము కరోర్ సిన్ఘియా మిస్ల్కి చెందిన సర్దార్ [[బఘెల్ సింగ్]] ధలివాల్ సేనాధిపత్యంలో జరిగింది.
[[File:Historic Lal Quila, Delhi.jpg|thumb|left|భారత పతాకం ఢిల్లీ గేట్ నుండి ఎగురుతూ ఉంది]]
ఈ కోటలో నివసించిన ఆఖరి మొఘలు చక్రవర్తి [[బహదూర్ షా II]] "జఫర్". ఈ కోట మొఘల్ శక్తికి మరియు దాని రక్షణ సామర్ధ్యానికి కేంద్రముగా ఉన్నప్పటికీ, బ్రిటిష్ వాళ్లకి వ్యతిరేకంగా 1857 సంవత్సరములో సిపాయిల తిరుగుబాటు జరిగినప్పుడు, ఎర్రకోటకి రక్షణ కల్పించలేదు. 1857 తిరుగుబాటు విఫలమైన తరువాత, 17 సెప్టెంబర్ నాడు జఫర్ కోటని వదిలి వెళ్లారు. ఆయన ఎర్రకోటకి బ్రిటిష్ వాళ్ళ ఖైదీగా తిరిగి వచ్చారు. జఫర్ మీద న్యాయ విచారణ 27 జనవరి, 1858 నాడు ప్రారంభమయి ఆయనను అక్టోబర్ 7 నాడు రాజ్యబహిష్కరణ చేశారు.
 
15 ఆగస్టు, [[1947]]లో, భారత్ స్వతంత్ర దేశముగా మారింది. ఈ సంధర్బములోసందర్భములో, [[భారత ప్రధాన మంత్రి]] [[జవాహర్ లాల్ నెహ్రూ]] పతాకాన్ని ఎగుర వేశారు. స్వాతంత్ర్యదినోత్సవం రోజు, ప్రధాన మంత్రి దేశీయ పతాకాన్ని ఎగరవేసి ఒక ప్రసంగం ఇచ్చే పద్ధతి ఈ నాటికి కొనసాగుతూ ఉన్నదీఉంది. [[రెండవ ప్రపంచ యుద్ధం]] అయిన వెంటనే, [[ఇండియన్ నేషనల్ ఆర్మీ]] ఫై జరిగిన ప్రసిద్ధమైన విచారణ ఎర్రకోటలో జరిగింది.
 
== వాస్తుశిల్ప రూపకల్పన ==
"https://te.wikipedia.org/wiki/ఎర్రకోట" నుండి వెలికితీశారు