కాచిగూడ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → , ( → (, ఉన్నవి → ఉన్నాయి, ఉన్నది. → ఉంది. (6), లో → లో , కు → using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, బడినది. → బడింది., కలదు. → ఉంది. (2), → using AWB
పంక్తి 64:
| footnotes =
}}
'''కాచిగూడ''' ([[ఆంగ్లం]] Kachiguda) [[హైదరాబాదు]] నగరంలోని ప్రాంతము. ఇది [[మూసీ నది]]కి ఉత్తర ఒడ్డున కలదుఉంది.
==విశేషాలు==
[[నిజాం]] కాలంలో నిర్మించిన హైదరాబాదు లోని మూడవ అతి పెద్ద రైల్వేస్టేషను [[కాచిగూడ రైల్వేస్టేషను]] (Kachiguda Railway Station) ఇక్కడ ఉంది. సమీపంలొనిసమీపంలోని కొండ మీద శ్యాం మందిర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన కాచిగూడ [[రక్షకభట నిలయము]] (Police Station) ఉంది.
 
== వాణిజ్య ప్రాంతం ==
ఇది [[హైదరాబాదు]] లోని షాపింగ్ కోసం ఉన్న ఒక ప్రాంతం. [[సుల్తాన్ బజార్]]లో వస్త్రాలు లభిస్తాయి. తారకరామ, వెంకటరమణ, పద్మావతి మొదలైన సినిమా హాల్స్ ఇక్కడ ఉన్నాయి.
ప్రసిద్ధిచెందిన టూరిస్ట్ హోటల్ ఈ మధ్యనే ఆధునీకరణ చేయబడినదిచేయబడింది.
 
== రవాణా సౌకర్యాలు ==
[[Image:MMTS_NecklaceRoadStation6.jpg|right|thumb|The MMTS station]]
కాచిగూడ ప్రాంతం నుండి హైదరాబాదు లోని అన్ని ప్రాంతాలకు [[ఎ.పి.ఎస్.ఆర్.టి.సి.]] (APSRTC) [[బస్సు]] సర్వీసులు నడిపిస్తుంది. ఈ ప్రాంతంలో బస్ డిపో కూడా కలదుఉంది. ఇక్కడ MMTS రైల్వేస్టేషను కూడా ఉంది.
 
ఇచట ప్రముఖ హోటల్ టూరిస్టు ప్లాజా హోటల్. దీనిని నూతనంగా నిర్మించారు. ఈ ప్రాంతంలో వైష్ణవీ హోటల్, పంచరత్న హోటల్ మరియు నంద్ ఇంటర్నేషనల్ లు ఉన్నాయి. ఇచట ప్రముఖ శాకాహార హోటల్స్ అయిన హోటల్ స్వీకార్, ఇన్విటేషన్ రెస్టారెంట్, స్వాద్ రెస్టారెండు కూడా ఉన్నాయి<ref>{{cite web | url=http://www.holidayiq.com/hotels/hyderabad/kachiguda-railway-station-l3860.html | title=12 Hotels around Kachiguda Railway Station Hyderabad ranked by travellers | publisher=Holidayiq.com | accessdate=24 April 2014}}</ref>
పంక్తి 84:
*శ్రీసాయికృష్ణ న్యూరో హాస్పిటల్
==దేవాలయాలు==
*శ్రీ శ్యామ్ మందిర్, [[వీరన్న గుట్ట]] అనే చిన్న [[కొండ]] మీద నిర్మించిన [[శ్రీకృష్ణుడు|శ్రీకృష్ణుని]] దేవాలయం. దీనితోపాటు [[శివాలయం]], గణపతి, ఆంజనేయ, నవగ్రహ, వీరభద్రుని దేవాలయాలు కూడా ఉన్నాయి. ఇదొక శృంగేరి మఠం ద్వారా నడపబడుతుంది. ఇది కాచిగూడ రైల్వే స్టేషనుకు ఎదురుగా ఉంది.
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/కాచిగూడ" నుండి వెలికితీశారు