బరంపురం: కూర్పుల మధ్య తేడాలు

Added content and fixed typos
పంక్తి 1:
{{Infobox settlement
| name = బరంపురం
| native_name = ବ୍ରହ୍ମପୁର
| native_name_lang =
| other_name = బ్రహ్మపూర్బరంపూర్ /బెర్హంపూర్ బ్రహ్మపూర్
| nickname = BAM
| settlement_type = City
| image_skyline = Brahmapur.jpg
| image_alt =
| image_caption =బరంపురం రైల్వే స్టేషనుస్టేషన్
| pushpin_map = India Odisha
| pushpin_label_position = left
| pushpin_map_alt =
| pushpin_map_caption = Locationబరంపురం inయొక్క Odishaభౌగోళిక స్థానం, Indiaభారతదేశంలో
| latd = 19.32
| latm =
పంక్తి 48:
| population_demonym =
| population_footnotes =
| demographics_type1 = Languagesభాషలు
| demographics1_title1 = Officialఅధికారిక
| demographics1_info1 = [[m:en:Odiaఒడియా languageభాష|ఒడియా]], ఆంగ్లము[[ఆంగ్ల భాష|ఇంగ్లిష్]]
| demographics1_title2 = ఇతర
| demographics1_info2 = [[తెలుగు]], [[హిందీ]]
| timezone1 = [[m:en:Indian Standard Time|IST]]
| utc_offset1 = +5:30
Line 61 ⟶ 63:
| footnotes =
}}
'''బరంపురము బరంపురం''' లేక '''బ్రహ్మపుర్ బరంపూర్''' లేదా '''బెర్హంపూర్బ్రహ్మపుర్ ''' ఒడిషా రాష్ట్రంలోని గంజాం జిల్లా లోనిజిల్లాలోని ఒక ప్రాచీన పట్టణము. ఈ నగరమునకునగరాన్ని '''సిల్క్ సిటీ '''(పట్టు నగరం) అని కూడా వ్యవహరిస్తారు. ఇది ఒడిషా రాజధాని [[భువనేశ్వర్]] నగరానికి సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఈ ప్రాంతంలో [[తెలుగు]] మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసిస్తున్నారు.
==చరిత్ర==
బ్రిటిష్ పాలన కాలంలో [[బరంపురం]] [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో అంతర్భాగముగా ఉండేది. 1936లో ఈ ప్రాంతాన్ని బ్రిటిష్ ప్రభుత్వం అప్పటికి కొత్తగా ఆవిర్భవించిన ఒరిస్సా ప్రావిన్స్ లో భాగంగా చెయ్యడంతో ఈ ప్రాంతంలోని తెలుగు ఇంకా ఒడియా ప్రజల మధ్య పెద్ద సంఖ్యలో సంఘర్షనలు జరిగాయి. చివరికి గాంధీజీ జోక్యం చేసుకోవడంతో పరిస్థితులు చక్కబడ్డాయి.
ఆంగ్లేయ కాలమందు [[బరంపురము]] [[మద్రాసు ప్రెసిడెన్సీ]]లో అంతర్భాగముగా ఉండేది కావున ఇచ్చట [[తెలుగు]] మాట్లాడేవారు అధిక సంఖ్యలో నివసించుచున్నారు.
 
==రవాణా సౌకర్యాలు==
Line 69 ⟶ 71:
 
===రోడ్డు===
బరంపురం పలు జాతీయ రహదారులతో అనుసంధానమై ఉన్నది. [[జాతీయ రహదారి 5 (భారతదేశం)]] (చెన్నై– కోల్‌కతా) మరియు [[m:en:National Highway 59 (India)|NH-59]] (గోపాల్‌పూర్– అహమదాబాద్అహ్మదాబాద్) మరియు ఇతర ఒడిషా నగర రహదారులతో ఈ నగరం అనుసంధానమై ఉన్నది. నగరం లోపల మూడు చక్రాల ఆటోలు ఎక్కువగా ప్రయాణీకుల అవసరార్థం ఉన్నాయి. అలాగే కొద్ది సంఖలో ట్యాక్సీలు కూడా తిరుగుతుంటాయి.
 
===రైలు===
[[m:en:Brahmapur railway station|బరంపురం రైల్వేస్టేషను]] [[కోల్‌కతా]] మరియు [[చెన్నై]] మహానగరాలను కపుపుతూకలుపుతూ సాగే [[m:en:East Coast Railway Zone|ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్]] కు అనుసంధానమై ఉన్నది. ఈ మార్గం ద్వారా భారతదేశం లోని ప్రముఖ నగరాలు మరియు పట్టణాలైన [[కొత్త ఢిల్లీ]], [[అహ్మదాబాద్]], [[బెంగలూరు]], [[భువనేశ్వర్]], [[చెన్నై]], [[కటక్]], [[ముంబాయి]], [[నాగ్‌పూర్]], [[పూనా]], [[పూరి]], [[విశాఖపట్నం]], [[కోల్‌కతా]], [[రాయ్‌పుర్]], [[సంబల్‌పుర్]] లను సులభంగా చేరుకోవచ్చు.
 
===సముద్రం===
ఈ పట్టణంలో రెండు ఓడరేవులు ఉన్నాయి. అవి అత్యంత పురాతన ఓడరేవు ఐన గోపాల్‌పూర్ మరియు [[m:en:Paradip Port|పరదీప్పారాదీప్ పోర్ట్ ట్రస్ట్]] ద్వారా నిర్మితమైన శాటిలైట్ రేవు '''బాహుదా మౌత్ (ముహన్) ''' ఈ రెండు ఓడరేవులు.
 
==ప్రముఖులు==
*[[తాపీ ధర్మారావు నాయుడు]] - తెలుగు రచయిత, తెలుగు భాషా పండితుడు,హేతువాది మరియు నాస్తికుడు . తాపీ ధర్మారావు జయంతి సెప్టెంబర్ 19 ని “తెలుగు మాధ్యమాల దినోత్సవం” గా జరుపుకుంటున్నాము.
* [[జయంతి కామేశం పంతులు]] - ప్రముఖ కవి, హైకోర్టు వకీలు, గొప్ప పండితుడు. వెలనాటి బ్రాహ్మణుడు అయిన ఈయన కేవలం కవి మాత్రమే కాక ఆంధ్ర ప్రాంతపు కవులను, కళాకారులను పోషించడంలోనూ పేరు పొందినవారు. ఈయన బరంపురం పట్టణంలోని కోర్టు పేటలోకోర్టుపేటలో నివశించేవారు. ఈయన గురించి విశేషాలు ప్రముఖ హరి కధకుడు అయిన [[ఆదిభట్ల నారాయణదాసు]] గారి నా ఎరుక ద్వారా లభిస్తున్నవి. నారాయణ దాసు గారి తండ్రి పంతులు గారిపై సంసృతంలో [[ఉపజాత్యష్టకం]] చెప్పిఉన్నారు
 
==మూలాలు, ఆధారాలు==
"https://te.wikipedia.org/wiki/బరంపురం" నుండి వెలికితీశారు