ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
 
== అంశాలు ==
ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర - గ్రామీణజీవనం గ్రంథంలో [[రాతియుగం]] నుంచి ప్రారంభించి కాకతీయుల కాలం ప్రారంభమయ్యే వరకూ సాగిన గ్రామజీవనం, గ్రామీణ వ్యవస్థల చరిత్ర రచన చేశారు. అందులో భాగంగా ప్రాచీన భూవిభాగాలు, కొత్త రాతియుగపు గ్రామీణ జీవనం, తొలికాలంలో గ్రామీణ జీవితం నుంచి ప్రారంభించారు. ఆపై ప్రదేశాల పేర్లు, పట్టణ కేంద్రాల గురించి, రాజకీయ అధికారం ప్రాదుర్భావమైన పద్ధతి, దాని కాల క్రమం గురించీ రచించారు. సమాజ నిర్మాణాన్ని గురించి, గ్రామపాలన ఉద్యోగుల గురించీ రాశారు. గ్రామాధికారుల చరిత్ర, గ్రామాలలోని సంఘజీవనం, న్యాయవ్యవస్థల గురించి, భూమిని, పన్నులను గురించి రచన చేశారు. గ్రామీణవ్యవస్థకు సంబంధించిన వర్తక-[[వాణిజ్య]] మార్గాలు, నాణేల వ్యవస్థ వంటి వాటి గురించి సవిస్తరంగా రచించారు.<ref name="ప్రాచీనాంధ్ర దేశ చరిత్ర"/>
 
== మూలాలు ==