సుభద్ర: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 15 interwiki links, now provided by Wikidata on d:q1982348 (translate me)
పంక్తి 4:
 
==సుభద్ర అర్జునల పరిచయం==
[[బలరాముడు]] సుభద్రని [[దుర్యోధనుడు|ధుర్యోధనుడి]]కి ఇచ్చి వివాహం చేయాలని మనసులో నిశ్చయించుకొంటాడు. ఇలా ఉండగా అర్జునుడు తాను చేసిన అపచారానికి ఓక ఏడాది పాటు యతీశ్వర అవతారములో పల్లెలు, పట్టణాలు తిరుగుతుంటాడు. ఇలా తిరుగుతూ ఒకసారి యతీశ్వర వేషంలోనే మధుర నగరం చేరుకోంటాడు. పట్టణానికి యతీశ్వరుడు వచ్చాడని తెలుసుకొని [[సుభద్ర]] తన పరివారంలో అర్జునుడి చూడడానికి వెళ్ళుతుంది. సుభద్రని చూసిన [[అర్జునుడు]] ఆమె చూసి ఆమెని వివాహాం చేసుకోవాలను కొంటాడు.
 
[[వర్గం:భాగవతము]]
"https://te.wikipedia.org/wiki/సుభద్ర" నుండి వెలికితీశారు