ఎరువు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (9), , → , (2), , → , using AWB
పంక్తి 11:
** మిశ్రమ ఎరువులు: ఒకటి కంటే ఎక్కువ సూటి ఎరువులు గాని, సంకీర్ణ ఎరువులు గాని కలిగి ఉన్న ఎరువులను 'మిశ్రమ ఎరువులు' అంటారు. ఉదా: 20:20:20, 17:17:17.
* '''సేంద్రీయ ఎరువులు''': సేంద్రీయ ఎరువులు 2 రకాలుగా వర్గీకరించవచ్చును.
** స్థూల [[సేంద్రీయ]] ఎరువులు:
ఎక్కువ పరిమాణాలలో వాడవలసిన ఎరువులు
పోషక విలువలు తక్కువ
అన్ని పోషక పదార్ధాలు తక్కువ పరిమాణాలలో అందజేస్తాయి.
నేల భౌతిక గుణాలు (నేల ఆకృతి) అనగా నీరు ఇంకే స్వభావం, నీరు నిల్వ చేయు గుణం, మురుగు నీరు పారుదల, నేల [[ఉష్ణోగ్రత]], గాలి ప్రసరణ మెరుగు పడతాయి.
స్థూల సాంద్రత తగ్గుతుంది. (స్థూల, సూక్ష్మ రంధ్రాల మొత్తం పరిమాణం పెరగడం వల్ల)
నేల కోతకు గురికాకుండా చేస్తుంది.
"https://te.wikipedia.org/wiki/ఎరువు" నుండి వెలికితీశారు