కార్పోరేషన్ పన్ను: కూర్పుల మధ్య తేడాలు

+/- వర్గం
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , → using AWB
పంక్తి 1:
[[జాయింట్ స్టాక్ కంపెనీ]] లు, [[కార్పోరేషన్]] లపై విధించే పన్నులను '''కార్పోరేషన్ పన్ను''' (Corporate Tax) అని పిలుస్తారు. మనదేశంలో మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో కంపెనీలపై సూపర్ టాక్స్ పేరుతో మొదటి సారిగా పన్ను విధించారు. ఇది వ్యక్తులపై కాకుండా సంస్థలపై, కంపెనీలపై మాత్రమే విధిస్తారు. కంపెనీలు ఆర్జించే నికర ఆదాయం పై ముందుగా కార్పోరేషన్ పన్నును చెల్లించవలసి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే లాభాల కింద వాటాదార్లకు పంచవలసి ఉంటుంది. వాటాదారులు లేదా కంపెనీ యజమానులు వారివారి ఆదాయాలపై [[ఆదాయపు పన్ను]] ను కూడా చెల్లించవలసి ఉంటుంది.
 
 
[[వర్గం:కోశవిధానం]]
"https://te.wikipedia.org/wiki/కార్పోరేషన్_పన్ను" నుండి వెలికితీశారు