కాలేయం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: హైదరాబాద్ → హైదరాబాదు, మధ్యం → మద్యం, పని చేస్తు → పన using AWB
పంక్తి 28:
చెన్నై గ్లోబల్ ఆస్పత్రికి చెందిన కాలేయ సర్జన్ డా||మహ్మద్ రేలా 'స్ల్పిట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్ర చికిత్సను మనదేశంలో తొలిసారిగా చేశారు.దాత నుండి కాలేయాన్ని సేకరించేటప్పుడే రెండు ముక్కలుగా విడదీసి, ఓ ముక్కను అరుదైన కాలేయ వ్యాధితో బాధ పడుతున్న బాలికకు, మరోముక్కను ప్రాణాంతక పరిస్థితుల్లో ఉన్న వృద్ధురాలికి అమర్చారు.
== పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయం ==
పునరుత్పత్తి స్వభావం ఉన్న కాలేయాన్ని దానం చేయడం ఎంతో సులువు . అవయవంలో ఉండే ఎనిమిదింటిలో మూడు వరకు అరలు ఉన్నా అది సాధారణంగా పని చేస్తుందిపనిచేస్తుంది. దీంతో ఇతరులకు కాలేయం అవసరమైనపుడు దాతలకు చెందిన కాలేయంలో కొంత భాగాన్ని బాధితులకు అమర్చవచ్చు. రెండు నెలల్లో దాత కాలేయం పెరిగి సాధారణ స్థాయికి చేరుతుంది.కాలేయ మార్పిడికి హైదరాబాద్‌లోహైదరాబాదు‌లో రూ.18-20 లక్షల వరకు ఖర్చవగా... ఇతర దేశాల్లో ఆ మొత్తం రూ.1.50 కోట్ల వరకు ఉంటుంది.కాలేయం శరీరంలో ఏకంగా 500 రకాల చర్యలను నిర్వహించే రసాయన కర్మాగారం.
* హెపటైటిస్‌ ఎ, ఇలు కలుషిత మంచినీరు, ఆహారం తీసుకోవడం వల్ల సంక్రమిస్తాయి.హెపటైటిస్‌ బి, సి వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. లైంగిక సంబంధాలు, రక్త మార్పిడి, ఒకే నీడిల్స్‌ను ఇద్దరు, అంతకంటే ఎక్కువ మందికి వాడటం ద్వారా ఇవి సంక్రమిస్తాయి.
* స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగి, కాలేయంపై పేరుకుపోతుంది.
* నూనె వస్తువులు, పిజ్జా, బర్గాలు, ఫాస్ట్‌ఫుడ్స్‌ మధ్యంమద్యం సేవించడం ద్వారా వ్యాధులు వస్తున్నాయి.
==కాలేయ క్యాన్సర్==
లివర్ కేన్సర్లన్నీ ఒకే రకం కాదు. అందువల్ల వాటికి చేసే చికిత్సలు కూడా అన్నీ ఒకే రకంగా ఉండవు. కేన్సర్ రకాన్ని అనుసరించి, చికిత్సలు కూడా వేరువేరుగా ఉంటాయి. ప్రధానంగా లివర్‌లో వచ్చే కేన్సర్ కణుతులు ప్రాథమికస్, సెకండరీస్ అంటూ రెండు రకాలుగా ఉంటాయి. లివర్‌లోనే పుట్టిన కణుతులను ప్రాథమిక లివర్ ట్యూమర్స్ అనీ, మిగతా భాగాల్లో అంటే, శ్వాసకోశాల్లో గానీ, పెద్ద పేగుల్లో గానీ, క్లోమగ్రం«థిలో గానీ, కిడ్నీలో గానీ, ఎముకల్లోగానీ కణుతులు పుట్టి అవి కాలేయానికి పాకే రకాన్ని సెకండరీ లివర్ ట్యూమర్స్ అనీ అంటాం. నిజానికి ప్రాథమిక లివర్ ట్యూమర్ల కంటే, ఈ సెకండరీ లివర్ ట్యూమర్లే ఎక్కువగా వస్తాయి.
పంక్తి 49:
 
===వ్యాధి నిర్ధారణ పరీక్షలు===
సహజంగా ఎఎఫ్‌పి (ఆల్ఫా-ఫీటో-ప్రొటీన్) అనేది శరీరంలో ఒక మిల్లీ మీటర్ లో 10 మేనోగ్రాముల కన్నా తక్కువే ఉంటుంది. అయితే, లివర్ కేన్సర్ ఉన్నవారిలోనూ, అండాశయంలో, వృషణాల్లో కణుతులు ఉన్నవారిలోనూ ఈ ప్రొటీన్ పరిమాణం పెరుగుతుంది. ప్రత్యేకించి లివర్ కేన్సర్ ఉన్నవారిలో ఈ ప్రొటీన్ పరిమాణం 500 మేనోగ్రాముల దాకా పెరుగుతుంది. అయితే , ఎఎఫ్ పి పెరిగినంత మాత్రాన కేన్సర్ వచ్చినట్టు కాదు. కాకపోతే, అలా పెరగడాన్ని ఒక హెచ్చరికగా మాత్ర గుర్తించాలి. అయితే, ఎఎఫ్‌పి 500 మేనోగ్రాముల దాకా ఉన్నప్పుడు అది కేన్సర్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ప్రత్యేకించి సిరోసిస్ సమస్య ఉన్నవారు తరుచూ ఎఎఫ్‌పి పరీక్షలు చేయించుకోవడం చాలా అవసరం, ఉన్నట్లుండి ఎప్పుడైనా ఎఎఫ్‌పి అతిగా పెరుగుతూ వెళితే, కేన్సర్ వచ్చిందేమో అనుకుని, సీటీస్కాన్, పెట్ సీటీస్కాన్, ఎంఆర్ఐ పరీక్షలకు వెళ్లవ లసి ఉంటుంది.
 
ఎఎఫ్‌పి పరీక్ష వ్యాధి నిర్ధారణ కోసం కాదు గానీ, కేన్సర్‌ను అన్వేషించే ఆలోచనలను, కేన్సర్ ఉండి వైద్య చికిత్సలు జరుగుతున్నప్పుడు కేన్సర్ తగ్గుతోందో లేదో తెలుసుకోవడానికి ఈ ఎఎఫ్‌పి పరీక్ష తోడ్పడుతుంది. దీనితో పాటు ఆల్ట్రాసౌండ్ పరీక్ష, సీటీ, థ్రై-ఫేజిక్ సీటీ స్కాన్, పెట్ సీటీ స్కాన్ ఎంఆర్ఐ ఈ పరీక్షల ద్వారా కణితి లివర్‌లోని ఏ భాగంలో ఉంది, ఏ సైజులో ఉంది వంటి వివరాలన్నీ తెలుస్తాయి. అంతిమంగా వ్యాధి నిర్ధారణ జరిగేది ముక్క పరీక్ష (బయాప్సి) ద్వారానే.
 
===వైద్య చికిత్సలు===
కేన్సర్ వ్యాపించిన పరిధిని అనుసరించి వేరు వేరు సర్జరీ విధానాలు ఉంటాయి. కాకపోతే, లివర్ కేన్సర్ వచ్చిన వారిలో ఎక్కువ మంది సిరోసిస్ సమస్య ఉన్నవారే ఉంటారు. వారిలో లివర్‌లోని మిగతా భాగం కూడా దెబ్బ తినిపోయి ఉంటుంది. పైగా రక్తస్రావానికి సంబంధించి, రక్తం గడ్డ క ట్టడానికి సంబంధించి కొన్ని సమస్యలు ఉంటాయి. అందుకే వీరిలో చాలా మందికి శస్త్ర చికిత్స చేయలేం. సర్జరీ ద్వారా కణితినీ, దెబ్బ తిన్న భాగాన్నంతా తొలగిస్తే మిగతా లివర్ శరీరానికి సరిపోదు. ఇలాంటి స్థితిలో లివర్ మార్పిడి చికిత్సే మార్గంగా ఉంటుంది. ఒకవేళ కేన్సర్ కణితి ఉన్నా, మిగతా లివర్ అంతా బాగానే ఉంటే అప్పుడు ఆ కణితిని మాత్రమే తొలగించే హెపాటిక్ రిసెక్షన్ సరిపోతుంది. క ణితి 5 సెంటీమీటర్లకన్నా మించకుండా ఉండి, అది రక్తనాళాల్లోకి వ్యాపించకుండా ఉంటే హెపాటిక్ రిసెక్షన్ చేయవచ్చు. లివర్ స్థితిని అనుసరించి, కొన్ని సార్లు కీమోథెరపీలు ఉంటాయి. ఇటీవలి కాలంలో దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉండే కొత్త తరహా కీమోథెరపీలు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా కీమోఎంబలైజేషన్ థెరపీ ఒకటి. ఇది కీమోథెరపీగానే కాకుండా కేన్సర్ కణితికి రక్రప్రసరణ కూడా అందకుండా చేస్తుంది. బాగా పెద్దవైన కణుతులకు కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో రేడియో ఎంబలైజే షన్ థెరపీ, రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, క్రయో అబ్లేషన్, ఇథెనాల్ అబ్లేషన్ థెరపీలు కూడా వచ్చాయి. వీటిలో కొన్ని సిరోసిస్ వ్యాధిగ్రస్తులకు కూడా ఉపయుక్తంగా ఉంటాయి. ఇటీవలి కాలంలో లివర్ కేన్సర్ నివారణలో అత్యాధునికమైన టెక్నాలజీ కీలక పాత్ర వహిస్తోంది.<ref>[http://www.beautyepic.com/drinks-to-detoxify-liver/- కాలేయం నిర్విషీకరణ కొసం కొని ఉపయొగాలు ] </ref>
 
ఒకదాన్ని మించి మరొకటి లివర్ చికిత్సా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అందుకే లివర్ కేన్సర్ లక్షణాలను గుర్తించిన మరుక్షణమే డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం. వ్యాధిని ముందే గుర్తించి, మునుముందే చికిత్స తీసుకోవడం ఒక్కటే రోగి ముందు లేదా అతని అయినవాళ్ల ముందున్న ప్రధాన బాధ్యత. కాకపోతే వైద్యపరీక్షలకు వెళితే ఎక్కడ కేన్సర్ ఉన్నట్లు బయటపడుతుందోనని చాలా మంది పరీక్షలకే వెళ్లకుండా ఉండిపోతారు. ఒకవేళ నిజంగా కేన్సర్ ఉంటే పరీక్షలు చేయించకుండా ఉండిపోవడం వల్ల దానికదే తగ్గిపోదు కదా! తగ్గకపోగా వ్యా«ధి మరింత ముదిరి ప్రాణాపాయానికి దారి తీస్తుంది. మన ప్రాణాల మీద మనకు ఏకాస్త ప్రీతి ఉన్నా, అనుమానం కలిగిన వెంటనే పరీక్షలకు వెళ్లడం అత్యవసరం.
"https://te.wikipedia.org/wiki/కాలేయం" నుండి వెలికితీశారు