"కాల్షియం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , యంను → యాన్ని (5), కూడ → కూడా (2), వ్యవస్త using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: → (8), , → , (11), , → , (63), ( → ( (31), ఉన్నది. → ఉంది. (2), లో → లో (2), గా → గ using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , యంను → యాన్ని (5), కూడ → కూడా (2), వ్యవస్త using AWB)
 
==చరిత్ర==
చరిత్రకు ముందుకాలం నుండే అనగా క్రీ.పూ.14, 000-7000 సంవత్సరాల నాటికే ఇంటి నిర్మాణంలో కాల్షియంనుకాల్షియాన్ని వాడేవారు<ref name="minerals.usgs">{{cite web |title = Commodity report:Lime |publisher = United States Geological Survey | first = M. Michael | last = Miller | url = http://minerals.usgs.gov/minerals/pubs/commodity/lime/390498.pdf | accessdate= 2012-03-06}}</ref> .అయిన్ ఘజాల్ (Ain Ghazal) లో క్రీ.పూ.7000 సంవత్సరాలనాటి సున్నపుపలాస్త్రీ/లైమ్‌ ప్లాస్టర్‌తో చేసిన విగ్రహం/బొమ్మను గుర్తించారు<ref>http://www.jstor.org/discover/10.2307/41492234?uid=3738032&uid=2&uid=4&sid=21104557058623</ref>.ఖపాజా మేసోపోటామియా (Khafajah mesopotamia) లో క్రీ.పూ.2500 నాటి మొదటి సున్నపుబట్టి/సున్నపు ఆవముని గుర్తించారు<ref>{{cite book | url =http://books.google.com/?id=ryap1yyEGAgC&pg=PA4 | page = 4 | title =Lime Kilns and Lime Burning | isbn =978-0-7478-0596-0 | author1 =Williams | first1 =Richard | year =2004}}</ref><ref>{{cite book | url = http://books.google.de/books/about/Lime_and_limestone.html?id=vHQsGAKAdYoC | title = Lime and Limestone: Chemistry and Technology, Production and Uses | isbn = 978-3-527-61201-7 | author1 = Oates | first1 = J. A. H | date = 2008-07-01}}</ref>. లాటన్ పదం calx, జెణిటివ్ పదం calcis యొక్క అర్థం సున్నం (lime ) . మొదటి శతాబ్దినాటి పురాతన రోమనులు కాల్షియం కార్బోనేట్ నుండి [[సున్నం]] తయారు చేసెడివారు.
 
క్రీ.శ.1808లో ఇంగ్లాండునకు చెందిన సర్ హంప్రీ డేవి అను శాస్త్రవేత్త సున్నం, మేర్క్యురిక్ ఆక్సైడ్‌ల మిశ్రమాన్ని విద్యుద్విశ్లేషణం (electrolysis) కావించి కాల్చియంను వేరు చేసాడు<ref>{{cite journal | author = Davy H | year = 1808 | title = Electro-chemical researches on the decomposition of the earths; with observations on the metals obtained from the alkaline earths, and on the amalgam procured from ammonia | url = http://books.google.com/books?id=gpwEAAAAYAAJ&pg=102#v=onepage&q&f=false | journal = Philosophical Transactions of the Royal Society of London | volume = 98 | issue = | pages = 333–370 |bibcode = 1808RSPT...98..333D | doi = 10.1098/rstl.1808.0023 }}</ref>. 20 శతాబ్ది ప్రారంభంవరకు కాల్షియం భారీస్థాయిలో లభ్యం అయ్యేది కాదు.
 
==ఉనికి==
కాల్షియం ప్రకృతిలో స్వాభావిక మూలకరూపంలో లభ్యం కాదు. అవక్షేప శిలలలో కాల్సైట్ (calcite) , డోలోమైట్, జిప్సం ఖనిజాల్లో లభిస్తుంది. అంతియే కాకుండగా అగ్నిశిలలు, రూపాంతర శిలలో, ముఖ్యంగా సిలికేట్ ఖనిజాలైన/శైలిత ఖనిజాలైన plagioclases, amphiboles, pyroxenes మరియు garnets లలో కుడా లభ్యం.భూమి ఉపరితలపొరలలో ఈ మూలకం లభ్యత పరిమాణం 4.2%<ref>{{citeweb|url=http://education.jlab.org/itselemental/ele020.html|title=The Element Calcium|publisher=education.jlab.org|date=|accessdate=2015-03-25}}</ref>
 
==ఉత్పత్తి చేయు దేశాలు==
|}
 
కాల్షియం సమతుల్య ఆహారంలో ఉండవలసిన అవసరమైన ఖనిజం. దేహవ్యవస్తలో బలమైన, దృఢమైన ఎముకల నిర్మాణం తొలి (యుక్త) వయస్సులో కలిగిఉండటం, ఆరోగ్యకరమైన మలిజీవితానికి ఆలంబన. దేహం లోని 90 % కాల్షియం ఎముకలు మరియు దంతాల నిర్మాణంలో భాగస్వామ్యం వహించుచున్నది.దేహంలో మిగిలిన కాల్షియం దేహజీవ వ్యవస్తలోవ్యవస్థలో ఎక్సోసైటోసిస్, నాడీ ప్రసార వ్యవస్థ, కండరాల సంకోచ వ్యవస్థ, హృదయానికి విద్యుత్తు ప్రసారణ వంటి జీవప్రక్రియలలో ప్రముఖ పాత్ర నిర్వహించుచున్నది. కాల్షియం లోపం వలన ఎముకలు చచ్చుపడి అస్థిమార్దవరోగము (rickets) వ్యాధి రావడం, రక్తం త్వరగా గడ్డ కట్టక పోవడం, స్త్రీలలో రక్త స్రావం అధికంగా కావడం వంటివి చోటు చేసుకోనును.మోనోపాజ్ వయస్సులో ఉన్న స్త్రీలకు ఎముకలు గుల్లబారడం వంటివి చోటు చేసుకోనును. అధిక మోతాదులో తీసుకోవడం కుడా ప్రమాదకరం.రక్తంలో కాల్షియం అధిక మోతాదులో ఉన్నచో మూత్రపిండాలు సరిగా పనిచెయ్యలేని స్థితి ఏర్పడవచ్చును.
==కాల్షియం యొక్క సమ్మేళనాలు-వినియోగం==
*;కాల్షియం కార్బోనేట్, CaCO<sub>3</sub>: కాల్షియం కార్బోనేట్ ను సిమెంట్ పరిశ్రమలలో వాడెదరు. సున్నం, సున్నపు రాయిని ఉక్కు పరిశ్రమలలో వినియోగించెదరు. గాజు పరిశ్రమలో కూడకూడా వాడెదరు .
*; కాల్షియం హైడ్రోక్సైడ్ Ca (OH) <sub>2</sub>: కాల్షియం హైడ్రోక్సైడ్ ద్రవాన్ని కార్బన్ డై ఆక్సైడ్ (CO<sub>2</sub>) ఉనికిని గుర్తించుటకై వాడెదరు.
*; కాల్షియం ఆర్సెనేట్, (Ca<sub>3</sub> (AsO<sub>4</sub>) <sub>2</sub>: కాల్షియం ఆర్సెనేట్ కీటకనాశినిగా పనిచేయును.
*; కాల్షియం కార్బైడ్, CaC<sub>2</sub>: కాల్షియం కార్బైడ్‌ను నీటితో చర్య చెందించి, ఆసిలిటిన్ వాయును ఉత్పత్తి చేయుదురు. ఎసిటిలిన్ వాయువును లోహాలను అతుకుటకు మరియు కత్తరించుటకు వాడెదరు .అలాగే ప్లాస్టిక్ తయారీలో కూడకూడా వాడెదరు.
*; కాల్షియం క్లోరైడ్, CaCl<sub>2</sub> :దీనిని రహదారులపై పేరుకుపోయిన మంచు మరియు దుమ్మును తొలగించుటకు వాడెదరు. అలాగే కాంక్రీట్‌లో కండిషనర్‌గా వినియోగిస్తారు.
*; కాల్చియం సిట్రేట్ Ca<sub>3</sub> (C<sub>6</sub>H<sub>5</sub>O<sub>7</sub>) <sub>2</sub>:దీనిని పండ్లను నిల్వఉంచు పరిరక్షకకారిణిగా (preservative.) ఉపయోగించెదరు.ఇది పండ్లను పాడవ కుండా ఎక్కువకాలం నిల్వ చేయుటకు ఉపయోగిస్తారు .
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1978487" నుండి వెలికితీశారు