కాశీనాథుని నాగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), గ్రంధ → గ్రంథ, శోద → శోధ, ఉద్దేశ్యం → ఉద్దేశం, using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు using AWB
పంక్తి 14:
నాగేశ్వరరావు పెద్ద చదువులు చదవలేదు. పదవులు ఆశించలేదు. [[ఆంధ్ర పత్రిక]], అమృతాంజనం సంస్థలను ఆయన స్థాపించాడు. ఆంధ్రపత్రిక, [[భారతి పత్రిక|భారతి]], ఆంధ్ర గ్రంథాలయాల ద్వారా తెలుగు సాహిత్యానికి ఎనలేని సేవ చేసేడు. ఆయన స్వయంగా రచయిత. భగవద్గీతకు వ్యాఖ్యానం రాసేడు.
 
ఆయనకు ''విశ్వదాత'', ''దేశోద్ధారక'' అనే బిరుదులు ఉన్నాయి. ఆయన తలచుకొంటే లక్షలపై లక్షలు ఆర్జించి కోట్లకి పడగలెత్తేవాడు. ఆడంబర రాజకీయాల జోలికి పోలేదు. [[అమృతాంజనం]] ద్వారా గణించిన డబ్బును పేద విద్యార్ధులకివిద్యార్థులకి వేతనాలుగా ఇచ్చేసేవాడు. ఆయన దేశభక్తినీ వితరణశీలాన్నీ గాంధీ మహాత్ముడు కూడా మెచ్చుకున్నాడు{{fact}}.
 
[[చెన్నై]] లోని నాగేశ్వరరావు నివాసమైన ''శ్రీబాగ్'' లోనే చారిత్రాత్మక [[శ్రీబాగ్‌ ఒడంబడిక]] కుదిరింది. [[కోస్తా]], [[రాయలసీమ]] నాయకుల మధ్య కుదిరిన ఈ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైంది.