కాశ్మీరీ భాష: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , వున్నది. → ఉంది. using AWB
పంక్తి 17:
|iso1=ks|iso2=kas|iso3=kas|notice=Indic}}
 
'''కాశ్మీరీ''' (कॉशुर, کٲشُر ''కాషుర్'') ఒక [[దార్దీ]] భాష, ప్రధానంగా [[భారతదేశం]] లోని [[జమ్మూ కాశ్మీరు]] రాష్ట్రంలోని [[కాశ్మీరు]] లోయప్రాంతం లోలోయప్రాంతంలో మాట్లాడబడుచున్నది. .<ref name="Koshur">{{cite web|url = http://www.koshur.org/contents.html|title = Koshur: An Introduction to Spoken Kashmiri|publisher = Kashmir News Network: Language Section (koshur.org) |accessdate = 2007-06-02}}</ref><ref name="Vitasta">{{cite web|url = http://vitasta.org/2001/2.1.html|title = Kashmiri Literature |publisher = Kashmir Sabha, Kolkata |accessdate = 2007-06-02}}</ref><ref name="KOA">{{cite web|url = http://www.koausa.org/Languages/Shashi.html|title = Kashmiri Language: Roots, Evolution and Affinity|publisher = Kashmiri Overseas Association, Inc. (KOA) |accessdate = 2007-06-02}}</ref> ఈభాషను మాట్లాడేవారు దాదాపు 4,611,000 మంది గలరు: ఇందులో 4,391,000 మంది భారతదేశంలోనూ మరియు 105,000 మంది [[పాకిస్తాన్]] లోనూ గలరు.<ref name="Ethnologue">{{cite web|url = http://www.ethnologue.com/show_language.asp?code=kas|title = Kashmiri: A language of India |publisher = Ethnologue |accessdate = 2007-06-02}}</ref> ఈ భాష ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన [[ఇండో-ఆర్యన్ భాషలు]]కు చెందింది. భౌగోళికపరంగా దీనిని ఉప-వర్గం ''దార్దీ భాష'' ల క్రమంలోనూ వున్నదిఉంది.<ref name="Britannica">{{cite web|url = http://www.britannica.com/eb/article-9044802/Kashmiri-language|title = Kashmiri language|publisher = Encyclopædia Britannica|accessdate = 2007-06-02}}</ref> భారతదేశపు 23 అధికారికభాషలలో కాశ్మీరీ కూడా ఒకటి.<ref name="Central Institute of Indian Languages">{{cite web|url = http://www.ciil.org/Main/languages/indian.htm|title = Scheduled Languages of India|publisher = Central Institute of Indian Languages |accessdate = 2007-06-02}}</ref>
{{భారతీయ భాషలు}}
 
"https://te.wikipedia.org/wiki/కాశ్మీరీ_భాష" నుండి వెలికితీశారు