మధురాంతకం రాజారాం: కూర్పుల మధ్య తేడాలు

సమాచార పెట్టె చేర్చాను
పంక్తి 1:
{{Infobox person
[[దస్త్రం: మధురాంతకం రాజారాం.jpg |right|thumb|100px|]]
| name = మధురాంతకం రాజారాం
[[దస్త్రం:| image =మధురాంతకం రాజారాం.jpg |right|thumb|100px|]]
| birth_date = {{Birth date|1930|10|05}}
| death_date = {{Death date and age|1999|4|01|1930|10|05}}
| caption =
| residence =
| father = విజయరంగం పిళ్ళై
| mother = ఆదిలక్ష్మమ్మ
| spouse =
| children = [[మధురాంతకం నరేంద్ర]] <br/> మధురాంతకం మహేంద్ర
| occupation = రచయిత <br/> ఉపాధ్యాయుడు
}}
 
'''మధురాంతకం రాజారాం''' ([[అక్టోబర్ 5]], [[1930]] - [[ఏప్రిల్ 1]], [[1999]]) ప్రముఖ కథకులు.<ref>20వ శతాబ్ది తెలుగు వెలుగులు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, 2005.</ref> ఈయన సుమారు 400కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు.<ref name="ఆదివారం వార్త"/> పెక్కు తమిళ రచనలను అనువదించారు. ఈయన కథలు అనేకం తమళ, కన్నడ, హిందీ, ఆంగ్ల భాష లలోకి అనుమతించబడ్డాయి. ''చిన్ని ప్రంపచం-సిరివాడ'' నవల రష్యన్ భాషలోకి తర్జుమా చేయబడి ప్రచురితమైంది. 1993 లో ''మధురాంతకం రాజారాం కథలు'' పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
వీరు చిత్తూరు జిల్లా మొగరాల గ్రామంలో [[1930]], [[అక్టోబర్ 5]]న ఆదిలక్ష్మమ్మ, విజయరంగం పిళ్ళై దంపతులకు జన్మించారు. ఆయన ప్రాథమిక విద్య ఒక ఎయిడెడ్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. 19401945 లో చిత్తూరులోని జిల్లా బోర్డు హైస్కూలు (ప్రస్తుతం పి. సి. ఆర్ కళాశాల) నుంచి ఎస్. ఎస్. ఎల్. సి పూర్తి చేశాడు. చదువుకునే రోజుల నుంచి ఆయన సాహిత్యం పట్ల అభిరుచి కలిగి ఉండేవాడు. <ref name="ఆదివారం వార్త">{{cite book|last1=సూర్యనారాయణ రాజు|first1=మంతెన|title=ఆదివారం వార్త: హృదయరంజక కథకుడు 'మధురాంతకం'|date=2 October 2016|publisher=గిరీష్ సంఘీ|location=హైదరాబాదు|page=22}}</ref> రాజారాం వృత్తి రీత్యా ఉపాధ్యాయులు.
 
== రచయితగా ==
"https://te.wikipedia.org/wiki/మధురాంతకం_రాజారాం" నుండి వెలికితీశారు