వికీపీడియా:మీకు తెలుసా? భండారము: కూర్పుల మధ్య తేడాలు

చి Blanked the page
పంక్తి 1:
{{పాత చర్చల పెట్టె|[[/పాత విశేషాలు 1|1]]{{*}}[[/పాత విశేషాలు 2|2]] {{*}}[[/పాత విశేషాలు 3|3]] {{*}}[[/పాత విశేషాలు 4|4]]{{*}} [[/పాత విశేషాలు 5|5]]{{*}} [[/పాత విశేషాలు 6|6]]{{*}} [[/పాత విశేషాలు 7|7]] ||వ్యాఖ్య = పాత విశేషాలు}}
ఈ జాబితా మొదటి పేజిలోని మీకు తెలుసా? విభాగములో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారము.
 
* మీరు ఏదైనా వికిపీడియా వ్యాసము చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయము ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
* ఈ భాండాగారములోనుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే [[మూస:మీకు తెలుసా?1|ఈ మూస]]లో చేర్చండి.
* వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అని ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడా చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
 
----
=== మీకు తెలుసా? ===
 
{| cellpadding="1" style=" float:right;border: 2px solid #996600; background: #ffcc00; padding: 2px; font-size: 120%; margin: 20px 5px 0 0;"
| style="background: #ffed59;" |
{| cellpadding="1" style=" border: 0px solid #8888aa; background: #fffea0; padding: 5px; font-size: 100%; margin: 0 5px 0 10px;"
| style="background: #d3ff73; text-align: center;" | <big>2016 సంవత్సరంలో వివిధ వారాలలో వాక్యాలు</big>
<center><big>[[#01 వ వారం|1]]♦[[#02 వ వారం|2]]♦[[#03 వ వారం|3]]♦[[#04 వ వారం|4]]♦[[#05 వ వారం|5]]♦[[#06 వ వారం|6]]♦[[#07 వ వారం|7]]♦[[#08 వ వారం|8]]♦[[#09 వ వారం|9]]♦[[#10 వ వారం|10]]♦[[#11 వ వారం|11]]♦[[#12 వ వారం|12]]<br/>♦[[#13 వ వారం|13]]♦[[#14 వ వారం|14]]♦[[#15 వ వారం|15]]♦[[#16 వ వారం|16]]♦[[#17 వ వారం|17]]♦[[#18 వ వారం|18]]♦[[#19 వ వారం|19]]♦[[#20 వ వారం|20]]♦[[#21 వ వారం|21]]♦[[#22 వ వారం|22]]♦[[#23 వ వారం|23]]♦[[#24 వ వారం|24]]<br/>♦[[#25 వ వారం|25]]♦[[#26 వ వారం|26]]♦[[#27 వ వారం|27]]♦[[#28 వ వారం|28]]♦[[#29 వ వారం|29]]♦[[#30 వ వారం|30]]♦[[#31 వ వారం|31]]♦[[#32 వ వారం|32]]♦[[#33 వ వారం|33]]♦[[#34 వ వారం|34]]♦[[#35 వ వారం|35]]♦[[#36 వ వారం|36]]<br/>♦[[#37 వ వారం|37]]♦[[#38 వ వారం|38]]♦[[#39 వ వారం|39]]♦[[#40 వ వారం|40]]♦[[#41 వ వారం|41]]♦[[#42 వ వారం|42]]♦[[#43 వ వారం|43]]♦[[#44 వ వారం|44]]♦[[#45 వ వారం|45]]♦[[#46 వ వారం|46]]♦[[#47 వ వారం|47]]♦[[#48 వ వారం|48]]<br/>♦[[#49 వ వారం|49]]♦[[#50 వ వారం|50]]♦[[#51 వ వారం|51]]♦[[#52 వ వారం|52]]♦[[#53 వ వారం|53]]</big></center>
|-
|}
|-
|}
__NOTOC__
{{clear}}
 
=2016 సంవత్సరం లోని వాక్యాలు=
==01 వ వారం==
[[దస్త్రం:Raja Ravi Varma, Vasanthasena (Oleographic print).jpg|right|70px|right]]
* ...తెలుగులో "వసంతసేన" పేరుతో నిర్మించిన సినిమా '''[[మృచ్ఛకటికమ్‌]]''' అనే సంస్కృత నాటక ఆధారమనీ!(చిత్రంలో "వసంతసేన")
* ...బెంగాలీలోనికి అనువదింపబడిన తొలి తెలుగు చిత్రం "పాండవ వనవాసం" నకు డబ్బింగ్ చేసిన వారు '''[[పి.సాంబశివరావు]]''' అనీ!
* ...నాలుగు దశాబ్దాలపాటు సినిమా పోస్టర్ రూపకల్పనలో అద్భుతాలు సృష్టించిన డిజైనర్ '''[[కాసాని ఈశ్వరరావు|ఈశ్వర్]]''' అనీ!
* ...ప్రతిఫలాన్ని ఆశించకుండా సంగీతాన్ని విద్యార్థులకు చేరవేయుట కొరకు సారణి సంగీతవిద్యాసంస్థ నడుపుతున్న సంగీతకారుడు '''[[నల్లాన్ చక్రవర్తుల పార్థసారథి]]''' అనీ!
* ... 323 బంతుల్లో 1,009 పరుగులు చేసి రికార్డ్ సృష్టించిన ముంబై క్రికెట్ క్రీడాకారుడు '''[[ప్రణవ్ ధనవాడే]]''' అనీ!
 
==02 వ వారం==
[[దస్త్రం:SriPada Sri vallabha.jpg|70px|right]]
* ...శ్రీపాద శ్రీ వల్లభ '''[[కురుపురం]]''' లో తన జీవితంలో చాలా కాలం బస చెసారనీ!(చిత్రంలో శ్రీపాద వల్లభ)
* ...గుమ్మడి వెంకటేశ్వరరావు నటించిన మొదటి సినిమా "అదృష్టదీపుడు" లో కథానాయకుడు '''[[రామశర్మ (నటుడు)|రామశర్మ]]''' అనీ!
* ...సింహాచల క్షేత్రంలోని ప్రధాన అర్చామూర్తియైన వరాహలక్ష్మీనారసింహస్వామి నిజరూప విగ్రహం '''[[త్రిభంగ]]''' భంగిమలోనే ఉంటుందనీ!
* ...పోస్టర్ డిసైనింగ్ విజ్ఞాన సర్వస్వం గా పేరుపొందిన ఈశ్వర్ రచించిన పుస్తకం '''[[సినిమా పోస్టర్ (పుస్తకం)|సినిమా పోస్టర్]]''' అనీ!
* ...సూర్యుడు ప్రత్యక్ష దైవమని నమ్మి సూర్యశతకము ను రచించిన ప్రఖ్యాత సంస్కృత వాజ్మయ కవి '''[[మయూరుడు]]''' అనీ!
 
==03 వ వారం==
[[దస్త్రం:Gita Press, Gorakhpur.gif|right|80px]]
* ...మనదేశంలో ఆధ్యాత్మిక ప్రచురణ రంగంలో అగ్రగామి సంస్థ '''[[గీతా ప్రెస్]]''' అనీ!
* ...తెలుగులో ఆలిండియా రేడియోలో మొట్టమొదటి వ్యాఖ్యానకర్త '''[[మల్లంపల్లి ఉమామహేశ్వర రావు|రేడియో తాతయ్య]]''' అనీ!
* ...సూర్యుని వల్ల వచ్చిన వరం అయిన శమంతకమణి కారణంగానే '''[[సత్రాజిత్తు]]''' మరణించాడనీ!
* ...కేశనాళిక ఫీడ్ ఫౌంటెన్ పెన్ యొక్క ఆవిష్కర్త '''[[లూయిస్ ఎడ్సన్ వాటర్‌మన్]]''' అనీ!
* ... నెహ్రూ "నా మీద కూడా నువ్వు కార్టూన్లు ప్రతీ సంచికలోను గీసి నా లోపాలను ఎత్తి చూపాలి సుమా" అని '''[[శంకర్ పిళ్ళై]]''' ని కోరారనీ!
 
==04 వ వారం==
[[File:Gombak Selangor Batu-Caves-01.jpg|right|80px|]]
* ...మలేసియా లో అతి ఎత్తైన విగ్రహం '''[[మురుగన్ విగ్రహం]]''' అనీ!
* ...భారతదేశంలోని తొలి ఉపాధ్యాయురాలు '''[[సావిత్రిబాయి ఫూలే]]''' అనీ!
* ...సంగీత రూపకాలు, యక్షగానాలు తో విజయవాడ రేడియో కేంద్రానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వారు '''[[ఓలేటి వెంకటేశ్వర్లు]]''' అనీ!
* ...గురజాడ అప్పారావుకు అంకితమిస్తూ ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ వేదగిరి రాంబాబు అందించిన పుస్తకం '''[[తప్పక చదవాల్సిన వంద కథానికలు]]''' అనీ!
* ..."బ్లాక్ టైగర్" గా పిలువబడే భారతదేశ భారతీయ రహస్య ఏజెంటు, దేశభక్తుడు '''[[రవీందర్ కౌశిక్]]''' అనీ!
 
==05 వ వారం==
[[File:Yamini Krishnamurthy.JPG|right|80px|]]
* ..."ఏ ప్యాషన్‌ ఫర్‌ డాన్స్‌" పేరిట ఆత్మకథను వ్రాసింది ప్రముఖ నాట్యకళాకారిణి '''[[యామినీ కృష్ణమూర్తి]]''' అనీ!(చిత్రంలో)
* ...ఆలిండియా రేడియోలో ప్రసారం కాబడిన "కార్మికుల కార్యక్రమం" లో "చిన్నక్క" గా సుప్రసిద్ధులు '''[[వి.రతన్ ప్రసాద్]]''' అనీ!
* ...రాజకీయాలకూ, సామాజికులకూ చురుక్కుమనిపించే విధంగా గీతోపదేశం చేసిన కార్టూనిస్టు '''[[గీతా సుబ్బారావు]]''' అనీ!
* ...రాసిన తొలినవల "ఏది పాపం?" నకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన రచయిత '''[[చివుకుల పురుషోత్తం]]''' అని!
* ...భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రవాదులతో జరిగిన బీకర పోరులో అమరుడైన సైనికుడు '''[[సంతోష్ మహాదిక్]]''' అనీ!
 
==06 వ వారం==
[[దస్త్రం:Sri Lakshmi Narayana Swamy Temple at Avanigadda.jpg|right|100px|]]
* ...కోణార్క్ దేవాలయం కంటే ఖచ్చితంగా నూరేళ్ళ ముందే దివిసీమలో రథాకారంలో '''[[శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం, అవనిగడ్డ|శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం]]''' నిర్మించారనీ!
* ...రేడియోలో ఆదివారాల్లో వచ్చే "కార్మికుల కార్యక్రమం" లో "బాలయ్య" గా ప్రసిద్ధి చెందినవారు '''[[జీడిగుంట రామచంద్ర మూర్తి]]''' అనీ!
* ...రాముడి జన్మస్థలి గురించి ఉర్దూలో పుస్తకం రాసి సంచలనం సృష్టించిన ముస్లిం రచయిత '''[[మౌలానా అబ్దుల్‌ రహీం ఖురేషీ]]''' అనీ!
* ...శివుని రూపం శీర్షాసనం వేసి లింగతలంపై కనిపించే విశిష్టత కలిగిన ఆలయం '''[[శక్తీశ్వరస్వామి ఆలయం, యనమదుర్రు|శక్తీశ్వరస్వామి ఆలయం]]''' అనీ!
* ... రెండువందల యేళ్ళ ఆంధ్ర రాజ్యాల చరిత్ర పున:సృజించి చారిత్రిక నవల '''[[బోయకొట్టములు పండ్రెండు]]''' అనీ!
 
==07 వ వారం==
[[File:Vyzarsu balasubrahmanyam.png|right|100px|]]
* ..."భైరవి సంగీత అకాడమీ" అనే సంస్థను స్థాపించి అనేక మందికి సంగీత జ్ఞానాన్ని అందుస్తున్న ప్రముఖ సంగీతకారుడు '''[[వైజర్స్‌ బాలసుబ్రహ్మణ్యం]]''' అనీ! (చిత్రంలో)
* ...ఇస్రో వారు రూపొందించిన 29వ దృవియ ఉపగ్రహ ప్రయోగనౌక '''[[పిఎస్‌ఎల్‌వి-సీ27 ఉపగ్రహ వాహకనౌక|పిఎస్‌ఎల్‌వి-సీ27]]''' అనీ!
* ...తన గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం 57 సంవత్సరాల పాటు శ్రమించి 7 కొండలను తవ్వి 40 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మించిన గురువు '''[[రాజారాం బాప్కర్]]''' అనీ!
* ...ప్రపంచంలో పూర్తిగా (100%) చందన తైలంతో తయారుచేయడిన ఏకైక సబ్బు '''[[మైసూరు సాండల్ సబ్బు]]''' అనీ!
* ...హైదరాబాదులోని "లాల్ బహదూర్ స్టేడియం"(ఫతే మైదాన్)ను నిర్మించింది '''[[రామ్‌గోపాల్ మలానీ|సేఠ్ రామ్‌గోపాల్‌జీ మలానీ]]''' అనీ!
 
==08 వ వారం==
* ...ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్యవస్థకు సంబంధించి,ఇస్రో ప్రయోగించిన నాల్గవ నావిగేసన్ ఉపగ్రహం '''[[ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి ఉపగ్రహం|ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1డి]]''' అనీ!
* ... కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు నవల '''[[పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా]]''' అనీ!
* ...పెయింటింగ్‌లో 50 రకాల శైలులను సృష్టించిన ప్రముఖ చిత్రకారుడు '''[[పి.ఆర్.రాజు]]''' అనీ!
* ... మదనపల్లె రచయితల సంఘం (మరసం) యేర్పాటుకు కృషిచేసిన రచయిత '''[[కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళె]]''' అనీ!
* ...2016కు గాను ఆస్ట్రేలియా దేశ అత్యున్నత పౌరపురస్కారాన్ని పొందిన తెలుగు వ్యక్తి '''[[చెన్నుపాటి జగదీశ్]]''' అనీ!
 
==09 వ వారం==
[[దస్త్రం:Zika EM CDC 280116.tiff|80px|right|]]
* ...దూకుడుగా ఉండే ఈడిస్ ఈజిప్ట్ దోమ ద్వారా సోకే నయం చేసే మందులు లేని వైరస్ '''[[జికా వైరస్]]''' అనీ!
* ...తన గ్రామస్థుల సౌకర్యార్థం 22 సంవత్సరాలు కష్టపడి కొండను దొలిచిన "మౌంటెన్ మ్యాన్" '''[[దశరథ్‌ మాంఝీ]]''' అనీ!
* ... తెలుగులో స్త్రీల కవిత్వం- కథ-అస్తిత్వ చైతన్యంపై వ్రాసిన వ్యాస సంకలనం '''[[సాహిత్యాకాశంలో సగం]]''' అనీ!
* ...2009 సాహిత్య అకాడమీ బహుమతి పొందిన అనువాద నవల '''[[ఆంధ్ర ప్రదేశ్‌ దళిత ఉద్యమ చరిత్ర]]''' అనీ!
* ... కేంద్ర సాహిత్య అకాడ‌మీ అవార్డు పొందిన మెజీషియన్, రచయిత మరియు బాల సాహితీకారుడు '''[[చొక్కాపు వెంకటరమణ]]''' అనీ!
 
==10 వ వారం==
[[దస్త్రం:Edgar Mitchell cropped.jpg|right|80px|]]
* ...చంద్ర గ్రహంపై అడుగుపెట్టిన ఆరో వ్యక్తి '''[[ఎడ్గర్ మిచెల్]]''' అనీ!
* ...'నో, ప్రైమ్‌ మినిస్టర్‌' పేరుతో మన్మోహన్‌సింగ్‌పై వేసిన కార్టూన్లన్నింటినీ ఒక పుస్తక రూపంలో ప్రచురించిన ప్రసిద్ధ కార్టూనిస్టు '''[[సుధీర్‌ తైలంగ్‌]]''' అనీ!
* ...వాల్మీకి మహర్షి చేత రచింపబడిన ఒక గ్రంథము '''[[యోగ వాశిష్టం]]''' అనీ!
* ...భారత అత్యున్నత పురస్కారం అశోకచక్ర పొందిన తొలి భారతీయ మహిళ '''[[నీరజా భానోట్]]''' అనీ!
* ... స్నేహ శాంతుల కోసం అత్యున్నత సేవలనందించిన భారతీయులకు ప్రదానం చేయబడుతున్న పురస్కారం '''[[సోవియట్ లాండ్ నెహ్రూ అవార్డు]]''' అనీ!
 
==11 వ వారం==
[[దస్త్రం:Channapatna-toys.jpg|right|60px|]]
* ... స్కూల్ బవాస్ మియాన్ ని '''[[చన్నపట్న బొమ్మలు|చెన్నపట్న బొమ్మల]]''' పితామహునిగా భావిస్తారనీ!
* ...13 గంటలపాటు నిర్విరామంగా ప్రసంగించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్న రచయిత '''[[ననుమాస స్వామి]]''' అనీ!
* ...కాళ్లనే చేతులుగా మలచుకుని అక్షర సేద్యం చేస్తున్న వికలాంగ కవయిత్రి '''[[సిరిసిల్ల రాజేశ్వరి]]''' అనీ!
* ...మూడువందల సం.ల క్రితం తాళపత్రాలపై రాసిన రామానుజాచార్యుల జీవిత చరిత్రను పుస్తక రూపంలోనికి తెచ్చిన రచయిత్రి '''[[వింజమూరి రాగసుధ]]''' అనీ!
* ...మూత్రపిండాలరాళ్ళలో 80% '''[[కాల్సియం ఆక్సాలేట్]]''' ఉంటుందనీ!
 
==12 వ వారం==
[[దస్త్రం:Nature Bazar presents Dastkar Design Fair 2015.png|right|80px|]]
* ... మొఘలుల సామ్రాజ్య కాలంలో '''[[చందేరి చీర|చందేరి వస్త్రం]]''' వ్యాపారము శిఖరాలు అందుకున్నదనీ!
* ...ప్రపంచంలోనే ఎక్కువ వాడే ప్రాస్ధెటిక్ ఫుట్‌గా పేరు పొందినది '''[[జైపూర్ కాలు]]''' అనీ!
* ...భారతదేశంలోనే మేకప్, కాస్ట్యూమ్స్ అంశాలపై పి.హె.డి చేసిన మొదటి వ్యక్తి '''[[హరిశ్చంద్ర రాయల]]''' అనీ!
* ...ప్యారిస్ లోని అసోసియేట్ ఆఫ్ ద గ్రాండ్ సాలోన్ పురస్కారానికి ఎంపికైన ఆసియాకు చెందిన ఏకైక వ్యక్తి '''[[అమృతా షేర్-గిల్]]''' అనీ!
* ...పబ్లిక్ ఈతకొలనులను పారిశుధ్యం చేయుటకు ఉపయోగించే రసాయనం '''[[కాల్సియం హైపోక్లోరైట్]]''' అనీ!
 
==13 వ వారం==
[[దస్త్రం:Brass articles.JPG|right|80px|]]
* ...ఇత్తడి వస్తువులకు పేరొంది భౌగోళిక గుర్తింపు పొందిన హస్తకళ '''[[బుడితి కంచు మరియు ఇత్తడి పని]]''' అనీ!
* ... భారతదేశంలో బి.టి. పట్టా పుచ్చుకున్న తొలి మహిళగా గుర్తింపు పొందిన వ్యక్తి '''[[ఇస్మత్ చుగ్తాయ్]]''' అనీ!
* ...మూడు యుగాల నుండి హోమగుండం నిరంతరం వెలుగుతూనే ఉందని భావించే ఆలయం '''[[త్రియుగీ నారాయణ్ ఆలయం]]''' అనీ!
* ... మలేరియాకు విరుగుడుగా ఆర్టెమైసినిన్‌ అనే ఔషధాన్ని కనుగొన్న నోబెల్ పురస్కార విజేత అయిన మహిళ '''[[తు యుయు]]''' అనీ!
* ...నేషనల్ బుక్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు పొందిన "వాయిసెస్ ఆఫ్ చెర్నోబిల్" గ్రంథ రచయిత్రి '''[[స్వెత్లానా అలెక్సీవిచ్‌]]''' అనీ!
 
==14 వ వారం==
[[దస్త్రం:Ray Tomlinson.jpg|right|60px|]]
* ...ఈ మెయిల్ సృష్టికర్త '''[[రాయ్ టామ్లిసన్]]''' అనీ!(చిత్రంలో)
* ... చిరంజీవికి మొట్టమొదట పారితోషకాన్ని అందించిన నిర్మాత '''[[కాకిత జయకృష్ణ]]''' అనీ!
* ...ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ఆర్కెస్ర్టా ను ప్రారంభించిన ప్రముఖ సంగీతకారుడు [[పెద్దిరెడ్డి గంగాధరం]] అనీ!
* ...పోటోగ్రాఫిక్ ఫిల్ముల తయారిలో ఉపయోగించు రసాయనం '''[[కాడ్మియం బ్రోమైడ్]]''' అనీ!
 
==15 వ వారం==
* ...జాతీయ చలన చిత్ర పురస్కారాల 63 సంవత్సరాల చరిత్రలో [[63వ భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు|జాతీయ ఉత్తమ చలన చిత్రం పురస్కారం]] పొందిన తొలి తెలుగు చలన చిత్రం [[బాహుబలి:ద బిగినింగ్]] అనీ!
* ...[[పండితారాధ్య చరిత్ర]] కావ్యాన్ని తెలుగు వారి తొలి విజ్ఞాన సర్వస్వంగా పండితులు పేర్కొన్నారనీ!
*...భారత క్రికెట్ చరిత్రలో ఒకే సమయంలో రెండు రాష్ట్రాల క్రికెట్ సంఘాలకు అధ్యక్షుడిగా ఉండే గౌరవం పొందిన వ్యక్తి [[పూసపాటి విజయానంద గజపతి రాజు|విజ్జీ]] అనీ!
 
==16 వ వారం==
[[File:"Amba vadi", a term in marathi denotes this foodstuff made up of mango juice.jpg|100px|right|]]
* ...మామిడి పండు రసం తయారుచేయబడిన అత్యంత మదురంగా ఉండే మిఠాయి '''[[మామిడి తాండ్ర]]''' అనీ!
* ...1940ల వరకూ అంతగా తెలియని [[శివరంజని రాగం]] సినిమా, లలిత సంగీతాల వల్లనే ప్రాచుర్యం పొందిందనీ!
* ... శాస్త్ర, విజ్ఞాన రంగాలకు చెందిన పరిశోధనలను ప్రోత్సహించుటకు "విశ్వవిజ్ఞాన ప్రతిష్ఠానం" అనే సంస్థను స్థాపించిన వారు '''[[మధుర కృష్ణమూర్తిశాస్త్రి]]''' అనీ!
* ... చంద్రగుప్త మౌర్యుడు రాజ్యం చేపట్టాకా జరిగిన రాజకీయపు ఎత్తుగడలను, పరిణామాలను తెలియజేసే నాటకం '''[[ముద్రారాక్షసం]]''' అనీ!
 
==17 వ వారం==
[[File:Harmonium 20151009 (23914086965).jpg|right|100px|]]
* ...ఖవ్వాలీ పాటల్లో కూడా ఇది ముఖ్యమైన వాయిద్యం '''[[హార్మోనియం]]''' అనీ!
* ...చందనం దొంగ వీరప్పన్, అతని అనుచరుల్ని పట్టుకునేందుకు తమిళనాడు పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆరంభించిన ఆపరేషన్ '''[[ఆపరేషన్ కుకూన్]]''' అనీ!
* ...కావ్యంలో ధ్వని ప్రాధాన్యతను ప్రతిపాదించే విశేషత కలిగిన అలంకారిత గ్రంథం '''[[ధ్వన్యాలోకం]]''' అనీ!
* ... మారిషస్ జాతిపిత గా గుర్తింపబడుతున్న మానవతావాది '''[[శివసాగర్ రాంగులామ్]]''' అనీ!
* ...పూసపాటి రాజుల ఇలవేల్పు '''[[పైడితల్లి అమ్మవారి ఆలయం, విజయనగరం|పైడితల్లి అమ్మవారు]]''' అనీ!
 
==18 వ వారం==
[[దస్త్రం:New Gandhi statue Patna 01.JPG|80px|right|]]
* ...ప్రపంచంలో మహాత్మాగాంధీకి చెందిన విగ్రహాలలో అత్యంత పొడవైన కాంస్య విగ్రహం పాట్నాలోని '''[[మహాత్మా గాంధీ విగ్రహం, గాంధీ మైదానం|మహాత్మా గాంధీ విగ్రహం]]''' అనీ!
* ...భారత సొంత నావిగేషన్ వ్యవస్థ '''[[నావిక్]]''' అనీ!
* '''[[రాజీవ్ గాంధీ హత్య]]''' కేసు విచారించిన సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) 500 వీడియో క్యాసెట్లు, లక్ష ఫోటోగ్రాఫులను, 1044 మంది సాక్షులు ఇచ్చిన 10వేల పేజీల వాంగ్మూలాలు, 1477 వస్తువులు, సాక్షులను కోర్టు ముందుంచి నివేదిక సమర్పించిందనీ!
* ...బొబన్-మోలీ బొమ్మల పుస్తకాన్ని రూపొందించి చిన్నారుల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్న కార్టూనిస్టు '''[[వి.టి.థామస్]]''' అనీ!
 
==19 వ వారం==
[[దస్త్రం:Sulphuric acid 96 percent extra pure.jpg|right|60px|]]
* ... రసాయనాల రారాజు '''[[సల్ఫ్యూరిక్ ఆమ్లం]]''' అనీ!(చిత్రంలో)
* ...స్వంత నావెగెసన్ వ్యవస్థ కోసం భారతదేశం పంపిన ఉపగ్రహం '''[[ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహం|ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ]]''' అనీ!
* ...అమృత్‌సర్ లోని స్వర్ణ దేవాలయంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్ కు ప్రతీకారంగా [[ఇందిరా గాంధీ హత్య]] జరిగిందనీ!
* ...మహాత్మాగాంధీ అభిమాన పత్రిక "త్రివేణి" కి సుదీర్ఘకాలం సంపాదకత్వం వహించిన విద్యావేత్త '''[[ఐ.వి.చలపతిరావు]]''' అనీ!
* ... మిథునం కథ చూసి ముచ్చటపడిన బాపు స్వీయదస్తూరిలో ఆ కథను రాసి '''[[శ్రీరమణ]]'''కు పంపారనీ!
 
==20 వ వారం==
[[దస్త్రం:Naina Devi Temple, Himachal.jpg|right|80px|]]
* ...'''[[2008 నైనాదేవి దేవాలయ తొక్కిసలాట]]''' లో 50 మందిని రక్షించినందుకు సాహసబాలల అవార్డు పొందినవారు "గౌరవ్ సింగ్ సైనీ" అనీ!(ఆలయ చిత్రం)
* ... 500 ఏళ్లుగా చిత్తశుద్ధితో తెలుగు భాష ఖ్యాతిని, సంస్కృతీ సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెపుతున్న కళ '''[[భాగవత మేళా]]''' అనీ!
* ... వందల యేళ్ళుగా మద్యం, మాంసం పై నిషేధం ఉన్న గ్రామం '''[[అడిగుప్ప]]''' అనీ!
* ...పాలరాతి విగ్రహాలలు ఉపరితలంపైపూతగా '''[[ఆక్సాలిక్ ఆమ్లం|ఆక్సాలిక్ ఆమ్లాన్ని]]''' లేపనం చేస్తారనీ!
* ...వర్కారీ సాంప్రదాయంలో ప్రముఖ వాగ్గేయకారుడు '''[[నామదేవుడు]]''' అనీ!
 
==21 వ వారం==
[[File:Smoke detector.jpg|thumb|80px|right|]]
* ... పొగ మరియు అగ్నిని శోధించే పరికరం '''[[స్మోక్ డిటెక్టర్]]''' అనీ! (చిత్రంలో)
* ...ఆ ప్రాంత రైతులు వ్యవసాయం చేయడానికి ఋణాన్ని అందించే గ్రామ దేవత '''[[మారెమ్మవ్వ ఆలయం, ఉప్పరహాల్|మారెమ్మవ్వ]]''' అనీ!
* ... స్మగ్లర్ వీరప్పన్ వద్ద 108 రోజులు బందీగా ఉన్న కన్నడ సినిమా నటుడు '''[[రాజ్‌కుమార్ అపహరణ|రాజ్‌కుమార్]]''' అనీ!
* ...పద్మశాలీ కులానికి చెందిన మూలపురుషుడు '''[[భావనాఋషి]]''' అనీ!
* ... "యవనిక" అని ఒక ధియేటర్ మాస పత్రికని నడిపిన నాటక రంగ ప్రముఖులు '''[[పెద్ది రామారావు]]''' అనీ!
 
==22 వ వారం==
* ...దళిత, బహుజనుల కోసం ఫోరాటం చేసిన తెలంగాణ కు చెందిన ఉద్యమనాయకుడు '''[[మారొజు వీరన్న]]''' అనీ!
* ...రజనీకాంత్, చిరంజీవి మొదలగు అనేకమందిని సినిమా రంగ నటులుగా శిక్షణనిచ్చినవారు '''[[లక్ష్మీదేవి కనకాల]]''' అనీ!
* ...ఏ కోర్టులోనూ న్యాయమూర్తిగా పనిచేయకుండా నేరుగా సుప్రీంకోర్టు జడ్జిగా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి '''[[లావు నాగేశ్వరరావు]]''' అనీ!
* ...20వ శతాబ్దిలోకెల్లా అత్యుత్తమ హిందుస్తానీ సంగీత గురువుగా పేరుగాంచిన వారు '''[[అల్లావుద్దీన్ ఖాన్]]''' అనీ!
 
==23 వ వారం==
[[దస్త్రం:Lincoln-Warren-1865-03-06.jpeg|right|80px|]]
* ...అంతర్యుద్ధంలో ఓటమి పాలైన కాన్ఫిడరేట్ ను పున:స్థాపించే కుట్రలో భాగంగా తాను అభిమానించే నటుని చేతిలోనే '''[[అబ్రహాం లింకన్ హత్య]]''' జరిగిందనీ!(చిత్రంలో లింకన్)
* ...భారత ప్రభుత్వం అణు పితామహుడిగా పేరుగాంచిన హోమీ భాభా పేరుమీదుగా '''[[భాభా అణు పరిశోధనా కేంద్రం]]''' స్థాపించిందనీ!
* ...ప్రముఖ నటుడు '''[[శివ బాలాజీ]]''' ఇరవయ్యేళ్ళకే స్వంతంగా వ్యాపారం ప్రారంభించాడనీ!
* ...యెమ్మిగనూరు అభివృద్ధికి నాంది వేసిన చేనేత సహాకార పితామహుడు '''[[మాచాని సోమప్ప]]''' అనీ!
* ...భారతీయ భాషాశబ్దశాస్త్ర రహస్యాల్ని అయన తన జీవితాంతం విశ్లేషించిన పరిశోధకుడు '''[[మర్రీ బీ. ఎమెనో]]''' అనీ!
 
==24 వ వారం==
[[దస్త్రం:Open Hand Monument in Chandigarh.jpg|right|80px|]]
* ...శాంతి, శ్రేయస్సు మరియ మానవజాతి యొక్క ఐక్యతకోసం నిర్మించిన నిర్మాణం '''[[ఓపెన్ హ్యాండ్ మాన్యుమెంట్]]'''అనీ!(చిత్రంలో)
* ...సింధూలోయ నాగరికతకు చెందిన '''[[సింధూ లిపి]]'''ని పురాతత్వ శాస్త్రవేత్తలు ఇప్పటికీ ఛేదించలేకపోయారనీ!
* ... చనిపోయిన కళేబరం లేదా ఎముకను బట్టి జీవి వయస్సును గణించే పద్దతి '''[[రేడియోకార్బన్ డేటింగ్]]''' అనీ!
* ... ప్రభుత్వ అసమగ్ర విధానాలకు సామాజిక అంతరాలు తోడు కావడంవల్లే '''[[లక్ష్మీపేట ఘటన]]''' జరిగినదనీ!
*... వట్టికోట ఆళ్వారుస్వామి రాసిన '''[[ప్రజల మనిషి (నవల)]]''' తెలంగాణా తొలి నవల అన్న గుర్తింపు పొందిందనీ!
 
==25 వ వారం==
[[దస్త్రం:Devulapallikrishna_sastry_(Junior).jpg|right|80px|]]
* ... తొలి నవల "ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్" తో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న '''[[దేవులపల్లి కృష్ణశాస్త్రి (రచయిత)|దేవులపల్లి కృష్ణశాస్త్రి]]''' (చిత్రంలో) ప్రముఖ భావకవి '''[[దేవులపల్లి కృష్ణశాస్త్రి]]''' మనవడనీ!
* ...అమెరికాలో బానిసత్వాన్ని నిషేధించడం అన్న అంశంపై 1861 నుంచి 1865 దాకా సాగిన పౌర యుద్ధం '''[[అమెరికా అంతర్యుద్ధం]]''' అనీ!
* ...1914 లో ప్రారంభింపబడిన మొదటి మహిళా పత్రిక '''[[అనసూయ (పత్రిక)]]''' అనీ!
* ...మద్రాసు సమాజంలో మొదటి తరం గైడులు తయారుచేసిన ప్రతిభాశాలి '''[[రెంటాల వెంకట సుబ్బారావు]]''' అనీ!
* ...నవల పరిధిని దాటుకుని తెలుగు సాహిత్యంలో నిలిచిన పాత్ర '''[[ఇందిర (పాత్ర)|ఇందిర]]''' పి.శ్రీదేవి సృష్టించినదనీ!
 
==26 వ వారం==
[[దస్త్రం:Baker California Nov03.jpg|right|80px|]]
* ...కాలిఫోర్నియాలో 134 అడుగుల'''[[ప్రపంచంలోనే ఎత్తైన థర్మామీటర్]]''' నెలకొని ఉన్నదనీ!(చిత్రంలో)
* ... 1914లో స్త్రీని మేల్కొలిపిన తెలుగు పత్రిక "అనసూయ" ను నడిపిన వారు '''[[వింజమూరి వెంకటరత్నమ్మ]]''' అనీ!
* ...ఎలక్ట్రానిక్ వస్తువులు, సెల్ పోన్లు, టెలిఫోన్లు, కార్లూ, బైకులు వాడకం '''[[అమెరికాలోని ఆమిష్ ప్రజల జీవన విధానము|ఆమిష్ ప్రజల జీవన విధానంలో]]''' నిషిద్ధమనీ!
* ...క్రైస్తవ జీవితంలో ఉంటూనే దానిలోనూ ప్రవేశించిన కులాన్ని ప్రశ్నించిన అంబేద్కర్ వాది '''[[మద్దెల శాంతయ్య]]''' అనీ!
* ... "మీనాక్షిసుందరం-ప్లీజెల్ జీటా సమీకరణము" సృష్టించిన భారతీయ గణిత శాస్త్రవేత్త '''[[సుబ్బరామయ్య మీనాక్షిసుందరం]]''' అనీ!
 
==27 వ వారం==
[[దస్త్రం:Mimicrysrinivos.jpg|right|80px|]]
* ...మనుషుల్ని అంటరానివాళ్ళుగా చేసి ఆవుల్ని దేవతలుగా పూజించే హిందూ సంస్కృతిని తాత్త్వికంగా ఎండగట్టిన రచయిత '''[[నాగప్పగారి సుందర్రాజు]]''' అనీ!
* ...భారతదేశంలో మొదటి ధ్వని ఇంద్రజాలికుడు '''[[మిమిక్రీ శ్రీనివాస్]]''' అనీ!
* ... బెంగళూరులో వరుసగా రెండేళ్లు ఒకే థియేటర్‌లో ప్రదర్శింపబడిన కన్నడ సినిమా '''[[బంగారద మనుష్య]]''' అనీ!
* ... హిందూ పవిత్ర గ్రంథాలైన అష్టాదశ (పద్దెనిమిది) పురాణాలలో ఒకటి అయిన '''[[పద్మ పురాణం]]'''లో 55,000 శ్లోకాలు ఉన్నాయి అనీ!
* ... ప్రపంచంలో అత్యంత ప్రాచీన హోటల్ జపాన్ లోని '''[[నిషియమా ఆన్‌సెన్‌ కియున్‌కన్‌]] ''' అనీ, దీనిని 1311 సంవత్సరాల క్రితం ప్రారంభించారనీ!
 
==28 వ వారం==
[[దస్త్రం:Jinnah Tower.png|right|50px|]]
* ...గుంటూరు నగరంలోని మహాత్మా గాంధీ వీధిలో ఉన్న చారిత్రాత్మక కట్టడం '''[[జిన్నా టవర్]]''' అనీ!(చిత్రంలో)
* ...రధోత్సవం సమయంలో భక్తులు రథంపై దవణం., పండ్లు, ముఖ్యంగా మిరియాలు చల్లేది అనంతపురం జిల్లా కదిరిలో వెలసిన '''[[శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం, కదిరి|శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం]]'''లో అనీ!
* ...'కామిక్‌ స్ట్రిప్‌' పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరు పొందిన వారు '''[[దేవులపల్లి సుబ్బరాయ శాస్త్రి (బుజ్జాయి)|బుజ్జాయి]]''' అనీ!
* ...దూరదర్శన్ కెరీర్ లో ఆమె వివిధ నాట్యరీతుల అభివృద్ధి మరియు వాటిని భద్రపరచుటపై కృషిచేసిన వారు '''[[సీత రత్నాకర్]]''' అనీ!
* ...ఆసియాలో రెండవ అతిపెద్ద అయుధాగారం పల్గాం లోని '''[[కేంద్ర ఆయుధాగారం, పల్గావ్|కేంద్ర ఆయుధాగారం]]''' అనీ!
 
==29 వ వారం==
[[దస్త్రం:庐山东林寺大雄宝殿.JPG|right|80px|]]
* ...ప్రపంచంలో ఎత్తయిన బుద్దుని కంచు విగ్రహం "అమితాభ బుద్ధ" అనీ అది చైనాలోగల '''[[డాంగ్లిన్ దేవాలయం (జియాంగ్సీ)|డాంగ్లిన్ దేవాలయం]]''' సమీపంలో ఉంది అనీ!(చిత్రంలో)
* ...1893 ప్రపంచ మత సమ్మేళనంలో హిందూ మతం పరపున స్వామీ వివేకానంద చేసిన '''[[స్వామి వివేకానంద ప్రపంచ మత సమ్మేళనం ప్రసంగం|ప్రసంగం]]''' అందరినీ ఆకట్టుకుందనీ!
* ...1923లో బందిపోట్లకు సహకరిస్తున్నారన్న తప్పుడు ఆరోపణపై లెవీ(పన్ను) చెల్లించమంటే పటేల్ నాయకత్వంలో తిరస్కరించి '''[[బోర్సాడ్ సత్యాగ్రహం]]''' చేశారనీ!
* ...అమెరికాలో అంజలి సెంటర్ ఫర్ పెర్మార్మింగ్ ఆర్ట్స్ అనే సంస్థను స్థాపించి అనేకమందికి నాట్యంలో శిక్షణనిచ్చినవారు '''[[రత్నపాప]]''' అనీ!
 
==30 వ వారం==
[[దస్త్రం:Abdul Sattar Edhi.jpg|50px|right|]]
* ... పాక్‌లో అతిపెద్ద సంక్షేమ సంస్థ ‘ఈది ఫౌండేషన్‌’ స్థాపకుడు '''[[అబ్దుల్ సత్తార్ ఈది]]''' అనీ!
* ...భూకబ్జా చేసిన రాంవృక్ష్‌యాదవ్ అనుచరులకు మరియు పోలీసులకు మధ్య '''[[2016 మథుర లో ఘర్షణ|మధురలో ఘర్షణ]]''' జరిగినదనీ!
* ...ఆంధ్రజాతి అభ్యున్నతికి ప్రత్యేక రాష్ట్ర అవసరమని పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు '''[[వింజమూరి భవనాచార్యులు]]''' అనీ!
* ...భారత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల సరిహద్దులను పున:సమీక్షించడంలో సలహా ఇచ్చేందుకు ఏర్పరిచినది '''[[రాష్ట్రాల పునర్విభజన కమీషనన్]]''' అనీ!
* ... భారత స్వాతంత్ర్యానంతరము మిస్టర్ యూనివర్స్ లో గెలుపొందిన మొదటి భారతీయుడు '''[[మనోహర్ ఐచ్]]''' అనీ!
 
==31 వ వారం==
[[దస్త్రం:Aswan low dam2.JPG|right|70px|]]
* ...నైలు నదిపై కట్టిన మొదటి ఆనకట్ట '''[[అస్వాన్ డ్యాం]]''' అనీ!
* ...తెల్లవారిపై తొలి తిరుగుబాటు చేసిన యుద్ధం '''[[పద్మనాభ యుద్ధం]]''' అనీ!
* ...తమిళ సినిమా రంగంలో "వాకింగ్ ఎన్‌సైక్లోపీడియా" గా సుపరిచితుడు '''[[ఫిల్మ్‌న్యూస్ ఆనందన్]]''' అనీ!
* ...తుపాకీ పట్టి సాయుధ పోరుసల్పిన వీర వనితల సాహస గాథలు గల పుస్తకం '''[[చిట్టగాంగ్ విప్లవ వనితలు]]''' అనీ!
* ...తన సహచరులకు, అనుచరులకు '''[[తారాబాయి షిండే]]''' పుస్తకాలు చదవమని జ్యోతిరావ్ పూలే సూచించేవారనీ!
 
==32 వ వారం==
[[దస్త్రం:Wadi_Al-Salam.jpg|right|550px|]]
* ...పంజాబ్ లో పేరెన్నిక కన్న నృత్యం '''[[భాంగ్రా (నృత్యం)|భాంగ్రా]]''' అనీ!
* ...ఒళ్ళంతా బుల్లెట్లు ఉన్నా 48 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుపెట్టి కార్గిల్ విజయాన్నందిన సైనికుడు '''[[డిజేంద్ర కుమార్]]''' అనీ!
* ...ముస్లిం జీవనవిధానాలను, పేదరికాన్ని ప్రతిబింబించిన కథలున్న పుస్తకం '''[[జుమ్మాఁ]]''' అనీ!
* ...దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంకు తొలి మహిళా ఛైర్‌పర్సన్ '''[[అరుంధతీ భట్టాచార్య]]''' అనీ!
* ... ప్రపంచంలోనే అతిపెద్ద శ్మశానం ఇరాక్ లోని నజాఫ్ నగరంలో గల '''[[వాదీ అల్ సలాం]]''' అనీ! ఇది దాదాపు 1500 ఎకరాలలో విస్తరించిఉన్నదనీ!
 
==33 వ వారం==
[[File:Kashmir region 2004.jpg|right|70px]]
* ..."శ్రీకాకుళం ఉద్యమం" పై ఛాయరాజ్ రాసిన కథా కావ్యం '''[[శ్రీకాకుళం (ఉద్యమ కథా కావ్యం)]]''' అనీ!
* ...చిన్న వయసులోనే అనేక డాక్టరేట్‌లు పొందిన యువకుడు డా. ఆర్యవర్ధన్ రాజ్ స్థాపించిన సాహితీ సంస్థ '''[[రాజ్ పౌండేషన్]]''' అనీ!
* ...భారత దేశం, పాకిస్తాన్, మరియు కొంతమేరకు చైనాల మధ్యనున్న ప్రాదేశిక వివాదం '''[[కాశ్మీరు సమస్య]]''' అనీ!
* ...భారతదేశం నుంచి డేవిస్ కప్ లో పాల్గొన్న మొట్టమొదటి తెలుగువాడు '''[[కోట రామస్వామి నాయుడు]]''' అనీ!
* ...వేరే భాషలోకి తర్జుమా చేయబడిన మొట్టమొదటి తెలుగు చిత్రం '''[[కీలుగుర్రం]]''' అనీ!
 
==34 వ వారం==
* ...తెనాలి కవిరాజా పబ్లిషర్స్ కు వెన్నెముకగా ఉండి ఎన్నో గ్రంధాలను ముద్రించడంలో కీలకపాత్ర పోషించిన వారు '''[[జాస్తి వెంకట నరసింహారావు]]''' అనీ!
* ...ఉపాధ్యాయులుగా పనిచేసిన వెంపటాపు సత్యం మరియు ఆదిభట్ల కైలాసం శ్రీకారం చుట్టిన ఉద్యమం '''[[శ్రీకాకుళం ఉద్యమం|శ్రీకాకుళం గిరిజన రైతాంగ పోరాటం]]''' అనీ!
* ...[[ఒరిస్సా]]లోని '''[[చాందీపూర్]]''' వద్ద ఆటు పోట్ల సమయంలో సముద్రం 5 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ ముందుకు వస్తుంది అని!
* ... 1954 [[మనీలా]] [[ఆసియా క్రీడలు|ఆసియా క్రీడల]]లో డిస్కస్ త్రో మరియు షాట్‌పుట్ అంశాలలో బంగారు పతకం సాధించిన ఆసియా లోనే మొట్టమొదటి క్రీడాకారుడు మనదేశానికి చెందిన '''[[పర్దుమన్ సింగ్ బ్రార్]]''' అనీ!
*... రియో ఒలంపిక్స్ లో భారత దేశానికి మొట్ట మొదటి పతకం సాధించి పెట్టింది '''[[సాక్షి మాలిక్]]''' అనీ!
 
==35 వ వారం==
* ...బరోడా విశ్వవిద్యాలయంలో పురాతత్వ విభాగాన్ని నూతనంగా నెలకొల్పిన ఘనుడు '''[[బెండపూడి సుబ్బారావు]]''' అనీ!
* ...18వ శతాబ్ది తొలి అర్థభాగంలో సిక్ఖులు ఎదుర్కొన్న తీవ్రమైన అణచివేతను '''[[నవాబ్ కపూర్ సింగ్]]''' సిక్ఖు నాయకునిగా అద్భుతంగా ఎదుర్కొన్నారనీ!
* ...దక్షిణభారతదేశంలో హోయసల స్వతంత్ర సామ్రాజ్యానికి పునాదులు వేసినవాడు '''[[విష్ణువర్ధనుడు]]''' అనీ!
*...భారతదేశంలో ఆధునిక విద్యా విధానాల్ని ప్రవేశ పెట్టిన కళాశాలల్లో '''[[దక్కను కళాశాల]]''' ఒకటనీ!
*...అక్బర్ చక్రవర్తి పైనే తిరుగుబాటు చేసిన '''[[దుల్లా భట్టి]]''' ని పంజాబ్ రాబిన్ హుడ్ అని పిలుస్తారనీ!
 
==36 వ వారం==
* ...బేతంచర్ల, బిల్లసర్గం గుహల్లో శిలాయుగ మానవ ఆవాసాలను గుర్తించి గొప్ప పరిశోధక వ్యాసాలు ప్రచురించిన చరిత్రకారుడు '''[[మల్లాది లీలా కృష్ణమూర్తి]]''' అనీ!
* ...ఈస్టిండియా కంపెనీ చివరగా బ్రిటీష్ ఇండియాలో కలుపుకున్న ఆఖరి పెద్ద సామ్రాజ్యం '''[[సిక్ఖు సామ్రాజ్యం]]''' అనీ!
*...ఐదు వేర్వేరు విభాగాల్లో నంది అవార్డు పొందిన గాయకుడు '''[[రఘు కుంచే]]''' అనీ!
*...ప్రవాసాంధ్రుడు '''[[హరి కొండబోలు]]''' అమెరికాలో స్టాండప్ కమెడియన్ గా రాణిస్తున్నాడనీ!
*...'''[[జాన్ గ్రీషమ్]]''' అనే అమెరికన్ రచయిత నవలలు 42 ప్రపంచ భాషల్లోకి తర్జుమా అవుతున్నాయనీ!
 
==37 వ వారం==
[[File:Mohenjo-daro-2010.jpg|right|100px|]]
* ...క్రీపూ 2500 కు చెందిన '''[[మొహంజో-దారో]]''' ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారనీ!(చిత్రంలో)
* ...ఉర్దూ భాషకు చేసిన సేవలకు గాను 1991లో రాజ్ ‘బహదుర్‌షా జాఫర్’ అవార్డు గ్రహీత '''[[రాజ్ బహదూర్ గౌర్]]''' అనీ!
*... ప్రముఖ సంగీత దర్శకులైన మణిశర్మ, ఏ. ఆర్. రెహ్మాన్ '''[[సాలూరు కోటేశ్వరరావు|కోటి]]''' దగ్గర శిష్యరికం చేశారనీ!
*...'''[[శిరోమణి అకాలీ దళ్]]''' పేరుతో పంజాబ్ లో పలు రాజకీయ పార్టీలున్నాయనీ!
*...'''[[డోకూరి కోట్ల బాలబ్రహ్మాచార్యులు]]''' పుట్టుకతో అంధుడైనా వెయ్యికి పైగా అవధానాలు చేశాడనీ!
 
==38 వ వారం==
* ...మహబూబ్‌నగర్ పట్టణంలో రాంమందిర్ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగుర వేసి నిజాం ప్రభువుకు సవాల్ విసిరిన యోధుడు '''[[గంగాపురం బాలకిషన్‌రావు]]''' అనీ!
*...కలికాల సర్వజ్ఞ అనే బిరుదు పొందిన వాడు '''[[హేమచంద్ర (జైన సన్యాసి)|హేమచంద్ర]]''' అనే జైన సన్యాసి అనీ!
*...శ్రీకృష్ణుని తండ్రియైన '''[[వసుదేవుడు]]''' కశ్యప మహర్షి అంశతో జన్మించాడనీ!
* ... భారతదేశంలో అతి పెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటైన టీవీఎస్ గ్రూప్ సంస్థ స్థాపకుడు '''[[టి.వి. సుందరం అయ్యంగార్]]''' అనీ!
* ... '''[[ప్లాసీ యుద్ధం]]''' ఆంగ్లేయులు భారతదేశంలో తమ స్థానాన్ని సుస్థిరం చేసేందుకు దోహదపడ్డదనీ!
 
==39 వ వారం==
[[File:Battle of Antietam by Thulstrup.jpg|right|100px]]
* ...బానిసత్వం రద్దు కారణంగా '''[[అమెరికా అంతర్యుద్ధం]]''' ఏర్పడిందనీ!
* ... ప్రపంచంలోనే అతిపెద్ద వంతెన దక్షిణ చైనాలోని బైపన్‌ నదిపై 1854 అడుగుల ఎత్తున నిర్మిస్తున్న '''[[డ్యూజ్ వంతెన]]''' అనీ. !
* ...వేదమాత పత్రికను నడిపిన తెలంగాణ పోరాట యోధుడు '''[[సంతపురి రఘువీర రావు]]''' అనీ!
* ...'''[[భీమ్‌బేట్కా శిలా గుహలు]]''' భారతదేశంలో ఆదిమానవుడి ఉనికిని తెలియజేస్తున్నాయనీ!
* ...'''[[పొందూరు]]''' పట్టణానికి చెందిన 4 ఉపాధ్యాయులు ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందుకున్నారనీ!
 
==40 వ వారం==
[[File:Vancouver aerial view.jpg|right|100px]]
* ... బ్రిటిష్ కొలంబియాలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరం '''[[వాంకోవర్]]''' అనీ!
* ... భారత దేశపు ఆఖరి ముగ్గురు వైశ్రాయ్ లకు రాజ్యాంగ సలహాదారుగా సేవలంచినవారు '''[[వి. పి. మెనన్]]''' అనీ!
* ... మాండొలిన్ శ్రీనివాస్ గా పేరు గాంచిన '''[[ఉప్పలపు శ్రీనివాస్]]''' పద్నాలుగేళ్ళ వయసులోనే ప్రతిష్టాత్మక రాజలక్ష్మీ పురస్కారం అందుకున్నాడనీ!
* ... '''[[బైకల్ సరస్సు]]''' ప్రపంచంలోని అతిపెద్ద మంచినీటి సరస్సుల్లో ఒకటనీ!
 
==41 వ వారం==
* ...తెలంగాణా ప్రజల విముక్తి కోసం ఉద్యమించి రజాకార్ల చేతిలో హతులైన పోరాట యోధుడు '''[[చింతలపురి రాంరెడ్డి]]''' అనీ!
* ...అబ్దుల్ కలాం పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేసి అందుకు కోటి రూపాయల విరాళం ఇచ్చిన వ్యక్తి '''[[రాఘవ లారెన్స్]]''' అనీ!
* ...న్యూజీలాండ్ కు చెందిన '''[[జీన్ బాటన్]]''' ఎక్కువ సార్లు ఒంటరిగా విమానయానం చేసి ప్రపంచ రికార్డు సృష్టించిందనీ!
* ...సిద్ధాంతవ్యాసాన్ని సమర్పించి డాక్టరేట్ సంపాదించిన ఏకైక భారతీయ నటి '''[[జయమాల]]''' అనీ!
* ...తెలుగు వాడైన '''[[రేమాల రావు]]''' మైక్రోసాఫ్ట్ లో చేరిన మొట్టమొదటి భారతీయ ఉద్యోగి అనీ!
 
==42 వ వారం==
* ... రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రజల హృదయాల్లో చెరగని ముద్రను వేసుకున్న యోధుడు '''[[ఆరుట్ల రామచంద్రారెడ్డి]]''' అనీ!
* ... బాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే నటుల్లో '''[[కంగనా రనౌత్]]''' ఒకరనీ!
* ... ఒక్కో మంగోలు సైనికుడు నాలుగేసి గుర్రాలతో '''[[మంగోల్ సైనిక వ్యూహాలు, నిర్మాణం|యుద్ధాలకు]]''' వెళ్ళి ఒకటి అలసిపోతే మరోదానిపై స్వారీ చేసేవారని!
 
==43 వ వారం==
*...దర్శకుడు '''[[నీలకంఠ]]''' షో అనే సినిమాకు గాను జాతీయ పురస్కారం అందుకున్నాడనీ!
*...'''[[మంగోలుల ఖ్వారెజ్మియా దండయాత్ర]]''' ఇస్లామిక్ దేశాలపై మంగోలుల ఆధిపత్యానికి నాంది అనీ!
 
==44 వ వారం==
*...'''[[గుణశేఖర్]]''' దర్శకత్వం వహించిన ఒక్కడు సినిమా 8 నంది పురస్కారాలను అందుకున్నదనీ!
*...'''[[ఇస్రో కక్ష్యా వాహనం]]''' మానవులను అంతరిక్షంలోకి తీసుకెళ్ళగల వాహక నౌక అనీ!
 
==45 వ వారం==
*...'''[[సుబ్రహ్మణ్య భారతి]]''' ని ఆధునిక తమిళ సాహిత్యంలో మార్గదర్శకునిగా భావిస్తారనీ!
*...'''[[త్రైలింగ స్వామి]]''' ని రామకృష్ణ పరమహంస కాశీలో నడయాడే శివుడిగా కొనియాడాడనీ!
 
==46 వ వారం==
* ...'''[[చందమామ కథలు (సినిమా)|చందమామ కథలు]]''' సినిమా 2014 లో ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారం అందుకున్నదనీ!
 
==47 వ వారం==
==48 వ వారం==
==49 వ వారం==
==50 వ వారం==
==51 వ వారం==
==52 వ వారం==
==53 వ వారం==