"రైనోవైరస్" కూర్పుల మధ్య తేడాలు

చి
TeluguBhashaSamrakshanaVedika
చి (వర్గం:వైరస్ చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
చి (TeluguBhashaSamrakshanaVedika)
{{విస్తరణ}}
 
'''రైనోవైరస్''' సర్వసాధారణంగా కనిపించే ఒక వైరస్. జలుబును కలుగజేసే వైరస్ లలో ఇది ప్రధానమైనది. ఇది ముక్కులో ఉండే 33-35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇది పికోర్నావైరస్ (Picornavirus) అనే జాతికి చెందినది. దీని ఉపరితల ప్రోటీన్లను బట్టి సుమారు 99 రకాలు గుర్తించారు. ఇవి సుమారు 30 నానో మీటర్ల పరిమాణం కలిగిన అతి చిన్న వైరస్ లు. దీనితో పోలిస్తే స్మాల్ఫాక్స్, వ్యాక్సీనియా మొదలైన వైరస్ లతో పోలిస్తే ఇది సుమారు 10 రెట్లు చిన్నది.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:వైరస్]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1978786" నుండి వెలికితీశారు