రైనోవైరస్: కూర్పుల మధ్య తేడాలు

TeluguBhashaSamrakshanaVedika (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1978801 ను రద్దు చేస...
సమాచార పట్టిక చేర్పు
పంక్తి 1:
{{విస్తరణ}}
{{Taxobox
 
| name="మానవ రైనోవైరస్"
| image = Rhinovirus.PNG
| image_caption = మానవ రైనోవైరస్ యొక్క కణ ఉపరితలం, ప్రోటీన్ చారలను చూడవచ్చు.
| image_width = 185px
| virus_group = iv
| ordo = ''పైకార్నవైరలెస్ ''
| familia = ''పైకార్నవైరైడే ''
| genus = ''ఎంటర్‌వైరస్''
| subdivision_ranks = Species
| subdivision =
* '''''రైనోవైరస్ A'''''
* '''''రైనోవైరస్ B'''''
* '''''రైనోవైరస్ C'''''
}}
'''రైనోవైరస్''' సర్వసాధారణంగా కనిపించే ఒక వైరస్. జలుబును కలుగజేసే వైరస్ లలో ఇది ప్రధానమైనది. ఇది ముక్కులో ఉండే 33-35 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద సులభంగా వ్యాప్తి చెందుతుంది. ఇది పికోర్నావైరస్ (Picornavirus) అనే జాతికి చెందినది. దీని ఉపరితల ప్రోటీన్లను బట్టి సుమారు 99 రకాలు గుర్తించారు. ఇవి సుమారు 30 నానో మీటర్ల పరిమాణం కలిగిన అతి చిన్న వైరస్ లు. దీనితో పోలిస్తే స్మాల్ఫాక్స్, వ్యాక్సీనియా మొదలైన వైరస్ లతో పోలిస్తే ఇది సుమారు 10 రెట్లు చిన్నది.
 
"https://te.wikipedia.org/wiki/రైనోవైరస్" నుండి వెలికితీశారు