ఆగష్టు 30: కూర్పుల మధ్య తేడాలు

→‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, ని → ని , → (6) using AWB
చి →‎సంఘటనలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ని → ని , యుద్దం → యుద్ధం, యుద్దము → యుద్ధము (8) using AWB
పంక్తి 11:
* [[1835]]: ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ నగరాన్ని స్థాపించారు.
* [[1836]]: ఆగస్టస్ చాప్‌మాన్ అల్లెన్, జాన్ కిర్బీ అల్లెన్ హౌస్టన్ అనే ఇద్దరు హౌస్టన్ నగరాన్ని స్థాపించారు. హౌస్టన్, అమెరికాలోని నాలుగవ పెద్ద నగరము. టెక్సాస్ రాష్ట్రంలోని అతి పెద్ద నగరము.
* [[1862]]: అమెరికన్ అంతర్యుద్ధము : రిచ్‌మండ్ యుద్దముయుద్ధము :
* [[1862]]: అమెరికన్ అంతర్యుద్ధము : రెండవ బుల్ రన్ యుద్దములోయుద్ధములో యూనియన్ సైన్యము ఓడిపోయింది.
* [[1873]]: ఆర్కిటిక్ సముద్రంలో ఉన్న ఫ్రాంజ్ జోసెఫ్ లేండ్ అనే అర్చిపెలాగోని ఆస్ట్రియాకు చెందిన సాహసికులు (యాత్రికులు) జూలియస్ వాన్ పేయర్, కార్ల్ వీప్రెచ్ కనిపెట్టారు.
* [[1897]]: మడగాస్కర్ లో ఉన్న అంబికీ అనే పట్టణాన్ని, మెనాబే నుంచి ఫ్రెంచి వారు గెలిచారు.
* [[1896]]: ఫిలిప్పైన్స్ లోని ఎనిమిది రాష్టాలలో స్పానిష్ గవర్నర్ జనరల్ రామన్ బ్లాంకో మార్షల్ లా (సైనిక పాలన) విధించాడు. ఆ రాష్ట్రాలు మనిలా, కవిటె, బులాకన్, పంపంగ, నువె ఎకిజా, బతాన్, లగున, బతంగస్.
* [[1909]]: [http://en.wikipedia.org/wiki/Burgess_Shale బర్గెస్ షేల్ ] ఫాసిల్స్ (శిలాజాలు) ని ఛార్లెస్ డూలిటిల్ కనిపెట్టాడు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ శిలాజాలు బ్రిటిష్ కొలంబియాలో ఉన్నాయి. ఇవి 505 మిలియన్ (50 కోట్ల 50 లక్షలు) సంవత్సరాల నాటి మధ్య కేంబ్రియన్ యుగానికి చెందినవి.
* [[1914]]: తన్నెన్‌బెర్గ్ యుద్దముయుద్ధము. మొదటి ప్రపంచ యుద్దముయుద్ధము మొదటి రోజులలో జర్మన్ సామ్రాజ్యానికి, రష్యన్ సామ్రాజ్యానికి 23 ఆగష్టు 1914 నుంచి 30 ఆగష్టు 1914 వరకు జరిగిన యుద్దముయుద్ధము.
* [[1922]]: గ్రీకులకు, టర్కీ వారికి జరిగిన అంతిమ యుద్ద్యమును దుమ్లుపినార్ యుద్దముయుద్ధము (1919 నుంచి 1922 వరకు)అని (టర్కీ దేశీయుల స్వాతంత్ర్య యుద్దముయుద్ధము )అని కూడా అంటారు.
* [[1941]]: రెండవ ప్రపంచ యుద్దంయుద్ధం సమయంలో జరిగిన రెండు సంవత్సరాలు లెనిన్‌గ్రాడ్ ముట్టడి మొదలైంది.
* [[1942]]: రెండవ ప్రపంచ యుద్ధము : ఆలం హాల్ఫా యుద్దముయుద్ధము మొదలైంది.
* [[1945]]: బ్రిటిష్ సైన్యం జపాన్ నుంచి హాంగ్ కాంగ్ ని విడిపించింది.
* [[1945]]: జనరల్ డగ్లస్ మెక్ ఆర్ధర్, మిత్ర సైన్యాల సుప్రీం కమాండర్ అత్సుగి ఏర్ ఫోర్స్ బేస్ లో దిగాడు.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_30" నుండి వెలికితీశారు