చి
→జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అప్పుదు → అప్పుడు using AWB
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో (2), మళయాళం → మలయాళం (2), పెళ్లి → పెళ్ళి, → (2), , → , (3), using AWB |
ChaduvariAWB (చర్చ | రచనలు) చి →జీవిత విశేషాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అప్పుదు → అప్పుడు using AWB |
||
పంక్తి 13:
'''ఎ. విన్సెంట్''' (14 జూన్ 1928 – 25 ఫిబ్రవరి 2015) సినిమా ఛాయాగ్రాహకుడు.కేరళకు చెందిన విన్సెంట్ తెలుగు, తమిళ్, మలయాళ భాషల చిత్రాలతో పాటు హిందీ చిత్రాలకు కూడా ఛాయగ్రాహకుడిగా వ్యవహరించారు. అలాగే, 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు<ref>{{cite news|url=http://www.hindu.com/mp/2009/11/16/stories/2009111651140400.htm|title=Bhargavi Nilayam 1948|author=B. Vijayakumar|publisher=''[[The Hindu]]''|location=Chennai, India|date=16 November 2009}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/mp/2009/03/30/stories/2009033051160400.htm|title=Murappennu 1965|author=B. Vijayakumar|publisher=''[[The Hindu]]''|date=30 March 2009|accessdate=25 February 2015}}</ref>. ఆయన ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ సినిమా ఛాయాగ్రాహకునిగా "ప్రేమ్‌నగర్" (1974) సినిమాకు అవార్డు అందుకున్నారు. ఆయన చివరి మలయాళం చిత్రం 1985లో విడుదలైన 3డి చిత్రం "పౌర్ణమి రావిల్"
==జీవిత విశేషాలు==
విన్సెంట్ 1928 లో మద్రాసు ప్రెసిడెన్సీ లోని కాలికట్ లో జన్మించారు. ఆయన జెమిని స్టుడియోస్ కు అనుసంధానమైన ఛాయాగ్రాహకుడౌ కమల్ ఘోష్ వద్ద శిక్షణ పొందాడు. ఆయన తన ప్రస్థానాన్ని తమిళ సినిమాతో ప్రారంభించారు. ఆయన [[శివాజీ గణేశన్|శివాజీ గణేషన్]] నటించిన చిత్రం"ఉత్తమ పుత్తిరన్"తో ప్రసిద్ధుడైనాడు. ఆయన సి.వి.శ్రీధర్ తో కలసి "కళ్యాణ పరిసు", "నెంజిల్ ఆర్ ఆలయం", "కాధలిక్క నేరమిల్లై", "సుమైతాంగి" మరియు "దెన్ నిలవి" సినిమాలను చేసారు.
ఆయన సుమారు 30 చిత్రాలకు దర్శకత్వం వహించారు. వీటిలో అధిక భాగం మలయాళ భాషా చిత్రాలే. ఆయన మొదటి సారి దర్శకత్వం వహించిన మలయాళ సినిమా 1965 లో విడుదలైన "భార్గవి నిలయం". ఇది మలయాళ సినిమా చరిత్రలో విజయాన్ని సాధించింది.
|