నూతలపాటి సాంబయ్య: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
ఇతడు సత్తెనపల్లి ప్రమోద ఆర్ట్స్ ఆడీటోరియం నిర్మాణంలో కృషిచేశాడు. దాదాపు పది సంవత్సరాలు దానికి ప్రోగ్రాం ఇన్‌ఛార్జ్ గా, స్టేజి డైరెక్టరుగా బాధ్యతలు వహించి రాష్ట్రంలోని అనేక కళాసంస్థలను, ఔత్సాహిక నటీనటులను, కళాకారులను, సంగీత, సాహిత్యవేత్తలను సత్తెనపల్లికి ఆహ్వానించి నెలవారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశాడు. 1990 నుండి ప్రగతి కళామండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.<ref>[http://archive.andhrabhoomi.net/content/s-5378 ప్రబోధాత్మకంగా సాగిన..04/08/2014]</ref> ఆ సంస్థ తరఫున ప్రతి సంవత్సరం నాటికల పోటీలను నిర్వహిస్తున్నాడు.
==సినిమా==
ఇతడు [[యు.విశ్వేశ్వర రావు]] దర్శకత్వంలో వెలువడిన [[హరిశ్చెంద్రుడు (1981 సినిమా)|హరిశ్చెంద్రుడు]] అనే సాంఘిక చిత్రంలో నటించాడు.
 
==సన్మానాలు, బహుమానాలు==
"https://te.wikipedia.org/wiki/నూతలపాటి_సాంబయ్య" నుండి వెలికితీశారు