శివపార్వతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శివపార్వతి''' తెలుగు సినిమా నటి. ఈమె [[తెనాలి]]లో జన్మించి అక్కడే విద్యాభ్యాసం చేసింది. 1975 నుండి వివిధ నాటకాల ద్వారా వందలాది ప్రదర్శనలు ఇచ్చింది. ఈమెకు ప్రజానాట్యమండలి, పరుచూరి రఘుబాబు స్మారక కళాపరిషత్‌లతో అనుబంధం ఉంది. 1991లో [[సర్పయాగం]] సినిమాతో చలనచిత్ర రంగంలో అడుగుపెట్టింది. ఈమె ఇప్పటి వరకు 200కు పైగా తెలుగు సినిమాలు, 5 కన్నడ సినిమాలు, 4 తమిళ సినిమాలలో భార్య, అత్త, తల్లి మొదలైన విలక్షణమైన క్యారెక్టర్ పాత్రలను పోషించింది<ref>{{cite news|last1=వేల్పుల|first1=సత్యనారాయణ|title=నటనకే వన్నెతెస్తున్న నటి శివపార్వతి|url=http://54.243.62.7/movieworld/article-43495|accessdate=4 October 2016|work=విశాలాంధ్ర|date=9 Apr 2011}}</ref>.
'''శివపార్వతి''' తెలుగు సినిమా నటి.
 
 
==ఈమె నటించిన తెలుగు సినిమాలు==
* [[సర్పయాగం]]
* [[హరిశ్చెంద్రుడు (1981 సినిమా)|హరిశ్చెంద్రుడు]] (1981)
* [[మా ఆయన బంగారం]](1994}
Line 7 ⟶ 10:
* [[పాండురంగడు (2008 సినిమా)|పాండురంగడు]] (2008)
* [[అరుంధతి (2009 సినిమా)|అరుంధతి]] (2009)
* [[పోరు తెలంగాణ]]
* [[చీమలదండు]]
* [[దళం]]
* [[అన్నమయ్య]]
* [[రామదాసు]]
* [[సత్యనారాయణ వ్రతమహిమ]]
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/శివపార్వతి" నుండి వెలికితీశారు