సాహితీ సోపతి: కూర్పుల మధ్య తేడాలు

వికీసోర్స్ నుండి తరలించబడినది.~~~~
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{వికీకరణ}}
కరీంనగర్ జిల్లా ప్రముఖ సాహితీ సంస్థలలో ఇది ఒకటి. బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్, పాత్రికేయ కవి నగునూరి శేఖర్, ప్రముఖ కవి [[అన్నవరం దేవేందర్]], ప్రసిద్ద గాయకులు గాజోజు నాగభూషణం, అసిస్టెంట్ ప్రొఫెసర్ బూర్ల వేంకటేశ్వర్లు, కట్టెపల్క కవి కందుకూరి అంజయ్యలు సాహితీ సోపతిని స్థాపించారు. వీరు ప్రధాన బాధ్యులుగా వ్యవహరిస్తుండగా, జూకంటి జగన్నాధం, పి.ఎస్. రవీంద్ర, మల్లోజుల నారాయణ శర్మ, [[కూకట్ల తిరుపతి]], విలాసాగరం రవీందర్, సి.వి.కుమార్, పెనుగొండ బసవేశ్వర్, తప్పెట ఓదయ్య, మమత వేణు, పెనుగొండ సరసిజ, సదాశ్రీ, డా.వాసాల వర ప్రసాద్ తదితరులు సమన్వయ కర్తలుగా కొనసాగుతున్నారు. ఈ సంస్థకు కార్యవర్గము ఉండదు. సభ్యులందరూ సమానమే. సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయాలుంటాయి. ఒక్కరున్నా.. అందరుగా భావించడం, అందరూ ఒక్కటిగా పని చేయడంతో విజయవంతంగా కార్యమాలు నిర్వహిస్తున్నారు.<ref name="సాహితీ సోపతి">{{cite news|last1= నవ తెలంగాణ|first1= web News|title=సాహితీ సోపతి|url= http://www.navatelangana.com/article/ankuram |accessdate=03 October, 2016|publiser=నవ తెలంగాణ-ప్రతినిధి|date=APRIL 08, April 2015}}</ref>
== ఆవిర్భావం ==
తెలంగాణ భాషా, సాహిత్య, చరిత్ర, సంస్కృతుల పునర్వికాసమే ధ్యేయంగా పురుడు పోసుకున్నది. 2010లో ఆవిర్భవించిన ఈ సంస్థ వల్లుబండ అనే తెలంగాణ ఉద్యమ కవిత్వ సంకలనాన్ని కరీంనగర్ కవుల భాగస్వామ్యంచే వెలువరించింది. ఫిబ్రవరి 2015లో ఐదేళ్ల సంబరాలు నిర్వహించుకుంది. ఇందులో రవ్వశ్రీహరి లాంటి ప్రముఖ సాహితీవేత్తలు పాల్గొనడం విశేషం. దళిత, బహుజన, స్త్రీ, మైనారిటీ వాదాలు భూమికగా సంస్థ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
 
== ఉద్దేశం ==
కొత్త కలాలకు ఊతమివ్వడం. పుస్తక ప్రచురణలను చేపట్టడం. సాహితీ సదస్సులను జరుపడం. ఆత్మగౌరవం, అస్తిత్వవాద సాహిత్యాన్ని ప్రోత్సహించడం. మే 15,16, 2015 లో కొత్త కాలాల కోసం కవిత్వ కార్యశాలను పాల్కురికి సోమన ప్రాంగణం, కరీంనగర్ లో నిర్వహిండం జరిగింది. శిక్షకులుగా డా. కాశీం, డా. కోయి కోటేశ్వర్ రావు, డా. పెన్నా శివ రామ కృష్ణ, డా, తులసీరాం, కవి యాకూబ్, శిలాలోలోలిత మొదలగు లబ్ధ ప్రతిష్టులు వ్యవహరించారు.<ref name="కవిత్వ కార్యశాల">{{cite news|last1= నవ తెలంగాణ|first1=ఎడిటోరియల్, దర్వాజ|title=‘కవిత్వ కార్యశాల’|url=http:// http://www.navatelangana.com/article/darvaaja/23675|accessdate=03 October, 2016|publisher=నవ తెలంగాణ-ప్రతినిధి|date=10-05- May 2015}}</ref>
 
== ప్రచురణలు ==
"https://te.wikipedia.org/wiki/సాహితీ_సోపతి" నుండి వెలికితీశారు