సాహితీ సోపతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
కరీంనగర్ జిల్లా ప్రముఖ సాహితీ సంస్థలలో ఇది ఒకటి. బహుభాషావేత్త డా.నలిమెల భాస్కర్, పాత్రికేయ కవి నగునూరి శేఖర్, ప్రముఖ కవి [[అన్నవరం దేవేందర్‌]] , ప్రసిద్ద గాయకులు గాజోజు నాగభూషణం, అసిస్టెంట్ ప్రొఫెసర్ [[బూర్ల వేంకటేశ్వర్లు]], కట్టెపల్క కవి కందుకూరి అంజయ్యలు సాహితీ సోపతిని స్థాపించారు. వీరు ప్రధాన బాధ్యులుగా వ్యవహరిస్తుండగా, జూకంటి జగన్నాధం, పి.ఎస్. రవీంద్ర, మల్లోజుల నారాయణ శర్మ, [[కూకట్ల తిరుపతి]], [[విలాసాగరం రవీందర్]], సి.వి.కుమార్, పెనుగొండ బసవేశ్వర్, తప్పెట ఓదయ్య, మమత వేణు, పెనుగొండ సరసిజ, సదాశ్రీ, డా.వాసాల వర ప్రసాద్ తదితరులు సమన్వయ కర్తలుగా కొనసాగుతున్నారు. ఈ సంస్థకు కార్యవర్గము ఉండదు. సభ్యులందరూ సమానమే. సభ్యుల అభిప్రాయం మేరకు నిర్ణయాలుంటాయి. ఒక్కరున్నా.. అందరుగా భావించడం, అందరూ ఒక్కటిగా పని చేయడంతో విజయవంతంగా కార్యమాలు నిర్వహిస్తున్నారు.<ref name="సాహితీ సోపతి">{{cite news|last1=నవ తెలంగాణ|title=సాహితీ సోపతి|url= http://www.navatelangana.com/article/ankuram|accessdate=03 October 2016|date=08 April 2015}}</ref>
 
== ఆవిర్భావం ==
"https://te.wikipedia.org/wiki/సాహితీ_సోపతి" నుండి వెలికితీశారు