కింజరాపు రామ్మోహన నాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను , యాదృచ్చికం → యాదృచ్ఛికం, → (2) using AWB
పంక్తి 24:
|source =
}}
'''కింజరాపు రామ్మోహననాయుడు''' (జననం 18 డిసెంబరు 1987) భారతదేశ 16వ లోక్‌సభ సభ్యుడు. ఈయన [[శ్రీకాకుళం లోకసభ నియోజకవర్గం]] నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన తెలుగుదేశం పార్టీ నాయకులు. <ref>{{cite web|title=Constituencywise-All Candidates|url=http://eciresults.nic.in/ConstituencywiseS0119.htm?ac=19|accessdate=17 May 2014}}</ref> ఆయన ప్రముఖ తెలుగుదేశం నాయకుడు [[కింజరాపు ఎర్రంనాయుడు]] యొక్క కుమారుడు. ఇంజనీరింగ్ లో పట్టభద్రులైనాడు. తన 26 సంవత్సరాల ప్రాయం నుండి రాజకీయ జీవితంలోనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రులు అయిన ప్రతిభాభారతి, గుండ అప్పలసూర్యనారాయణ మరియు ఆయన పినతండ్రి [[కింజరాపు అచ్చంనాయుడు]] సమక్షంలో ప్రవేశించారు. యాదృచ్చికంగాయాదృచ్ఛికంగా యర్రంనాయుడు మర్క్యు అచ్చన్నాయుడు కూడా తమ రాజకీయ జీవితం 26 సంవత్సరాల వయస్సునుండే ప్రారంభించారు. యర్రంనాయుడు గారి గృహంలో ప్రజలతో కలవడానికి, ప్రెస్ కాన్ఫరెన్సుల కొరకు ఆయన "ప్రజా సాదన్" ను ప్రెవేశపెట్టారు.<ref>{{Cite news|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rammohan-naidu-named-successor-of-yerran-naidu/article4129457.ece|title=Rammohan Naidu named successor of Yerran Naidu|date=2012-11-24|newspaper=The Hindu|language=en-IN|issn=0971-751X|access-date=2016-03-04}}</ref>
==వ్యక్తిగత జీవితం==
ఆయన శ్రీకాకుళం జిమ్మాడ గ్రామంలో [[డిసెంబరు 18]] [[1987]] న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు విజయలక్ష్మి మరియు ఎర్రంనాయుడు.<ref name=":0">{{Cite web|url=http://164.100.47.192/Loksabha/Members/MemberBioprofile.aspx?mpsno=4771|title=Members : Lok Sabha|website=164.100.47.192|access-date=2016-03-04}}</ref>
 
== రాజకీయ జీవితం==
ఆయన భారత పార్లమెంటు సభ్యులలో ఉన్న యువకులలో ఒకడు. ఆయన 16వ లోక్‌సభకు ఎన్నికైనారు. ఆయన లోక్‌సభలో హోమ్‌అఫైర్స్ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ, పర్యాటక మరియు సంస్కృతి మంత్రిత్వ సాఖ, అధికార భాష మరియు వెనుకబడినతరగతుల సంక్షేమం కమిటీలలో సభ్యులుగా యున్నారు.<ref name=":0" />
 
==రాజకీయ గణాంకాలు==
పంక్తి 56:
 
==ఇతర లింకులు==
 
[[Categoryవర్గం:16వ లోక్‌సభ సభ్యులు]]
[[Categoryవర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[Categoryవర్గం:తెలుగుదేశం పార్టీ రాజకీయ నాయకులు]]
[[Categoryవర్గం:శ్రీకాకుళం జిల్లా ప్రముఖులు]]
[[Categoryవర్గం:1987 జననాలు]]