జలుబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకు
పంక్తి 13:
}}
 
'''జలుబు''' లేదా '''పడిసం''' లేదా '''రొంప''' [[శ్వాస మార్గము|శ్వాసనాళం]] యొక్క పైభాగంలో [[వైరస్]] దాడి చేయడం వల్ల కలిగే జబ్బు.<ref name=CE11>{{cite journal | last = Arroll |first = B | title = Common cold | journal = Clinical evidence | volume = 2011 | issue = 3 | page = 1510 | date = March 2011 | pmid = 21406124 | doi = | pmc = 3275147|quote=Common colds are defined as upper respiratory tract infections that affect the predominantly nasal part of the respiratory mucosa }} {{open access}}</ref> ఇది ప్రధానంగా [[ముక్కు]], [[గొంతు]],[[స్వరపేటిక]]ను ప్రభావితం చేస్తుంది.<ref name=CMAJ2014/> వైరస్ సోకిన రెండు రోజుల లోపే దీని ప్రభావం మొదలవుతుంది.<ref name=CMAJ2014>{{cite journal|last1=Allan|first1=GM|last2=Arroll|first2=B|title=Prevention and treatment of the common cold: making sense of the evidence.|journal=CMAJ : Canadian Medical Association |date=18 February 2014|volume=186|issue=3|pages=190–9|pmid=24468694|doi=10.1503/cmaj.121442|pmc=3928210}}</ref> దీని లక్షణాలు కళ్ళు ఎరుపెక్కడం, [[తుమ్ము]]లు, [[దగ్గు]], [[గొంతు రాపు]], [[ముక్కు కారడం]], శ్వాస పీల్చుకోవడం కష్టంగా ఉండటం(ముక్కు దిబ్బడ), [[తలనొప్పి]], మరియు [[జ్వరము]]. <ref name=CDC2015/><ref name=Eccles2005>{{cite journal | author = Eccles R | title = Understanding the symptoms of the common cold and influenza | journal = Lancet Infect Dis | volume = 5 | issue = 11 | pages = 718–25 | date = November 2005 | pmid = 16253889 | doi = 10.1016/S1473-3099(05)70270-X }}</ref> ఇవి సాధారణంగా ఏడు నుంచి పది రోజులలో తగ్గిపోతాయి,<ref name=CDC2015/> కొన్ని లక్షణాలు మూడు వారాల వరకు ఉండిపోతాయి.<ref name=Heik2003>{{cite journal |vauthors=Heikkinen T, Järvinen A | title = The common cold | journal = Lancet | volume = 361 | issue = 9351 | pages = 51–9 | date = January 2003 | pmid = 12517470 | doi = 10.1016/S0140-6736(03)12162-9 }}</ref> ఇది మిగతా ఆరోగ్య సమస్యలతో కలిసి నిమోనియా[[న్యుమోనియా]] గా మార్పు చెందవచ్చు.<ref name=CDC2015/>
 
జలుబు 200 లకు పైగా వైరస్‌ ల వల్ల రావచ్చు. వీటిలో [[రైనోవైరస్]]‌లు అత్యంత సాధారణమైనవి.<ref name=CDC2015Full>{{cite web|title=Common Cold and Runny Nose|url=http://www.cdc.gov/getsmart/community/for-patients/common-illnesses/colds.html|website=CDC|accessdate=4 February 2016|format=17 April 2015}}</ref> వాతావరణంలో ఉండే ఈ వైరస్ దేహంలోకి ప్రవేశించినపుడు, జలుబుతో బాధపడుతున్న వ్యక్తి ఉపయోగించిన తువ్వాళ్ళు, చేతి రుమాలు వంటివి వాడటం వల్ల జలుబు వ్యాపిస్తుంది.<ref name=CDC2015/> పిల్లలు బడికి వెళ్ళినపుడు, సరిగా నిద్రపోనప్పుడు, మానసిక ఒత్తిడి లాంటి పరిస్థితుల్లో ఇది సులభంగా వ్యాపిస్తుంది.<ref name=CMAJ2014/> జలుబు లక్షణాలు వైరస్ లు కణజాలాన్ని నాశనం చేయడం వల్ల కాకుండా శరీరంలోని [[వ్యాధినిరోధక వ్యవస్థ]] ఆ వైరస్ లను ఎదుర్కోవడానికి చేసే ప్రయత్నం వల్లనే కలుగుతాయి.<ref name=E112>Eccles p. 112</ref> ఇన్ ఫ్లూయెంజా వచ్చిన వ్యక్తులు కూడా ఇలాంటి లక్షణాలే కనబరుస్తారు కానీ ఇంతకన్నా ఎక్కువగా ఉంటాయి.<ref name=CMAJ2014/>
"https://te.wikipedia.org/wiki/జలుబు" నుండి వెలికితీశారు