జగ్గారావు (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఎస్.వి.జగ్గారావు''' పాతతరం తెలుగు సినిమా నటుడు.<ref name=gulte>{{cite web|title=Senior Telugu villain no more|url=http://www.gulte.com/news/15045/Senior-Telugu-villain-no-more|website=gulte.com|accessdate=5 October 2016}}</ref> ఇతడు దుష్టపాత్రలను, సహాయపాత్రలను ఎక్కువగా పోషించాడు. ఈయన జగ్గారావు యన్.టి.ఆర్ నటించిన పలు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించారు.<ref name="jaggarao"/> ఆయన చివరి చిత్రం కింగ్ నాగార్జున నటించిన "డాన్".
==జీవిత విశేషాలు==
ఆయన [[గుంటూరు జిల్లాలోనిజిల్లా]]<nowiki/>లోని [[తెనాలి]] తాలూకాకు చెందిన మోరంపూడి గ్రామంలో జన్మించాడు. బాల్యంలో ఆయన కాంగ్రెస్ సేవాదళంలో చేరి [[భారత స్వాతంత్ర్యోద్యమంలోస్వాతంత్ర్యోద్యమము|భారత స్వాతంత్ర్యోద్యమం]]<nowiki/>లో పాల్గొనాడు. ఆయన [[సర్దార్ గౌతు లచ్చన్న|గౌతు లచ్చన్న]], [[టంగుటూరి ప్రకాశం|టంగుటూరి ప్రకాశంపంతులు]], [[ఎన్.జి.రంగా]] వంటి వారితో కలసి పనిచేసాడు. "[[సమాజం" (సినిమా)|సమాజం]] చిత్ర నిర్మాణ సమయంలో [[రాజనాల నాగేశ్వరరావు|ఆర్.నాగేశ్వరరావు]] గారు ఆకశ్మిక మరణం తరువాత ఆయన స్థానంలో జగ్గారావు నటించి చిత్రాన్ని పూర్తి చేసాడు. తరువాత [[భక్త శబరి]] చిత్రంలో సన్యాసిగా నటించాడు. ఆయన [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.రామారావుచేరామారావు]]<nowiki/>చే ఆకర్షించబడి [[భీష్మ (1962 సినిమా)|భీష్మ]] సినిమాలో [[దుశ్శాసనుడు|దుశ్శాసనునిగా]] నటించాదు. అప్పటి నుండి ఆయన [[నందమూరి తారక రామారావు|ఎన్.టి.ఆర్]] కు కుడిభుజంగా మెలిగాడు. ఎక్కడ ఎన్.టి.ఆర్ ఉన్నా అక్కడ జగ్గారావు ఉండేవాడు. ఎన్.టి.రామారావు తరువాత సూపర్‌స్టార్ [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] ఆయనకు అన్ని చిత్రాలలో అవకాశం కల్పించాదుకల్పించాడు. అదే విధంగా ప్రముఖ దర్శకుడు [[విఠలాచార్య]] దర్శకత్వంలొ అనేక చిత్రాలలొ నటించాడు.<ref>[http://jollyhoo.com/general/senior-actor-jaggarao-expired-2 Senior Actor Jaggarao Expired]</ref> జగ్గారావు [[బాపు]] దర్శకత్వంలో వచ్చిన '[[సాక్షి (సినిమా)|సాక్షి]]' సినిమా ద్వారా నటుడిగా రంగప్రవేశం చేశారు. ఎన్టీ రామారావుకి అనుచరుడిగా పేరున్న జగ్గారావు ప్రతినాయకునిగా సుమారు 500 సినిమాలలో నటించారు.<ref>[http://www.ap7am.com/film-news-10434-tamanna-says-she-commits-films-one-by-one-only.html నేటి వార్తలు... టూకీగా sat, Feb 23, 2013]</ref> ఆయన [[బాపు]], రమణలతో పాటు హైదరాబాదుకు మకాం మార్చాడు. ఆయన ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ సభ్యునిగా కీలక పాత్ర వహించాడు.
 
==చిత్రసమాహారం==
"https://te.wikipedia.org/wiki/జగ్గారావు_(నటుడు)" నుండి వెలికితీశారు