ఉత్తర కొరియా: కూర్పుల మధ్య తేడాలు

చి →‎గణాంకాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఐఖ్య → ఐక్య using AWB
చి →‎చరిత్ర: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం (3) using AWB
పంక్తి 88:
[[File:SelectedTeachingsofBuddhistSagesandSonMasters1377.jpg|thumb|170px|left|''[[Jikji]]'', the first known book printed with movable metal type in 1377. Bibliothèque Nationale de Paris]]
[[File:Gyeongbokgung-KeunJeongMoon.JPG|thumb|left|170px|[[Gyeongbok|Gyeongbok Palace]] is the largest of the [[Five Grand Palaces]] built during the [[Joseon Dynasty]].]]
కొరియన్ పురాణ ఆధారంగా కొరియన్ చరిత్ర క్రీ.పూ 2333 లో డంగన్‌లు జొసెయాన్ స్థాపనతో ఆరంభం ఔతుంది.<ref name="koreashistory">{{cite web|url=http://www.asianinfo.org/asianinfo/korea/history.htm|title=Korea's History|publisher=Asian Shravan|accessdate=February 17, 2009}}</ref> గొజొసియాన్ కొరియా ద్వీపకల్పం అంతటినీ మరియు మంచూరియాలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకునే వరకు విస్తరిస్తూనే ఉంది. క్రీ.పూ 12వ శతాబ్దంలో ఉద్దేశ్యపూర్వకంగా గిజా జొసెయాన్ స్థాపించబడింది. ఆధునిక శకంలో గిజా జొసెయాన్ ఉనికి మరియు నిర్వహించిన పాత్ర వివాదాద్పదంగా ఉంది.<ref>{{cite book|last=Hwang|first= Kyung-moon|title=A History of Korea, An Episodic Narrative|year=2010|publisher=Palgrave Macmillan|isbn=9780230364530|page=4}}</ref> క్రీ.పూ 2వ శతాబ్దంలో గొజొసెయాన్ - హాన్ యుద్ధంలో విమన్ జొసెయాన్‌ను హాన్ చైనా ఓడించింది. తరువాత క్రీ.పూ 108 లో 4 హాన్ రాజాస్థానాలు ఏర్పాటు చేయబడ్డాయి. తరువాత శతాబ్దంలో కొరియా ద్వీపకల్పంలోని ఉత్తర భూభాగం మీద చైనా ప్రభావం అధికం అయింది. లెలాంగ్ రాజాస్థానం 4 శతాబ్ధాల కాలం నిలిచిఉంది. తరువాత లెలాంగ్‌ను గాగురియో జయించింది.<ref name="Gojoseon">[http://www.shsu.edu/~his_ncp/Korea.html Early Korea]. Shsu.edu. Retrieved on April 17, 2015.</ref> చైనా హాన్ రాజవంశంతో పలు పోరాటాలు జరిగిన తరువాత గొజొసెయాన్ పతనమై కొరియా ద్వీపకల్పంలో మూడు రాజ్యాలు ఏర్పడ్డాయి. కామన్ ఎరా, ఆరంభ శతాబ్ధాలలో బుయేయో సాంరాజ్యంసామ్రాజ్యం, ఒక్జియో, డాంగ్యె మరియు సంహాన్ కొరియా ద్వీపకల్పం మరియు దక్షిణ మంచూరియాను ఆక్రమిచుకున్నాయి. తరువాత గొగుర్యెయో, బీక్జె మరియు సిల్లా రాజ్యాలు కొరియా ద్వీపకల్పాన్ని (కొరియా మూడు సాంరాజ్యాలు) ఆక్రమించుకున్నాయి.
676 లో సిల్లా మూడు రాజ్యాలను సమైక్యం చేయడం ఉత్తర కొరియా రాజ్యపాలనకు దారి తీసింది. అత్యధిక ద్వీపకల్ప భూభాగం సిల్లా ఆధీన ంలో ఉండగా ఉత్తర ద్వీపకల్ప భూభాగం బల్హయె ఆధీనంలో ఉండేది. సమైక్య సిల్లా రాజ్యంలో కవిత్వం మరియు కళలు వర్ధిల్లాయి. బుద్ధ సంస్కృతి ఈ ప్రాంతంలో వర్ధిల్లింది. చైనా మరియు కొరియాల మద్య సంబంధాలు శాంతియుతంగా సాగాయి.
అంతర్గత కలహాల కారణంగా సిల్లా సాంరాజ్యంసామ్రాజ్యం పతనమై ద్వీపకల్పం గొరియోలకు స్వాధీనం అయింది. ఈ సమయంలో బల్హయె ఆధీనంలో మంచూరియా భూభాగం మరియు
936లో రాజా తయేజో ద్వీపకల్పాన్ని సమైక్యం చేసాడు. సిల్లా మాదిరిగా గొర్యెయో అత్యంత ఉన్నత సంస్కృతి కలిగిన రాజ్యంగా ఉండేది. 1377 కదిలించే లోహపు అచ్చుయంత్రం తయారు చేయబడింది.<ref>{{cite web|url=http://www.digitaljikji.net/digital_jikji/main.asp|title=Digital Jikji|publisher=Digital Jikji|date=|accessdate=April 25, 2010}}</ref>
13వ శతాబ్దంలో కొరియా మీద మంగోలియన్ సాగించిన దాడులు గొర్యెయోను బలహీనం చేసాయి. దాదాపు 30 సంవత్సరాల దాడుల తరువాత గొర్యెయో గొర్యెయోలు పాలన కొనసాగినా మంగోలియన్లకు కప్పంకట్టవలసిన పరిస్థితి ఎదురైంది. మంగోలియన్ సాంరాజ్యంసామ్రాజ్యం పతనం అయిన తరువాత పలు రాజకీయ కలహాల తరువాత 1392లో గొర్యెయో స్థానంలో జొసెయెన్ రాజవంశం పాలన ఆరంభం అయింది. తరువాత జెసెయెన్ గనరల్ తయేజో సాంరాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసాడు.
 
రాజా తయేజో కొరియాకు జొయేసన్ అని కొత్త నామకరణం చేసాడు. తరువాత రాజధానిని హెంసెంగ్‌కు మార్చాడు. (పురాతన సెయోల్). తరువాత రెండు శతాబ్ధాల కాలం జొసెయాన్ రాజవంశం పాలన శాంతియుతంగా సాగింది. 15వ శతాబ్దంలో రాజా సెజోంగ్ హంగుల్‌ను రూపొందించాడు.తరువాత కంఫ్యూజనిజం అభివృద్ధి చెందింది.
"https://te.wikipedia.org/wiki/ఉత్తర_కొరియా" నుండి వెలికితీశారు