కజకస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి , ఏప్రెల్ → ఏప్రిల్ (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: సాంరాజ్యం → సామ్రాజ్యం (3) using AWB
పంక్తి 88:
 
=== నోమాడులు ===
నోమాడిక్ జీవనవిధానం మరియు పెంపుడు జంతువుల ఆధారిత ఆర్థికవనరులు ఈ కాలంమంతా సోపానభూభాగం మీద ఆధిక్యత సాధించింది. 15వ శతాబ్దంలో టర్కిక్ ప్రజల మద్య కజక్ జిల్లా గుర్తింపు సాధించింది. 16వ శతాబ్దం నాటికి ఏకీకృతమైన కజక్ భాష, ఆర్థికం మరియు సంస్కృతి మిశ్రిత సంప్రదాయం రూపొందింది. అయినప్పటికీ ఈ ప్రాంతంలో స్థానిక కజక్ ఎమీర్లు మరియు దక్షిణ ప్రాంతంలోని పర్షియన్ ప్రజల మద్య నిరంతర వివాదాలు కొనసాగాయి. పరిస్థితులను అనుకూలంగా తీసుకుని మద్య ఆసియా పాలకులు కనాటేలు ఈ ప్రాంతాన్ని (అప్పటి క్యుమేనియా) తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కజక్ నోమాడులు రష్యా భూభాగంలో దాడులు చేసి ప్రజలను బానిసలుగా వాడుకున్నారు. కజకస్తాన్ రష్యాసాంరాజ్యంలోరష్యాసామ్రాజ్యంలో భాగం అయ్యేవరకు ఈ పరిస్థితి కొనసాగింది.
16-19 శతాబ్ధాల మద్య కజక్ మరియు ఒయిరాత్ నోమాడులు అత్యంత శక్తివంతులుగా ఉన్నారు.<ref>{{cite book|author=Cavendish, Marshall |title=World and Its Peoples |url=https://books.google.com/books?id=j894miuOqc4C&pg=PA598 |year=2006 |publisher=Marshall Cavendish |isbn=978-0-7614-7571-2 |pages=598–}}</ref>
 
పంక్తి 97:
 
===రష్యన్ సాంరాజ్యం===
19వ శతాబ్దంలో రష్యాసాంరాజ్యంరష్యాసామ్రాజ్యం మద్య ఆసియాలో విస్తరించడం ఆరంభం అయింది. " ది గ్రేట్ గేం" [[1813]] ఆరంభమై " ఆంగ్లో - రష్యన్ కంవెంషన్ ఆఫ్ [[1907]] " వరకు కొనసాగిందని భావిస్తున్నారు. త్సార్లు ప్రస్తుత కజకస్థాన్ రిపబ్లిక్ ప్రాంతాన్ని శక్తివంతంగా పాలించారు.
[[File:SB - Kazakh woman on horse.jpg|thumb|right|Traditional Kazakh wedding dress]]
రష్యన్ సాంరాజ్యంసామ్రాజ్యం మద్య ఆసియాలో సాంరాజ్య స్థాపన చేయడానికి సైనిక దండును మరియు శిబిరాలను ఏర్పాటుచేసింది. బ్రిటిష్ ఎంపైర్ మరియు రష్యా ప్రభుత్వం " గ్రేట్ గేం " అని అభివర్ణన చేయబడింది. మొదటి రష్యన్ ఔట్ పోస్ట్ (ఒ.ఆర్.ఎస్.కె ) [[1735]]లో నిర్మించబడింది. రష్యా అన్ని పాఠశాలలు మరియు ప్రభుత్వ సంస్థలలో రష్యన్ భాషను పరిచయం చేసింది. రష్యా విధానాల అమలు చేయడం కజక్ ప్రజలను ఆగ్రహానికి గురిచేసింది. [[1860]] నాటికి నోమాడుల జీవనశైలి మరియు వారి పెంపుడు జంతువుల ఆధారిత ఆర్థికరంగం మీద ప్రభావం చూపుతూ రష్యా విధానాలు అమలుపరచడం కారణంగా ఏర్పడిన కరువు వలన గిరిజన ప్రజలు ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసిన పరిస్థితి వంటి అసౌకర్యానికి గురైన కజక్ ప్రజలు పెద్ద ఎత్తున రష్యన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించారు. 19వ శతాబ్దం చివరికాలానికి స్థానిక భాష సంరక్షణ, వారి ప్రత్యేకత కొరకు మరియు రష్యా అణివేత విధానాలకు వ్యతిరేకత చూపుతూ కజక్ జాతీయ ఉద్యమం ప్రారంభం అయింది.
 
[[1890]] నుండి ప్రస్తుత కహకస్తాన్ ప్రాంతంలో (ప్రత్యేకంగా సెమిరెచ్యె) అధికసంఖ్యలో రష్యన్లు స్థిరపడడం ప్రారంభం అయింది. ఓరెంబర్గ్ నుండి తాష్కెంటు వరకు " ట్రాంస్- ఆరల్ రైల్వే " నిర్మాణం పూర్తి అయిన తరువాత రష్యన్ల వలసలు మరింత అధికరించాయి. [[1960]]లో ఎస్.టి పీట్ర్స్ బర్గ్ వద్ద ఏర్పాటు చేసిన మైగ్రేషన్ డిపార్ట్మెంటు వలస పర్యవేక్షణ చేస్తూ వలసలను ప్రోత్సహించారు. [[1960]] వ శతాబ్దంలో 4,00,000 మంది రష్యన్లు కజకస్తాన్‌కు వలస వెళ్ళారు. 20వ శతాబ్దం మొదటి మూడవ భాగంలో ఒక మిలియన్ బానిసలు, జర్మన్లు, యూదులు మరియు ఇతరులు కజకస్థాన్‌కు వలస వెళ్ళారు.<ref>{{cite web|url=http://www.britannica.com/EBchecked/topic/313790/Kazakhstan |title=Kazakhstan |work=Encyclopædia Britannica |date=16 December 1991 |accessdate=9 September 2013}}</ref> వాసిలె బబనోవ్ వలసదారుల పునర్నివాస నిర్వహణాబాధ్యతలు వహించారు.
"https://te.wikipedia.org/wiki/కజకస్తాన్" నుండి వెలికితీశారు