కాల్షియం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , యంను → యాన్ని (5), కూడ → కూడా (2), వ్యవస్త using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: యంకు → యానికి , యంను → యాన్ని (4), పలితం → ఫలితం using AWB
పంక్తి 7:
చరిత్రకు ముందుకాలం నుండే అనగా క్రీ.పూ.14, 000-7000 సంవత్సరాల నాటికే ఇంటి నిర్మాణంలో కాల్షియాన్ని వాడేవారు<ref name="minerals.usgs">{{cite web |title = Commodity report:Lime |publisher = United States Geological Survey | first = M. Michael | last = Miller | url = http://minerals.usgs.gov/minerals/pubs/commodity/lime/390498.pdf | accessdate= 2012-03-06}}</ref> .అయిన్ ఘజాల్ (Ain Ghazal) లో క్రీ.పూ.7000 సంవత్సరాలనాటి సున్నపుపలాస్త్రీ/లైమ్‌ ప్లాస్టర్‌తో చేసిన విగ్రహం/బొమ్మను గుర్తించారు<ref>http://www.jstor.org/discover/10.2307/41492234?uid=3738032&uid=2&uid=4&sid=21104557058623</ref>.ఖపాజా మేసోపోటామియా (Khafajah mesopotamia) లో క్రీ.పూ.2500 నాటి మొదటి సున్నపుబట్టి/సున్నపు ఆవముని గుర్తించారు<ref>{{cite book | url =http://books.google.com/?id=ryap1yyEGAgC&pg=PA4 | page = 4 | title =Lime Kilns and Lime Burning | isbn =978-0-7478-0596-0 | author1 =Williams | first1 =Richard | year =2004}}</ref><ref>{{cite book | url = http://books.google.de/books/about/Lime_and_limestone.html?id=vHQsGAKAdYoC | title = Lime and Limestone: Chemistry and Technology, Production and Uses | isbn = 978-3-527-61201-7 | author1 = Oates | first1 = J. A. H | date = 2008-07-01}}</ref>. లాటన్ పదం calx, జెణిటివ్ పదం calcis యొక్క అర్థం సున్నం (lime ) . మొదటి శతాబ్దినాటి పురాతన రోమనులు కాల్షియం కార్బోనేట్ నుండి [[సున్నం]] తయారు చేసెడివారు.
 
క్రీ.శ.1808లో ఇంగ్లాండునకు చెందిన సర్ హంప్రీ డేవి అను శాస్త్రవేత్త సున్నం, మేర్క్యురిక్ ఆక్సైడ్‌ల మిశ్రమాన్ని విద్యుద్విశ్లేషణం (electrolysis) కావించి కాల్చియంనుకాల్చియాన్ని వేరు చేసాడు<ref>{{cite journal | author = Davy H | year = 1808 | title = Electro-chemical researches on the decomposition of the earths; with observations on the metals obtained from the alkaline earths, and on the amalgam procured from ammonia | url = http://books.google.com/books?id=gpwEAAAAYAAJ&pg=102#v=onepage&q&f=false | journal = Philosophical Transactions of the Royal Society of London | volume = 98 | issue = | pages = 333–370 |bibcode = 1808RSPT...98..333D | doi = 10.1098/rstl.1808.0023 }}</ref>. 20 శతాబ్ది ప్రారంభంవరకు కాల్షియం భారీస్థాయిలో లభ్యం అయ్యేది కాదు.
 
==ఉనికి==
పంక్తి 42:
 
==కాల్షియం సమ్మేళనాలు ==
కాల్షియం మరియు పాస్పేట్‌ల సమ్మేళనం పలితంగాఫలితంగా ఏర్పడిన హైడ్రోక్సిల్ అపటైట్ (hydroxylapatite) అనేది మానవుల, జంతువుల ఎముకలు మరియు దంతాలలో ఉండే ఖనిజభాగం. కొన్ని రకాలలో ప్రవాళ/పగడాలలో కుడా ఖనిజభాగం హైడ్రోక్సిల్‌అపటైట్‌గా పరివర్తనం చెందును.
*'''కాల్షియం హైడ్రోక్సైడ్ (Ca (OH) 2) ''': ( కాల్చినీరు చల్లిన సున్నం) ను చాలా రసాయనిక సుద్ధికరణ విధానాలలో వాడెదరు .సున్నపురాయిని 825<sup>౦</sup>C వద్ద బాగా కాల్చి, దానికి నీటిని చేర్చడం వలన కాల్షియం హైడ్రోక్సైడ్ ఏర్పడును. సున్నంనకు ఇసుకను తగినంత కలిపి బాగా రుబ్బిన సున్నపు గచ్చు/గార (mortar) గా ఏర్పడుతుంది . ఇది కార్బను డై ఆక్సైడ్ ను పీల్చుకొని గార (plaster) /దర్జు/గచ్చుగా మారుతుంది. కాల్షియం హైడ్రోక్సైడ్‌కు మరి ఇతర పదార్థాలను చేర్చి port పోర్ట్ లాండ్ సిమెంట్ తయారు చేయుదురు.
*'''కాల్షియం కార్బోనేట్ (CaCO3) ''':ఇది సాధారణంగా లభించే మరో కాల్షియం సమ్మేళనం. దీనిని కాల్చడం వలన పొడిసున్నం/కాల్చిఆర్పని సున్నము (CaO) ఏర్పడును.ఇలా ఏర్పడిన దానికి నీటిని కలిపినా అది తడిసున్నం) గా (Calcium hydroxide) గా మార్పు చెందును. సుద్ద, చలువరాయి, సున్నపు రాయి తదితరాలు కాల్షియం కార్బోనేట్, పొడిసున్నం యొక్క రూపాలే.
"https://te.wikipedia.org/wiki/కాల్షియం" నుండి వెలికితీశారు