కుంభకర్ణుడు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో (3), లో → లో (2), గా → గా (3), తో → తో , ఉన్నది. → ఉంది. (2), using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అధారం → ఆధారం, గాధ → గాథ, మధ్యాన్ని → మద్యాన్ని (2), ) → ) (2) using AWB
పంక్తి 5:
== కుంభకర్ణ జన్మవృత్తాంతం ==
రావణాసురుని తమ్ముఁడు. ఈరక్కసుఁడు మహాఘోరము అగు తపము ఒనరించి వరము అడుగఁబోవు వేళ దేవతల ప్రార్థనచే సరస్వతీదేవి వాని నాలుకయందు ప్రవేశించి 'నిద్ర కావలెను' అని పలికించెను. అది కారణముగ వాఁడు ఎల్లపుడు నిద్రపోవుచుండును. మఱియు వానికి నిద్రాభంగము అగువేళ చావు సంభవించును అని నియతి కలిగి ఉన్నందున రాముఁడు లంకలో యుద్ధముచేయు నవసరమున రావణుఁడు నిద్రించుచు ఉన్న కుంభకర్ణుని లేపి యుద్ధమునకు పంపఁగా వాఁడు రామునిచేత చచ్చినట్లు చెప్పుదురు. రావణ కుంభకర్ణులు సనకసనందనుల శాపముచే రాక్షసావతారము ఎత్తిన విష్ణుద్వారపాలకులు.
[[భాగవత పురాణం]] అధారంగాఆధారంగా [[సనత్ కుమారులు]] ఒకపర్యాయం శ్రీమహావిష్ణువు దర్శనార్థం వైకుంఠాన్ని చేరుకొనగా [[జయవిజయులు]] ([[వైకుంఠం|వైకుంఠ ద్వారపాలకులు]]) సనత్ కుమారులను చూసి చిన్న బాలురు అనుకొని అడ్డగిస్తారు. దీని వల్ల సనత్ కుమారులకు ఆగ్రహం వచ్చి జయవిజయులను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ద్వారపాలకులు విషయాన్ని గ్రహించి శాపవిమోచనాన్ని అడుగగా జగన్నాటకసూత్రధారి ఏడు జన్మలు వైష్ణవ భక్తులగా గాని లేక మూడు జన్మలు [[విష్ణువు|మహావిష్ణువు]]తో వైరంతో జన్మిస్తే శాపవిమోచనం జరుగుతోంది అని అంగీకరిస్తాడు. ఈ విధంగా మూడు యుగాలలో
* [[కృతయుగము|కృతయుగం]]లొ [[హిరణ్యాక్షుడు]], [[హిరణ్యకశ్యపుడు]]గా
* [[త్రేతాయుగము|త్రేతాయుగం]] లో రావణాసురుడు, కుంభకర్ణుడుగా,
పంక్తి 17:
== కుంభకర్ణుడి నిద్ర ==
[[File:Kumbhakarna, tricked by the gods into asking Brahma for the boon of interminable sleep, slumbers in the magnificent dwelling prepared for him at Ravana.jpg|thumb|రావణుడు తన కోసం సిద్ధంచేసిన అద్భుతమైన నివాసస్థలంలో నిద్రపోతుమన్న కుంభకర్ణుడు]]
శరీరవిస్తీర్ణాన్ని గురించి, నిద్ర గురించి, బలాన్ని గురించి వివిధ గాధలున్నాయిగాథలున్నాయి. కుంభ కర్ణుడు ఆరువందల ధనువుల పొడవు అనీ, వాని కైవారం నూటయాభై ధనువులంత అనీ రామాయణం [[యుద్ధ కాండం]]లో ఉంది. ''కుంభకర్ణుడి నిద్ర'' అనేది ఒక జాతీయంగా వాడుతారు. కుంభకర్ణుడు తపస్సు చేసి బ్రహ్మనుండి వరాన్ని పొందాలనుకొన్నాడు. కాని వాడి బలానికి భయపడిన దేవతలు ఆ సమయానికి వాడి నోటివెంట 'నిద్ర' అనే పదాన్ని వచ్చేలా చేశారనీ ఒక కథ ప్రచారంలో ఉంది. కాని రామాయణాతర్గతంగా చెప్పబడిన కథక్రింద ఉంది.
 
వాల్మీకి రామాయణం [[యుద్ధకాండ]]లో [[విభీషణుడు]] [[శ్రీరాముడు|రామునకు]] కుంభకర్ణుని గురించి ఇలా వివరించాడు -అతను విశ్రవసుని పుత్రుడు. అనేక దేవతలను, సమవర్తిను, సురపతిని కూడా జయించాడు. ఇంత భారీ ప్రమాణం గలవారు రాక్షసులలో మరొకరు లేరు. వాడు శూలం పుచ్చుకొస్తే మృత్యుదేవత స్వయంగా ముందు నిలచినట్లే. తక్కిన రాక్షసులంతా వరాలవలన గొప్పవాళ్ళయ్యారు. కాని వీడు సహజంగానే మహా తేజశ్శాలి, బలవంతుడు. పుట్టగానే ఆకలితో కనిపించిన జంతువునల్లా తినసాగాడు. లోకులు ఇంద్రుని శరణు వేడగా ఇంద్రుడు వాడిని వజ్రాయుధంతో కొట్టాడు. అప్పుడు కుంభకర్ణుడు కోపంతో ఊగిపోతూ ఇంద్రుడు ఎక్కివున్న ఐరావతం దంతం వూడబెరికి దాంతోనే ఇంద్రుడిని తీవ్రంగా దండించాడు. భయపడిన ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు పోయి లోకాలు విపత్తులో ఉన్నాయని మొరపెట్టుకొన్నాడు. బ్రహ్మ కూడా భయపడి, అంతలోనే తేరుకొని "నువ్వు నేటినుండి చచ్చిపడినట్లు నిద్రపోతావు" అని శపించాడు. వెంటనే కుంభకర్ణుడు నిద్రలోకి జారుకున్నాడు. రావణుడు బ్రహ్మను ప్రార్ధించాడు. అప్పుడు బ్రహ్మ "ఆరు మాసాలు నిద్రపోతాడు, ఒక్కరోజు మేలుకొని ఉంటాడు" అని శాపాన్ని సడలించాడు.
పంక్తి 31:
జుట్టు పట్టి లాగారు. చెవులు పొడిచారు. కరిచారు. నీళ్ళు పోశారు. మదగజాలతో తొక్కించారు. కుంభకర్ణుడి చెవులలోకి చల్లటి నీరు పోశారు. అప్పటికి వాడిలో కాస్త కదలిక కలిగితే, అదే అవకాశం అనుకొని రాక్షస సైన్యం అంతా కలసి ఒక్కసారిగా అరిస్తే అప్పుడు కుంభకర్ణుడు లేచాడు. లేచిన వేంటనే పరిగలవంటి తన రెండు చేతులు విరుచుకొని, పాతాళగుహ లాంటి నోరు తెరచి ఆవలించాడు. వాడి దృష్టి వెంటనే అక్కడ పరిజనం వెంట ఉన్న మాంసరాసులు, అన్నం రాసులు, రక్తం కడవలు, మధ్యభాండాలు మీద పడుతుంది.. వాటిని తిని, త్రాగి, తేన్చిన తరువాత రావణుని ఆఙ్ఞను విన్నవించారు.
 
కుంభకర్ణుడు స్నానం చేసి, మరింత మధ్యంమద్యం త్రాగి, రావణుని అంత:పురానికి బయలు దేరాడు. అలా బయలుదేరిన కుంభకర్ణుడిని చూసిన వానరులు భయపడి పోయి చెట్లు, పుట్టలు ఎక్కారు, కొందరు సేతువు వైపు పారిపోయారు. అది చూసిన [[విభీషణుడు]] అంగదుడు, సుగ్రీవుడుతో వానర సైన్యానికి ధైర్యం చెప్పమని అలా నడిచివెళ్ళుతున్నది రాక్షసుడు కాదని ఒక యంత్రం అని చెప్పమంటాడు. సుగ్రీవుడు ఆ మాటలు ప్రకటించిన తరువాత వానరులు నెమ్మదించారు.
 
తనకు సంబంధించిన విపత్తును వివరించాడు రావణుడు. తమ సోదరుడు విభీషణుడు చెప్పినట్లు చేయడం మంచిదని కుంభకర్ణుడు సలహా ఇచ్చాడు. రావణుడు అందుకు కోపించాడు. మంత్రులు ఇచ్చిన చెడు సలహాలు రావణు
"https://te.wikipedia.org/wiki/కుంభకర్ణుడు" నుండి వెలికితీశారు