కుప్పం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టూరిజం → పర్యాటకం, లో → లో (4), గా → గా , వివిద → వివిధ, స్మ using AWB
పంక్తి 14:
 
==గ్రామ స్వరూపం, జనాభా==
కుప్పం ప్రాంత రాష్ట్రంలో [[రాయలసీమ]]లో ఉంది. పశ్చిమాన, ఉత్తరాన [[కర్ణాటక]] రాష్ట్రపు కోలార్ జిల్లా, దక్షిణాన [[తమిళనాడు]]కు చెందిన కృష్ణగిరి జిల్లా ఉన్నాయి. "కుప్పం" అంటే కలసే స్థలం.<ref name="icom">[http://www.kupnet.org/ కుప్పం ఐ-కమ్యూనిటీ]</ref> ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు - మూడు రాష్ట్రాల సరిహద్దులు కలిసే స్థలంగా ఉన్నందున కుప్పంలో వివిదవివిధ సంస్కృతుల, భాషల ప్రభావం కనిపిస్తుంది.
 
కుప్పం గ్రామం 12′ 45″ ఉత్తరం, 78′ 20″ తూర్పు అక్షాంశరేఖాంశాలవద్ద ఉంది. సమీపంలోని మొత్తం 5 మండలాలలో జనాభా షుమారుసుమారు 612 జనావాసాలు, 62,400 ఇళ్ళు, 3 లక్షల మంది జనాభా ఉన్నారు.
 
==వ్యవసాయం, నీటి వనరులు==
వ్యవసాయం ఇక్కడి ప్రధాన వృత్తి. కుప్పం నియోజికవర్గం శాంతిపురం మండలం లోమండలంలో పాలారు నది ప్రవహిస్తున్నది.
ఇక్కడి సగటు వర్షపాతం 840 మి.మీ. మొత్తం నియోజక వర్గంలో 63,000 హెక్టేరులు సాగుభూమి (50.4%) మరియు 41,987 హెక్టేరులు అడవి భూమి (33.7%) ఉంది.
 
పంక్తి 37:
==సౌకర్యాలు==
;రవాణా
కుప్పం నియోజక వర్గం మూడు రాష్రాల కూడలి, అనగా [[ఆంధ్రప్రదేశ్]] , [[కర్నాటక]] మరియు [[తమిళనాడు]]లు ఇచ్ఛట కలుస్తాయి.
ఇక్కడినుండి [[బెంగళురు]]కు 105 కి.మీ., చెన్నైకు 250 కి.మీ.
;విద్య
నియోజక వర్గంలో 455 పాఠశాలలు, 1 విశ్వవిద్ద్యలయం (ద్రావిడ విశ్వవిద్ద్యలయం , Dravidian University), 1 ఇంజినీరింగ్ కాలేజి, ఒక మెడికల్ కాలేజి, 1 పాలిటెక్నిక్ కళాశాల ఉన్నాయి. అక్షరాస్యత 61% ఉన్నదిఉంది.
 
చాలా కాలం గాకాలంగా వెనకబడిన ప్రాంతంగా ఉన్న కుప్పం నియొజికవర్గం గత పది సంవత్సరాలలో దాదాపుగా అన్ని గ్రామాలలో పాఠశాలలు నెలకొల్పబడి అబివృధి ఛెందుతొంది. ఈ నియొజికవర్గం లోనియొజికవర్గంలో చెవిటి మరియు మూగ వారికి ప్రత్యేకమైన పాఠశాల [[విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్]] వారి ఆధ్వర్యం లోఆధ్వర్యంలో నడపబడుచూ , నియొజికవర్గం లోని వికలాంగుల సంక్షేమం లోసంక్షేమంలో పాలుపంచుకుంటున్నది.
 
;వైద్యం
పంక్తి 62:
 
; హోటళ్ళు
* పున్నమి - రావ్ట్ర టూరిజంపర్యాటకం సంస్థ వారిది
* హోటల్ లక్ష్మీనారాయణ రెస్టారెంట్
* హోటల్ రామవిలాస్ (ఇప్పుడు మూసేశారు)
పంక్తి 70:
 
==సేవా సంస్థలు==
కుప్పంలోను, పరిసర ప్రాంతాలలోను పలు స్వచ్ఛంద సేవా సంస్థలు పని చేస్తున్నాయిపనిచేస్తున్నాయి.<ref name="kupwiki"/>
* విక్టరి ఇండియా ఛారిటబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్ (Victory India Charitable Tent of Rescue Yacht,),<br /> శెట్టిపల్లె, కుప్పం రోడ్డు, గుడుపల్లె మండలం<br />[http://www.victoryindia.org విక్టరి ఇండియా ఛారితబుల్ టెంట్ ఆఫ్ రెస్క్యూ యాఛ్]
* జన అభ్యుదయ సేవా సమితి - JASS - పైపాల్యం, వసనాడు
పంక్తి 100:
==చరిత్ర==
క్రీ.శ. 1066 నుండి కుప్పం చరిత్రకు సంబంధించిన కొన్ని వివరాలు లభిస్తున్నాయి.
"Feudal history of Kuppam (AD. 1066 to 1947)" అనే పుస్తకాన్ని సాధు సుబ్రహ్మణ్యం అనే రచయిత ఎస్.వేణుగోపాలన్ సహకారంతో రచించాడు. ఇది Indian Rural Reconstruction Movement (IRMM), బెంగళూరు వారిచే ప్రచురించబడింది.<ref name="kupwiki">[http://wiki.kupnet.org/index.php?title=Main_Page కుప్పం వికీలోని సమాచారం] {{dead link|date=1 July 2012}}</ref>
 
కుప్పం చరిత్ర అధ్యయనకారులకు ఆసక్తి కలిగించే విషయాలు
పంక్తి 113:
* కంగుంది కోట
* రంగమ్మ బావి, ఫిరంగి
* పాలెగాండ్ర స్మశానవాటికలుశ్మశానవాటికలు
* భట్టువారిపల్లె సిల్వర్ జూబిలీ అసోసియేషన్
* జమీందారుల వంశ చరిత్ర - 1912 (1943లో వెలువడిన స్మారక సంచిక)
పంక్తి 120:
==ఇతర విశేషాలు==
[[ఫైలు:Kuppam Digital Community.jpg|right|thumb|250px|Diana Bell releasing the Telugu book on Kuppam HP i-community]]
గ్రామీణ ప్రాంతాలవారికి [[ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ]] అందుబాటులోకి వచ్చి ఉపయోగపడాలనే లక్ష్యంతో "హ్యూలెట్ ప్యాకర్డ్" (HP) సంస్థవారు ఇక్కడ i-community initiative ఆరంభించారు. ఫిబ్రవరి 2002లో మొదలైన ఈ ప్రయోగాత్మక కార్యక్రమం ప్రపంచంలోనే మొదటిది. తరువాత మూడు సంవత్సరాలలో ఇక్కడి 3 లక్షలమంది సామాన్య జనులకు సమాచార వ్యవస్థ అందుబాటులోకి రావడం వలన సామాజిక, ఆర్థిక ప్రగతికి అది సాధనమయ్యింది.<ref name="icom"/> ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు మరియు ఆయారంగాలలోని నిపుణులు తమ సహకారాన్ని అందించారు.
 
==కుప్పం నియోజకవర్గం==
పంక్తి 130:
*1978 - బి.ఆర్.దొరస్వామి నాయుడు
*1983, 1985 - ఎన్.రంగస్వామి నాయుడు
*1989, 1994, 1999, 2004 , 2009, 2019- [[నారా చంద్రబాబు నాయుడు]]
^
 
పంక్తి 226:
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
 
[[వర్గం:చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు]]
{{చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}
 
[[వర్గం:చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు]]
"https://te.wikipedia.org/wiki/కుప్పం" నుండి వెలికితీశారు