కుబీర్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
ChaduvariAWB (చర్చ | రచనలు) |
||
పంక్తి 92:
}}
'''కుభీర్''' : [[ఆదిలాబాదు జిల్లా]], [[కుభీర్]] మండలానికి చెందిన గ్రామము<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=1 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
'''కుభీర్''' [[ఆదిలాబాద్]] జిల్లాలోని మారుమూల మండల కేంద్రము. కుభేరుడనే రాజు పరిపాలించడం వలన ఈ గ్రామానికి ఈ పేరు వచ్చింది. ఇక్కడ ప్రాచీన విఠలేశ్వరుని ఆలయం ఉంది. పూర్వం ఈ ప్రాంతాన్ని '''కుభేర పురం''' అని పిలిచే వారు. ఇది ఆదిలాబాద్ జిల్లాలోని మేజర్ గ్రామ పంచాయితీ. ఈ గ్రామము ప్రక్క నుండి ప్రవహించే నదిని పూర్వం రక్థాక్షరీ అని పిలిచేవారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో అగ్రనాయకునిగా పేరుగాంచిన బాలగంగాధర్ తిలక్ ఈ గ్రామాన్ని సందర్శించారు. ఈ గ్రామమునుండి షవాల్కర్, బాపురావ్ జొషి, సుభెధార్ గంగారాంసింగ్ కొల్సిక్ వార్ రాములు లాంటి స్వాతంత్ర్య సమర యోధులు నిజాం రజాకార్ లకు వ్యతిరెకంగా పోరాటం చేసారు... ఈ గ్రామాన్ని గతంలో పరిపాలింఛిన 'స్వామి' అనె రాజు గ్నాపకార్తం ఓ రాతితొ కట్టిన ఆలయం ఉంది. ఈ గుడి భూగర్బ్హంలో రాజు సమాధి ఉంది... ఈ గుడి శిఖరం పై సున్నంతో ఛెసిన దేవతా విగ్రహాలు ఉన్నాయి... ఈ గుడి పక్కనె ప్రాచీన విట్టలేశ్వరుని ఆలయం ఉంది.ఇది మధ్యయుగంలో నిర్మించబడిందని గర్బాలయంలోని శాసనం ద్వారా మనకు తెలుస్తోంది. ప్రతి కార్తీకమాసంలో ఈ ఆలయంలో తెల్లవారు జాము నిర్వహించే 'కాకడహారతి'కార్యక్రమం తరతరాలుగా ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించబడుతోంది.. నెలరోజుల పాటు ఈ కాకడ హారతి కార్యక్రమం కొనసాగుతుంది... ఆతర్వాత నిర్వహిం'చే ఊరపండుగ' ను ఎంతో ఆనందోత్సాహల మధ్య నిర్వహించుకుంటారు ఈ
తెలంగాణ- మహారాష్ట్ర అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో భౌగోళికంగా ఈ గ్రామం కీలక ప్రాంతంలో ఉంది.
|