కుసుమ నూనె: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (15), ( → ( (6), వున్నాయి. → ఉన్నాయి. (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: రంను → రాన్ని , యంలు → యాలు , ఉష్ణొగ్రత → ఉష్ణోగ్రత, వున using AWB
పంక్తి 9:
 
==చరిత్ర==
దక్షిణ ఆసియా కుసుమ మూల జన్మస్ధానం. చరిత్రముందు కాలం (pre historic) లోనే చీనా, ఇండియా, పెర్షియా, ఇజిప్టులలో కుసుమ పంట సాగులో వున్నట్లు తెలుస్తున్నది.మధ్య యుగంనాటికి ఇటలి, ఆతరువాత మిగతా ప్రాంతాలకు వ్యాప్తి చెందినది. 4 వేలనాటి పురాతన ఇజిప్తియన్ సమాధులలో కుసుమపూల అవషేశాలను పురాతత్వ శాస్తవేత్తలు గుర్తించారు. కీ.పూ.1600 సం.నాటి ఇజిప్తిథియన్ 18వ రాజ వంశస్తుని సమాధిలో, మమ్మితోపాటు, విల్లిఆకులతో (willow leaves) వున్న కుసుమపూలు ఉన్నాయి. 12వ రాజవంసస్తుని మమ్మికి చుట్టిన వస్త్ర్రంరంనువస్త్ర్రంరాన్ని కుసుమపూలరంగుతో అద్దకం చేసినట్లు గురించారు. ఇజిప్తియన్ చక్రవర్తి (pharaoh) తుతన్‌ఖామున్‌ (Tutankhamun) సమాధులో కుసుమపూల హారాలున్నాయి<ref>Sun Flower By Joseph.R.smith,page no.2</ref><ref>{{citeweb|url=http://books.google.co.in/books?id=G7c5xQwhtIAC&pg=PA2&lpg=PA2&dq=origin+of+safflower+plant+flowers&source=bl&ots=OLukdXcULp&sig=r9zJKwCRvpzZTlsdrQGFF7qy-yY&hl=en&sa=X&ei=lfFsUrG6BsaQrQeAt4DABg&ved=0CHAQ6AEwDQ#v=onepage&q=origin%20of%20safflower%20plant%20flowers&f=false|title=Safflower|publisher=books.google.co.in|date=|accessdate=2015-03-15}}</ref> .
 
=కుసుమ మొక్క=
పంక్తి 17:
=కుసుమనూనె=
 
కుసుమనూనె రంగు, వాసన లేని పారదర్శకంగా వుండునూనె (కొన్ని సందర్భాలలోపాలిపోయిన పసుపు రంగులో వుండును) . కుసుమ నూనెలో ఎకబంధ, ద్విబంధ అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (poly unsaturated fatty acids OR PUFA) అధికమొత్తంలో ఉన్నాయి.కుసుమలో రెండురకాకున్నాయి. ఒకరకం కుసుమనూనెలో లినొలిక్‌ఆసిడ్ (ఒమేగా-6 ఫ్యాటిఆసిడు) 75-78%వరకు వుండును.మరోరకంలో ఒలిక్ ఆమ్లం (ఒమేగా-9 ఫ్యాటి ఆసిడ్) 40-50% వుండును.లినొలిక్‌ ఆమ్లం అధికశాతంలోవున్న కుసుమనూనె ప్రస్తుతం ఉత్పత్తిలో వున్నదిఉంది.పంటను సాగుచేసిన కాలాన్ని (చలికాలం మరియు చలికాలం) బట్టి నూనెలోని కొవ్వుఆమ్లాల శాతంలో 2-3% వరకు భిన్నత్వం కన్పిస్తుంది. అలాగే మొక్కవేరైటిని బట్టి కూడా తేడా వస్తుంది.<ref>{{citeweb|url=http://www.nobel.gen.tr/Makaleler/IJNES-Issue%203-48-2011.pdf|title=Oil Content and Fatty Acid Composition of Some Safflower (Carthamus
tinctorius L.) Varieties Sown in Spring and Winter|publisher=nobel.gen.tr|date=|accessdate=2015-03-15}}</ref>
 
పంక్తి 66:
కుసుమ నూనెను [[వంట నూనె]]గా ఎక్కువగా వినియోగిస్తారు. ఆ తరువాత సాలడులు, '''మార్గరినుల''' తయారిలో వాడెదరు. ఆలాగే సౌందర్య కారకాలలో వినియోగిస్తారు. కుసుమ పూలను చైనాలో వనమూలిక ఒషదుల తయారిలో వాడుచున్నారు. కుసుమ పూలను హెర్బల్ టీ పౌడరులో వాడెదరు. హెర్బల్ [[టీ]] పేరుతో ఎండబెట్ట్టిన కుసుమపూల పొడిని, NARI (Nimbkar Agricultural Research institute, phalton, Maharastra) కొన్ని సంవత్సరాలుగా ట్రైల్-మార్కెటింగా విడుదల చేస్తున్నారు.
 
'''మార్గరిన్ (margarine) ''': మార్గరిను అనేది వెన్న (Butter) కు ప్రత్యామ్నాయంగా తయారుచేసినది. దీనినే టేబుల్‌ బట్టరు అని కూడా అంటారు. మార్గరినులో 80% వరకు వనస్పతి (hydrogenated fat) , 12-15% నీరు (తేమగా) , మిగిలినది రిపైండ్‌నూనె. రిపైండ్‌నూనె ఒకటి, లేదా అంతకు ఎక్కువగాని వుండును. మార్గరిన్‌ను బేకరి ఉత్పత్తులలో, కేకులో తయారిలో వుపయోగిస్తారు.ఇందులో సింథటికి విటమినులు A మరియు D లను కలిపెదరు<ref>{{citeweb|url=http://www.yourdictionary.com/margarine|title=margarine|publisher=yourdictionary.com|date=|accessdate=2015-03-15}}</ref>.
 
'''మార్గరినుకుండవలసిన భౌతిక, రసాయనిక లక్షణాల పట్టిక'''
పంక్తి 74:
| లక్షణం|| మితి
|-
|ద్రవీభవన ఉష్ణొగ్రతఉష్ణోగ్రత||37-41<sup>0</sup>C
|-
|వక్రిభవన విలువ (బుట్రొమీటరురిడింగ్) ||40.0కు తగ్గకుండ
"https://te.wikipedia.org/wiki/కుసుమ_నూనె" నుండి వెలికితీశారు