కూచినపూడి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఉన్నది. → ఉంది., జరిగినది. → జరిగింది. (2), , → , (13) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: జులై → జూలై (3) using AWB
పంక్తి 114:
==గ్రామములో రాజకీయాలు==
==గ్రామ పంచాయతీ==
#2013 జులైలోజూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ నల్లపాటి శివకుమారి, [[సర్పంచి]]గా ఎన్నికైనారు. [2]
#ఈ పంచాయతీ కార్యాలయానికి నూతన భవనం నిర్మాణంలో ఉంది. [3]
 
పంక్తి 126:
 
==ఆధ్యాత్మిక విశేషాలు==
కూచినపూడి గ్రామంలోని శ్రీ పులిగడ్డ రామచంద్రరావు పాఠశాల ఆవరణలో, 2014, జులైజూలై-2న తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ శ్రీనివాస కళ్యాణం అంగరంగవైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణను సర్వాంగసుందరంగా అలంకరించారు. ఉత్సవవిగ్రహాలను తిరుపతి నుండి ప్రత్యేకవాహనంలో తీసుకొనివచ్చారు. శ్రీనివాసుడు, శ్రీదేవి, భూదేవిలను ప్రత్యేకపూలతో అలంకరించారు. సాయంత్రం 4 గంటల నుండి, కోలాటం, భజన కార్యక్రమాలను ఏర్పాటు చేసారు. తిరుమల తిరుపతి దేవస్థాన వేద పండితులు, స్వామివారికి అలంకారాలు చేసి, హోమం, కళ్యాణధార, పూలమాల మార్పిడి, మంగళసూత్ర ధారణ చేసారు. అనంతరం తలంబ్రాలు పోయించారు. చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో, పాఠశాల ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మ్రోగినది. వెనుకబడిన ప్రాంతాలలోని ప్రజలకు శ్రీనివాసుని దగ్గర చేసేందుకు, ఈ కల్యాణం నిర్వహించినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెప్పినారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
పంక్తి 142:
[3] ఈనాడు గుంటూరు రూరల్ రేపల్లె; 2013, డిసెంబరు-2; 2వపేజీ.
[4] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, మార్చ్-9, 1వపేజీ.
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014, జులైజూలై-3; 16వపేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, ఆగష్టు-11; 2వపేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్/రేపల్లె; 2014, డిసెంబరు-7; 2వపేజీ.
"https://te.wikipedia.org/wiki/కూచినపూడి" నుండి వెలికితీశారు