కె. బి. ఎన్. కళాశాల గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: విజ్నాన → విజ్ఞాన using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: యంను → యాన్ని (2), నందు → లో , నందలి → లోని (2), using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
==చరిత్ర==
గ్రంథాలయం అనునది ఏ విద్యాసంస్థకైనా ఒక విజ్ఞాన నిధి వంటిది. [[విజయవాడ]]లో కల [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]]లో u.g గ్రంథాలయం అటువంటిదే. అనేకానేక పుస్తకాలతో, డిజిటల్ పుస్తకాలతోనూ అలరారే గ్రంథాలయం [[కాకరపర్తి భావనారాయణ కళాశాల]] కళాశాల గ్రంథాలయం.
Line 6 ⟶ 8:
పుస్తక ప్రియులైన ఎ.కె. సింఘల్ శ్రీ. మధుసూధనరావు, శ్రీ. కె.బి.ఎస్. శాస్త్రి, శ్రీ. ఇమ్మిడిశెట్టి అక్కెశ్వరరావు, శ్రీ ఎన్.వి.రమణ, టి.వి.సుబ్బారావు, శ్రీమతి. శివపార్వతి, శ్రీ.ఎం.ఎస్.ఎస్. శశిధర్ లు ఈ గ్రంథాలయంనకు ఎన్నో పుస్తకాలను బహుకరించిరి. తెలుగు అకాడమీ హైదరాబాద్ వారు సైతం ఉదారతతో ఎన్నో పుస్తకాలను బహుకరించియుంటిరి. కళాశాల యాజమాన్యం వారు ఈ గ్రంథాలయంనకు వేదముల ప్రతులను సమకూర్చియున్నారు.
 
గొప్ప ఉద్దేశ్యముఉద్దేశము, అంకితభావములతో ప్రారంభమునందు 1000 పుస్తకములతో ఈ గ్రంథాలయంనుగ్రంథాలయాన్ని స్థాపించియుంటిరి. 1965-1991 మధ్యకాలంలో పనిచేసిన గ్రంథాలయ ప్రధమప్రథమ నిర్వాహకులు శ్రీ వెంకటేశ్వరరావు ఈ గ్రంథాలయంనకు తమ అవిశ్రాంత సేవలను అందించిరి.
తదనంతరం 1992 లో నియమించబడిన శ్రీ డి.వి. కృష్ణ తాను 1997 లో పదవీ విరమణ చేసే వరకు తనదైన శైలిలో గ్రంథాలయ అభివృధ్దికి కృషి చేసిరి. తదనంతరం గ్రంథాలయ 3వ నిర్వాహకునిగా నియమించబడిన శ్రీ వి. తిరుపతిరావు ఎం. ఎల్ ఐ. ఎస్.సి. గ్రంథాలయంనకు 21వ శతాబ్దపు నూతన కళాఒరవడిని తనదైన శైలిలో అద్ది తన సేవలను కొనసాగించుచున్నారు.
 
==గ్రంథాలయ ధ్యేయాలు==
 
* గ్రంథాలయ సహాయంతో విద్యార్ధులవిద్యార్థుల వ్యక్తిత్వ వికాసం మెరుగుపరచుట.
* గ్రంథాలయంనుగ్రంథాలయాన్ని ఉపయోగించుకునే వ్యక్తులకు ప్రచురణ మరియు నకళ్ళ ప్రతులను అందించుట.
* సమాచార వెతుకులాటలో అయ్యే వృధా సమయాన్ని తగ్గించుట.
* విద్యాప్రమాణల విలక్షణమైన వికాసం కొరకు కావలసిన పాఠ్యా పుస్తకాలను అందించుట.
* విద్యార్ధులకువిద్యార్థులకు మరియు సిబ్బందికి పరిశోధనా కార్యక్రమములకు కావలసిన సమాచారాన్ని అందించుట.
* అంతర్జాలము మరియు డిజిటల్ లైబ్రరి ఉపయోగించుకోవడానికి అవకాశం కల్పించుట.
 
==డిజిటల్ గ్రంథాలయం==
* విద్యార్ధులకువిద్యార్థులకు మరియు సిబ్బందికి అంతర్జాలము ఉపయోగించే అవకాశం.
* ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి విద్యార్ధులకువిద్యార్థులకు తగిన సదుపాయం అందించుట.
* INFLIBNET-N- యొక్క జాబిత..
* ACM యొక్క డిజిటల్ గ్రంథాలయం అన్ని వేళలయందు అందించుట.
Line 28 ⟶ 30:
==గ్రంథాలయం నందు అందించబడుతున్న పుస్తకాల వివరణలు==
 
* డిగ్రీ లోని మొత్తం పుస్తకాల సంఖ్య 42902 మరియు పి.జీ లోని పుస్తకాలు 12,475. .
* డిగ్రీ లోని మాసాంతపు పుస్తకాలు 39 మరియు పి.జీ లోని పుస్తకాలు 87..
* జర్నల్స్ మొత్తం 39.
Line 41 ⟶ 43:
* నిర్ధేశించబడిన పుస్తకాల యొక్క సౌలభ్యం.
* వార్తాపత్రికల యొక్క క్లిప్పింగుల సదుపాయం.
* నూతన విద్యార్ధినీవిద్యార్థినీ, విద్యార్ధులకువిద్యార్థులకు గ్రంథాలయ నేపధ్యనేపథ్య సేవలు.
* విద్యావిషయాలకు సంబంధించిన '''సి.డి.రొం'''ల సౌలభ్యం.
* సమాచారము మరియు ప్రకటనల ప్రదర్శనా సౌలభ్యం.
* కంప్యూటర్ అనుసంధానంగా నకళ్ళు అందించే సౌలభ్యం.
* పత్రికా సమాచారానికి సంభందించినసంబంధించిన సేవలు.
 
==లక్ష్యాలు==
Line 52 ⟶ 54:
* విలువలతో కూడిన విద్యావిధానాన్ని అందించుట.
* జాతీయత, జాతీయసమైక్యతా మరియు నైతిక విలువలను పెంపొందించుటకు ఉపయోగపడే విద్యావిధానం.
* సామాజిక భావం మరియు సామాజిక బాధ్యతలను నేటి యువతరం నందుయువతరంలో పెంపొందించుట.
 
==సదుపాయాలు==
Line 74 ⟶ 76:
 
==సాంకేతికపరమైన పనులు==
* గ్రందాలయముగ్రంథాలయము నందలిలోని పుస్తకములన్నియు వర్గీకరించబడినవి..
* ప్రారంభములో పుస్తకాల వర్గీకరణ కొరకు డిడిసి యొక్క 20 వ సంచిక ఉపయోగించబడినదిఉపయోగించబడింది..
* ప్రస్తుతం కంప్యూటర్ సైన్స్ మినహా మిగిలిన పుస్తకాలన్ని డిడిసి యొక్క 18 వ సంచిక ప్రకారం వర్గీకరించబడుచున్నవి.
* కంప్యూటర్ సైన్స్ పుస్తకాల వర్గికరణ డిడిసి యొక్క 20 వ సంచిక ప్రకారం జరుగుతుంది..
* ఆరంభంలో పుస్తక ఫారం లోఫారంలో వున్న కేటలాగులను వినియోగించడమైనది.
* ప్రస్తుతం కార్డు ఫారం లోఫారంలో ఉన్న కేటలాగులను వినియోగించుచున్నాము.
* పుస్తకాలు ఇవ్వడానికి తిరిగి తీససుకొవడనికి మార్పు చేయబడిన నెట్వర్క్ పద్ధతిని అనుసరిస్తున్నాము. దీనికి ప్రత్యేక సిబ్బంది కలరు.
* సిబ్బందికి విద్యార్దులకువిద్యార్థులకు అన్ని వేళల గ్రంథాలయ సేవలు .
* గ్రంథాలయం నందలిలోని పుస్తకముల నిల్వ యొక్క కంప్యూటరీకరణ EZLIBRARY కి సంబంధించిన '''VOLK''' Software ద్వారా జరుగుతున్నది.
 
[[వర్గం:విజయవాడ లోని విద్యాలయాలు]]