కెలోరి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , ఖచ్చితమై → కచ్చితమై (3), → (2), ) → ) , ( → ( using AWB
పంక్తి 1:
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
కెలోరీ అనేది శక్తిని కొలిచేందుకు వాడే ఒక ప్రమాణం<ref name="What Is A Calorie And Why Is It Important To Know How Many Calories There Are In Certain Foods?">http://abcnews.go.com/Health/WellnessResource/story?id=6762725</ref>.
==వివరణ<ref name = "Why are calories important for human health?">http://www.medicalnewstoday.com/articles/263028.php</ref>==
సాధారణంగా ఉష్ణశక్తిని కొలవడానికి వాడతారు. మనం ఆరోగ్యంగా ఉండాలన్నా, బతికి ఉండాలన్నా, ఏ పని చేయాలన్నా శక్తి అవసరం. అది మనకు ఆహారం ద్వారా లభిస్తుంది. ఒక మనిషికి ఎంత ఆహారం కావాలి,. తద్వారా ఎన్ని కెలోరీల శక్తి అవసరం అనే విషయాలు ఆ మనిషి వయసు, వృత్తి, ప్రాంతాన్ని బట్టి మారుతుంటాయి. సాధారణంగా 30 సంవత్సరాల వయసుగల వ్యక్తికి సుమారు 3500 కెలోరీల శక్తి అవసరం. యవ్వనంలో ఉన్నవారికి అదనంగా శక్తి అవసరం. చలి ప్రాంతాల్లో ఉన్నవారికి, గర్భిణులకు, అధిక శారీరక శ్రమ చేసేవారికి కూడా అదనపు శక్తి అవసరం అవుతుంది. మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్లు, మాంసకృత్తులు (ప్రొటీన్లు), కొవ్వులు (ఫ్యాట్స్) ప్రధాన శక్తిదాయకాలు. మనకు సమారు 60 శాతం శక్తి పిండి పదార్థాల (కార్బొహైడ్రేట్స్) నుంచి వస్తుంది. దాదాపు 20 శాతం మాంసకృత్తులు, మరో 20 శాతం కొవ్వు పదార్థాల నుంచి లభిస్తుంది. కెలోరీలు మరీ ఎక్కువయితే [[ఊబకాయం]] (ఒబేసిటీ) వస్తుంది. మరీ తక్కువైతే సొమ్మసిల్లి పడిపోతారు. సంతులన ఆహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అందరి కర్తవ్యం.
==నిర్వచనం==
ప్రమాణిక లేదా స్ధిర వాతావరన పీడనంలో ఒక గ్రాము నీటి (నీటిలో కరగి వున్న గాలి/ఆక్సిజను తొలగింప బడిన) ఉష్ణోగ్రతను 1&nbsp;°C పెంచుటకు వినియోగించిన శక్తి లేదా ఉష్ణశక్తిని కెలోరి అందురు.ఒక కిలో నీటి ఉష్ణోగ్రతను 1&nbsp;°C పెంచుటకు ఉపయోగించిన శక్తి/ఉష్ణశక్తిని కిలో కెలోరి అందురు.
 
==కొలమానము==
Line 15 ⟶ 17:
≈&nbsp;{{val|1.163|e=-6|ul=kWh}}
≈&nbsp;{{val|2.611|e=19|ul=eV}}
| శక్తి యొక్క ఖచ్చితమైనకచ్చితమైన విలువ 4.184 జౌళ్ళు <ref name="iso31-4">
International Standard [[ISO 31-4]]: Quantities and units, Part 4: Heat. Annex B (informative): Other units given for information, especially regarding the conversion factor. [[International Organization for Standardization]], 1992.
</ref><ref name=FAO>
Line 28 ⟶ 30:
≈&nbsp;{{convert|4.204|J|kWh|disp=output only}}
≈&nbsp;{{convert|4.204|J|eV|disp=output only}}
| సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 3.5 నుండి 4.5 &nbsp;°C వరకు వేడిచేయడానికి కావలసిన శక్తి.
|- valign=top
| 15&nbsp;°C కెలోరీ || cal<sub>15</sub>
Line 35 ⟶ 37:
≈&nbsp;{{convert|4.1855|J|kWh|disp=output only}}
≈&nbsp;{{convert|4.1855|J|eV|disp=output only}}
| సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 14.5 నుండి 15&nbsp;°C కి వేడిచేయడానికి కావలసిన శక్తి. ప్రయోగాత్మకం విలువలు 4.1852&nbsp;J నుండి 4.1858&nbsp;J వరకు ఉంటాయి. 1950 లో సి.ఐ.పి.ఎం ఈ విలువను 4.1855 గా ప్రచురించింది.<ref name="iso31-4"/>
|- valign=top
| 20&nbsp;°C కెలోరీ || cal<sub>20</sub>
Line 42 ⟶ 44:
≈&nbsp;{{convert|4.182|J|kWh|disp=output only}}
≈&nbsp;{{convert|4.182|J|eV|disp=output only}}
| సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 19.5 నుండి 20.5&nbsp;°C కి వేడిచేయడానికి కావలసిన శక్తి.
|- valign=top
| మధ్యమ కెలోరీ (మీన్ కెలోరీ) || cal<sub>mean</sub>
Line 49 ⟶ 51:
≈&nbsp;{{convert|4.190|J|kWh|disp=output only}}
≈&nbsp;{{convert|4.190|J|eV|disp=output only}}
| సాధారణ ఉష్ణోగ్రతా పీడనాల వద్ద ఒక గ్రాము నీటిని 0 నుండి 100&nbsp;°C కి వేడిచేయడానికి కావలసిన శక్తి లోశక్తిలో {{frac|100}} వంతు.
|- valign=top
| అంతర్జాతీయ కెలోరీ (1929) ||
Line 56 ⟶ 58:
≈&nbsp;{{convert|4.1868|J|kWh|disp=output only}}
≈&nbsp;{{convert|4.1868|J|eV|disp=output only}}
| ఖచ్చితంగాకచ్చితంగా {{frac|860}} ''అంతర్జాతీయ వాట్ అవర్స్'' = {{frac|180|43}} ''అంతర్జాతీయ జౌళ్ళు'' .{{refn|group=note|The figure depends on the conversion factor between ''international joules'' and ''absolute'' (modern) ''joules''. Using the mean international ohm and volt ({{val|1.00049|u=Ω}}, {{val|1.00034|u=V}}<ref name=iupac>
{{cite book|title=Compendium of Analytical Nomenclature|year=1997|author=International Union of Pure and Applied Chemistry (IUPAC)|author-link=International Union of Pure and Applied Chemistry| isbn=0-86542-615-5| url=http://iupac.org/publications/analytical_compendium/Cha01sec6.pdf|edition=3|accessdate=31 August 2013|chapter=1.6 Conversion tables for units}}
</ref>), the international joule is about {{val|1.00019|u=J}}, using the US international ohm and volt ({{val|1.000495|u=Ω}}, {{val|1.000330|u=V}}) it is about {{val|1.000165|u=J}}, giving {{val|4.18684|u=J}} and {{val|4.18674|u=J}}, respectively.}}
Line 65 ⟶ 67:
≈&nbsp;{{convert|4.1868|J|kWh|disp=output only}}
≈&nbsp;{{convert|4.1868|J|eV|disp=output only}}
|ఖచ్చితంగా కచ్చితంగా 1.163&nbsp;mW·h = 4.1868&nbsp;J. ఈ నిర్వచనాన్ని జూలై 1956 లో లండన్ లో జరిగిన ఐదవ అంతర్జాతీయ కాన్ఫరెన్స్ ఆన్ ప్రాపెర్టీస్ ఆఫ్ స్టీం నుండి తీసుకున్నారు.<ref name="iso31-4"/>
|}
 
"https://te.wikipedia.org/wiki/కెలోరి" నుండి వెలికితీశారు