కేనోపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మంను → మాన్ని , ఉన్నది. → ఉంది. using AWB
చి →‎చతుర్థ భాగము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అప్పుదు → అప్పుడు , చినది. → చింది. (2) using AWB
పంక్తి 195:
::విదాఞ్చాకార బ్రహ్మేతి|| 1
 
ఆచార్యుడు: అది బ్రహ్మం అనీ, బ్రహ్మం విజయంవలన కదా మీరు మహిమాన్వితులయ్యారు అని ఉమాదేవి అన్నది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని ఇంద్రుడు అప్పుదుఅప్పుడు తెలుసుకున్నాడు.
 
::తస్మాద్ వా ఏతే దేవా అతితరా
పంక్తి 202:
::హ్యేనత్ ప్రథమో విదాంచకార బ్రహ్మేతి || 2
అందుచేతనే కదా ఈ దేవతలు - అగ్ని, వాయువు, ఇంద్రుడు - ఇతర దేవతలను అధిగమించినదిఅధిగమించింది. వారే ఆ శక్తికి అత్యంత సమీపంగా వెళ్ళారు. అది బ్రహ్మం అని తెలుసుకోవడంలో వారే ప్రథములు.
 
::తస్మాద్ వా ఇంద్రోఌ తితరా
పంక్తి 209:
::ప్రథమో విదాంచకార బ్రహ్మేతి|| 3
 
ఇంద్రుడు ఈ బ్రహ్మాన్ని సమీపంలో స్పృశించాడు. అందుచేతనే కదా ఇంద్రుడు ఇతర దేవతలను అధిగమించినదిఅధిగమించింది. ఆ దివ్యశక్తి బ్రహ్మం అని తెలుసుకోవడంలో అతడే ప్రథముడు. ఇంద్రుడే బ్రహ్మవేత్తలలో మొదటివాడు.
 
::తస్త్వైష ఆదేశః యదేతద్ విద్యుతో వ్యద్యుతదా|
"https://te.wikipedia.org/wiki/కేనోపనిషత్తు" నుండి వెలికితీశారు