కొప్పుల హేమాద్రి: కూర్పుల మధ్య తేడాలు

పరిమాణంలో తేడా ఏమీ లేదు ,  5 సంవత్సరాల క్రితం
చి
→‎కొప్పులవారి కతలూ…కబుర్లూ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లను గురించి → ల గురించి , లో → లో (2), కి → కి (2), → (7), , → , (2 using AWB)
చి (→‎కొప్పులవారి కతలూ…కబుర్లూ: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఖచ్చితం → కచ్చితం using AWB)
 
==కొప్పులవారి కతలూ…కబుర్లూ==
[[కొప్పులవారి కతలూ…కబుర్లూ]] పుస్తకంలో ఆయన అనుభవాలను కథల రూపంలో వివరించారు. పుస్తకంలో సగం కబుర్లు తన ఊరు గొల్లప్రోలు గురించి. ఇందులో కనిపించే వ్యక్తులు — రచయిత తాతగారు, అమ్మా నాన్నలు, అక్కలు, బళ్ళో గురువు, స్నేహితులు, మంత్రగాళ్ళు — ఇలా ఎందరో. అందరి గురించి తీయటి జ్ఞాపకాలు. చదివిన ప్రతి ఒకరికీ వారి చిన్ననాటి విషయాలు ఖచ్చితంగాకచ్చితంగా జ్ఞాపకం వస్తాయి. పల్లె వాతావరణంలో పెరిగిన వారికైతే ఇది మృష్టాన్నభోజనమే. మిగత సగం వ్యాసాల విషయాలు — కాలేజి చదువు, కాలేజి గురువులు, సహోద్యోగులు, ఉద్యొగంలో దోహదపడ్డ పెద్దలు, వృక్షశాస్త్ర పరిశోధనలు, ముఖ్యంగా మూలిక వైద్యం (herbal medicine).<ref>[http://pustakam.net/?p=10748&cpage=1&feedsort=more పుస్తకం.నెట్ నుండి పుస్తక విశేషాలు]</ref>
 
==పుస్తకాలు==
43,014

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1980509" నుండి వెలికితీశారు