కొబ్బరిపీచు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో , నుంది → నుండి, చినది. → చింది., → (2) using AWB
పంక్తి 3:
[[Image:Coir segregation.jpg|right|thumb| కొబ్బరిపీచును వేరుచేస్తున్న కార్మికులు]]
[[File:Textielmuseum-cabinet-10.jpg|thumb|కొబ్బరిపీచు యొక్క వివిధ రూపాంతరాలు]]
'''కొబ్బరిపీచు''' కొబ్బరికాయ లోకొబ్బరికాయలో ఉండే పీచు ద్వారా సేకరించబడుతుంది. ఇది తాళ్ళు, బ్రష్షులు, పరుపులు, గుమ్మంబయట కాళ్ళు తుడ్చుకునే గుడ్డ మొ॥ తయారు చేసేందుకు వాడబడుతుంది. సాంకేతికంగా కొబ్బరి చిప్ప నుండి, కొబ్బరి కాయ ఉపరితలం మధ్య ఉన్నదే పీచు. ఉద్యాన అభివృద్ధిలో, కూలర్ లకు, కార్లు, ఇళ్ళకు తెరలుగా వాడెందుకు కూడా ఉపయోగించవచ్చు.<ref>[http://www.madehow.com/Volume-6/Coir.html How coir is made - material, making, history, used, processing, product, industry, machine, History]</ref>
 
==కొబ్బరి పీచు పేరు వెనుక చరిత్ర==
ఆంగ్లములో దీనిని 'coir' గా పిలుస్తారు. ఈ పదము [[మలయాళ భాష|మలయాళ]] (കയർ ) మరియు [[తమిళ భాష|తమిళ]] (கயிறு ) పదమైన 'కాయిర్ ' నుందినుండి ఉద్భవించినదిఉద్భవించింది.
<ref>[[m:en:Coconut|కోకోనట్]]</ref>
 
"https://te.wikipedia.org/wiki/కొబ్బరిపీచు" నుండి వెలికితీశారు