"కొయ్య గుర్రం" కూర్పుల మధ్య తేడాలు

చి
AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: లొ → లో (13), ల్లొ → ల్లో (2), కొసం → కోసం (2), చెప్ప using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్తాన → స్థాన, → (4), , → , (4), , → , (3), నూ → నూ , గా → గా , త using AWB)
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, added deadend tag, typos fixed: లొ → లో (13), ల్లొ → ల్లో (2), కొసం → కోసం (2), చెప్ప using AWB)
{{Dead end|date=అక్టోబరు 2016}}
 
{{వికీకరణ}}
కొయ్యగుర్రం నగ్నముని
-----------------------------------------------------------------------------------
ఇందులొఇందులో వస్తువు మాత్రం ప్రకృతివైపరీత్యం . 1977 నవంబరు 19 న వచ్చిన తుఫాను
చేచిన గాయం నుండి వచ్చిన గేయం ఈ కొయ్యగుర్రం.
----
మిధ్యగూర్చి కావుకావు మంటూ ప్రవచించగలవు ---
మానవత్వం బ్రతికి వుందనడం అబద్ధం ---
కప్పుకొనడానికి మేకచర్మాలు కొసంకోసం తిరిగే మెకాలు మాత్రమే,
నీతివాక్యాలు వేదికలనుంచి ఉపన్యసించగలవు .
-------------
ప్రభం ధకవుల గురించి ఏమంటున్నాడొ చూద్దాం
-------
విశ్వ శ్రే యం కావ్యం అని అరుస్తూ, ప్రభంధనాయికకి తొడల బందనాల్లొబందనాల్లో -
పాదాలకు పూసుకుని ఎగిరేలేపనాల్లొఎగిరేలేపనాల్లో అంటుకున్న కవిత్వం అబద్ధం .
----
ఇక ఋషుల గురించి ఎమంటున్నడొ చూడండి
తపస్సు చెయ్యటానికి వెళ్ళవలసింది హిమాలయాల్లొకి కాదు జనంలోకి
పరిత్యజించవలసింది సంసారబంధనం కాదు స్వార్దాన్ని
ఓంకారం కాదు ఆర్తనాదమే జీవికి అన్నిభాషల్లొనూ మిగిలే
అనివార్య అంతిమశబ్దం
----
జీవితం సాంకేతికమై జ్ఞాననేత్రం తెరుస్తుందనడం అబద్ధం
మనిషి శతాబ్దాలు గడిచేకొద్దీ నాగరికుడవుతాడనడం అబద్ధం
ఈ భూమిపై నిరంతరం జీవనఘోషలొజీవనఘోషలో రోడ్ల పక్కనపడి
మూలుగుతూ దొర్లుతున్న కొనవూపిరి నిజం మృత్యువు నిజం
అంతరి క్ష నౌక చంద్రమండలం వేఫు దూసుకువెలుతుంది
దానిలొనేదానిలోనే పొంచున్న ఓదొమ శాస్త్రవిజ్ఞాన ప్రగతిని పరిహసిస్తూ
వ్యొమగానం చేస్తుంది
----
అక్షరాలని నిత్యం శంకిస్తూ వుపయేగించేవాడే నిజమైనకవి అంటూ
మనిషిలొనిమనిషిలోని అన్నీ అంగాలు జంతువులుగా మారటానికి జివితాంతంజీవితాంతం ప్తయత్నిస్తాయి
ప్రకృతిలోని అన్ని గ్రహాలు భూమిని ప్రభావితం చెయ్యటాని చెయ్యటానికే గిరగిరా తిరుగుతాయి
కాని గాయం కాని, రక్తం మరక కాని కనపడని హత్య మాత్రమే చివరకు మిగులుతుంది అంటాడు
తన పొట్టలోని ఒక పేగును బయటకు తీసి ఏక్తారా వాయిస్తూ
నిజాన్ని వినగల ఒకేఒక చెవికొసంచెవికోసం లోకమంతా గాలిస్థానంటాడు
పొద్దుపొడవకముందే కాదు కాదు
పొద్దు తనను పొడవకముందే బక్క టెద్దులు వెంటరాగా నాగలి బుజానవేసుకొనిభుజానవేసుకొని పొలం వెళ్ళేప్రతి రైతూ నాకు శిలువమౌస్తున్న జీసెస్ లాకనిపిస్తాడు
==================================================
 
తారీఖులన్ని ముద్దయిల్లా బొనులొబొనులో నిలబడతాయి అదిఏ యారీఖు అయినా కావచ్చు
అది నవంబర్ 19 కావటం యాదృచ్చికంయాదృచ్ఛికం కావచ్చు
ప్రలయాలు పరిహాసాలు తప్ప కేలండరులొకేలండరులో కన్నిటిగుర్తులుండవు
అది ఏ వారమైనా కావచ్చు
కాలం మాత్రం శనివారం గాలానికి తగిలి తన్నుకుంటూ ఆ గిపొయింది
ప్రకృతి లొగానిలోగాని వికృతిలొగానివికృతిలోగాని దానవత్వపు అందకారమే నిరంతరం మనుషులినీ పాలించే నిజం
మానవత్వం ప్రతిరోజు పుట్టిచచ్చే వెలుగు కిరణం
అర్చనలు అన్నదానాలు చూచి ఆకలి నవ్వుతుంది
బ్రతికున్నంత కాలం మనిషిని ఆకలి అనేక రూపాలలో వేం టాడుతుంది అంతా పారిపొవటమే
కత్తితో మృత్యుహస్తం వెంటాడుతున్నట్లు
మనిషి ఊపిరికొయటానికి కత్తే కానక్కరలెదుకానక్కరలేదు
పంటపొలాలని పీనుగు పెంటగా చేయటానికి తుపాకులు యుద్దాలే రానక్కరర్లేదు
వుప్పునీళ్ళుచాలు దాహంతీర్చి ప్రాణం నిలబెట్టవలసిన నీరే గొంతు పిసగ్గలదు
నిద్రపొతే కళ్ళని కలలు కుడతాయి కదిపితే తేనెటీగలు కుడతాయి
కదపక పొయినా నొరుమెదపక పొయినా
క్షుద్రరాజకియాలుక్షుద్రరాజకీయాలు నిండు జివితాలనిజీవితాలని కుడతాయి
మనిషిని మనిషి చేసే మౌసం కాలానికి తెలుసు
కారణాలు కార్లు మార్క్స్ కి తెలుసు
రొడీన్ మ్యూజియంలో శిల్పిగా మారి ఆలోచిస్తూనేఉంటాడు
అలొచనకిఅలోచనకి మనిషికి ఉన్న సంబంధం ఏమిటి
భాషకి భావానికి ఉన్న సంబంధం ఏమిటి
వేదనకి శరీరానికి ఉన్న సంబంధం ఏమిటి
కన్నిళ్ళలోకి కూడా రాజకీయాలు ప్రవహించగలవని తెలుసుకోలేకపొయాను
నేలని ఆకాశాన్ని నమ్మి బ్రతుకుతున్న ప్రాణి కోటి మృతకళేబరంగా మారిన క్షణం
బ్రతుకుల్ని నిలబెడతామని బుజాలెక్కిభుజాలెక్కి కూచున్న వాళ్ళు
అలక్ష్యానికి అహంకారానికి సాక్ష్యాలుగా మిగిలిపోయారు
శవం సజాయిషీ కోరదుగా
----
జివితాంతంజీవితాంతం పదవిని బట్టగా చుట్టుకున్నవాళ్ళు మరణిస్తే
వినయంగా విషాధంగా దేశం మీదేగిరే జెండా తలదించుకుంటుంది
దిక్కులేని జనం వేలువేలుగా చనిపొతే జెండా కన్నిరు కార్చదు
 
కాలం గొంతు జీరబోదు. చరిత్ర నయనం చెమ్మగిల్లదు
బ్రతికిఉన్నవాడు నిజం చెప్పడు,చెప్పాడు. శవం మాట్లాడ లేదు
ఎప్పుడోఒకప్పుడు ఈ బీళ్ళు దున్నుతున్నప్పుడు
హటాత్తుగా ఒక పుర్రె బయటపడి పకాలున నవ్వతుంది
ఈవ్వవస్తలో పుట్టడము పెరగటము మౌసపోవటానికే
అజ్ఞానం లోనూ, మూర్గత్వం లోనూ,
బ్రతుకు బయంలొనూబయంలోనూ, నయవంచనలొనూనయవంచనలోనూ
ప్రతిక్షణం వెంటాడేది మృత్యువే
కాలాన్ని జీవితాల్ని కలుషితం చేసే రాజకీయ్య కార్యకలాపాలు వద్దు
మనిషి ఒంటిపై కప్పుతాను
అంటాడు నగ్నముని
రకరకాల భావాలను ఒకేవస్తువులొఒకేవస్తువులో సూపిస్తుంది 'కొయ్యగుర్రం' . వచన కవిత్వంలో ఇదిఒక వైవిద్య్హంవైవిధ్య్హం అనిచెప్పవచ్చు 70యొ దశకంలొదశకంలో వచ్చిన ఒకగొప్పకవిత ఈ'కొయ్యగుర్రం'''కొయ్యగుర్రం రాజ్యాన్ని వస్తువుగాతీసుకున్న కావ్యం. మన దేశంలోని అన్ని రంగాల్లోనూ కొయ్యగుర్రం తత్వం కొనసాగుతోంది. దీన్ని ధ్వంసం చేయాల్సిన అవసరం వుంది. కొయ్యగుర్రం అనేక కోణాల్లోంచి చూసినప్పుడు ఒక కావ్యం మాత్రమే కాదు. ఒక ఉద్యమం.
సమకాలీన రాజకీయ, సామాజిక, అసమానతల వ్యవస్థలపై ఒక తిరుగుబాటు
1978 ప్రజాతంత్ర పత్రిక జనవరి సంచికలో అచ్చయిన 'కొయ్యగుర్రం', ఆ తర్వాత రెండేళ్లకు పుస్తకంగా అచ్చయింది.
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1980531" నుండి వెలికితీశారు