కొలనుపాక: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ) → ) (9), ( → (, నారయణ → నారాయణ, కు → కు (2), గా → గా (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: కాశి → కాశీ , మహత్మ గాంధి → మహాత్మా గాంధీ, స్టెషన్ → స్ using AWB
పంక్తి 137:
|footnotes =
}}
కొలనుపాక గ్రామము [[భువనగిరి]] డివిజన్ లో మేజరు గ్రామ పంచాయితి. [[వరంగల్]] - [[హైదరాబాదు]] మార్గంలో హైదరాబాదుకు 65 కి.మీ, [[ఆలేరు]]కు సుమారు 6 కి.మీ. దూరంలో ఉంది<ref>[http://www.hindu.com/2008/12/01/stories/2008120159220400.htm The Hindu : Andhra Pradesh / Hyderabad News : Kolanupaka temple to be re-opened<!-- Bot generated title -->]</ref><ref>[http://www.hindu.com/2010/07/20/stories/2010072058230200.htm The Hindu : Andhra Pradesh / Hyderabad News : School toppers feted<!-- Bot generated title -->]</ref>. ఈ గ్రామములో సుమారుగా తొమ్మిది వేల ఆరు వందల మంది జనాభా కలదుఉంది. అందులో సుమారుగా ఆరు వేల ఓటర్లు ఉన్నారు.
 
==రవాణ సదుపాయాలు==
తెలంగాణ రాజధాని అయిన హైదరాబాదు నుండి బస్ మరియు రైలుబండి సదుపాయాలు ఉన్నాయి. హైదరాబాదు మహత్మమహాత్మా గాంధిగాంధీ బస్ స్టాప్/ జూబ్లి బస్ స్టెషన్స్టేషను నుండి వరంగల్ లేద హన్మకొండ మరియు జనగాం వెల్లే బస్ ఎక్కి ఆలేర్లో దిగాలి. ఉప్పల్ రింగ్ రోడ్డ్ నుండి మరియు కూకట్ పల్లీ నుండి నేరుగా కొలనుపాకకు సిటీ బస్సుల సదుపాయము కలదు, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషను నుండి వరంగల్ వెల్లే ట్రేయిన్ ఎక్కి ఆలేర్లో దిగాలి. అక్కడ నుండి బస్ లో కాని ఆటోలో కాని 6 కి.మి ప్రయాణిస్తె కొలనుపాక గ్రామము చేరుకుంటారు.
 
==గ్రామ చరిత్ర==
ఈ గ్రామం పేరు అనేక రూపాంతరాలు చెందింది.పూర్వము " కాశికాశీ కొలనుపాక బింభావతి పట్టణం "గా పిలువబడేను, మైసూరు వద్ద లభించిన ఒక శాసనంలో దీని పేరు ''కొల్లిపాకై''. అలాగే సోమేశ్వరస్వామి ఆలయం దగ్గర వాగులో [[ఇసుక]] మేటలో దొరకిన గంటపై ''స్వస్తి శ్రీమతు కందప్పనాయకరు, కొల్లిపాకేయ సకలేశ్వర సోమేశ్వర దేవరిగె కొట్టి పూజ'' అని ఉంది. [[కాకతీయులు|కాకతీయ]] రుద్రదేవుని కాలంనాటి శాసనంలో కూడా కొల్లిపాక అని ప్రస్తావించబడింది. [[విజయనగరం|విజయనగర]] రాజుల కాలంనాటికి ''కొల్‌పాక్'‌'గా మారింది. ప్రస్తుతం ''కూల్‌పాక్'' లేదా ''కొలనుపాక'' అని పిలువబడుతున్నది.
 
== గ్రామం పేరు వెనుక చరిత్ర ==
"https://te.wikipedia.org/wiki/కొలనుపాక" నుండి వెలికితీశారు