కొవ్వు పదార్ధాలు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: అర్ధం → అర్థం (2) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లు → లు , గా → గా , విచ్చిన్న → విచ్ఛిన్న, → , ) → ) (2) using AWB
పంక్తి 10:
సరళ కొవ్వుల్లో గ్లిసరాల్ మరియు [[కొవ్వు ఆమ్లాలు]] ఉంటాయి. కొవ్వు ఆమ్లాలు రెండు రకాలు అవి.. సాచురేటెడ్, అన్‌సాచురేటెడ్. కొవ్వు ఆమ్లంలోని కార్బన్‌లన్నింటి మధ్య ఏకబంధాలు ఏర్పడితే అవి సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు.
 
ఉదా: పామిటిక్, స్టియరిక్ ఆమ్లాలు. కార్బన్‌ల మధ్య ద్విబంధాలు లేదా త్రిబంధాలు ఏర్పడితే వాటిని అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమా లుఆమాలు అంటారు. ఉదా: లినోలిక్, ఓలిక్ కొవ్వు ఆమ్లాలు. కొలెస్టరాల్ ఒక ముఖ్యమైన సంక్లిష్ట కొవ్వు. దాని నుంచి శరీరంలో అనేక స్టిరాయిడ్ హార్మోన్లు తయారవుతాయి. ఆహారంలో సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు ఎక్కువ ఉంటే రక్తంలో చె డు కొలెస్టరాల్ పేరుకొని గుండె పనితీరు దెబ్బ తింటుంది. అన్‌సాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.
 
== నిఘంటు అర్థం ==
పంక్తి 24:
శరీర పోషణలోనూ, ఆరోగ్య పరిరక్షణలోనూ కావరాలు చాల కీలమైన పాత్ర వహిస్తాయి. కొన్ని కావరాలు మన మనుగడకే అత్యవసరం. మరికొన్ని కావరాలు మోతాదు మించితే ఆరోగ్యాన్ని పాడుచేసి రోగకారకాలు అవుతాయి. ఉదాహరణకి కోలెస్టరాల్‌ (cholesterol), అడ్డుకొవ్వు ఆమ్లాలు (trans-fatty acids) మోతాదు మించితే గుండెజ్బ్బు కలుగజేస్తాయని శాస్త్రవేత్తల తీర్మానం.
 
మానవుల మనుగడకి కొన్ని రకాల కొవ్వు ఆమ్లాలు అత్యవసరం (essential fatty acids). ఉదాహరణకి లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లం), ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం (ఇది ఒమేగా-3 జాతి కొవ్వు ఆమ్లం) అనే రెండు పదార్ధాలూ ఉన్న ఆహారం మనం తిని తీరాలి; ఎందుకంటే మన శరీరాలు వీటిని తయారు చేసుకోలేవు. చాల శాకాలనుండి లభించే నూనెలలో (ఉ. సేఫ్లవర్‌ నూనె, సూర్యకాంతం గింజల నూనె, మొక్కజొన్న నూనె) ఈ లినోలియిక్‌ ఆమ్లాలు ఉంటాయి. అదే విధంగా చాల రకాల ఆకు కూరలలోనూ, పప్పులలోనూ (ఉ. సోయా చిక్కుడు, కనోలా, ప్లేక్స్‌) గింజలు (seeds) లోనూ, పిక్కలు (nuts) లోనూ ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ఉంటుంది. దసాయన బణునిర్మాణ కోణంలో చూస్తే ఈ రెండు రకాల ఆమ్లాల లోనూ (అనగా, లినోలియిక్‌ ఆమ్లం, ఆల్ఫా-లినోలియిక్‌ ఆమ్లం ) ఒకొక్క బణువులో 18 కర్బనపు అణువులు ఉన్నాయి; తేడా అల్లా ఎన్నెన్ని జంట బంధాలు (double bonds) ఎక్కడెక్కడ ఉన్నాయన్న విషయంలోనే. కొన్ని చేప నూనె () లలో ఇంకా పొడవాటి కర్బనపు గొలుసులు ఉన్న ఒమేగా-6 జాతి కొవ్వు ఆమ్లాలు - eicosapentaenoic acid (EPA) and docosahexaenoic acid (DHA) - ఉంటాయి.
 
== జీవులలో కొవ్వు ప్రాముఖ్యత ==
పంక్తి 30:
* కొవ్వు మన శరీరానికి ఇన్సులేషన్ లాగా పనిచేస్తుంది. ఇది బయటి షాక్ నుండి రక్షిస్తుంది.
* శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉపయోగపడుతుంది.
* ఇవి మనకు ముఖ్యమైన శక్తి స్థావరాలు. వీటి విచ్చిన్నంవిచ్ఛిన్నం వలన గ్లిసరిన్ లేదా గ్లిసరాల్ మరియు స్వతంత్ర కొవ్వు ఆమ్లాలు విడుదలవుతాయి. గ్లిసరాల్ కాలేయంలో [[గ్లూకోస్]] గా మారుతుంది.
 
== వ్యాధులు ==
"https://te.wikipedia.org/wiki/కొవ్వు_పదార్ధాలు" నుండి వెలికితీశారు