కోట శ్రీనివాసరావు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ( → ( (2) using AWB
పంక్తి 37:
}}
 
''కోట'' అని ముద్దుగా పిలువబడే '''కోట శ్రీనివాసరావు''' తెలుగు సినిమా నటుడు. [[కృష్ణా జిల్లా]] [[కంకిపాడు]]కు చెందిన కోట శ్రీనివాసరావు తండ్రి కోట సీతారామాంజనేయులు కంకిపాడులో ప్రసిద్ధి చెందిన వైద్యుడు. కోట [[1945]], [[జులై 10]]న తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బాల్యము నుండి కోటకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలలో రాకముందు ఈయన [[స్టేట్ బ్యాంకు]]లో పనిచేసేవాడు. 1968లో ఈయనకు రుక్మిణితో వివాహమయ్యింది. వీరికి ఇద్దరు కూతుర్లు మరియు ఒక కొడుకు.ఇతని పేరు [[కోట ప్రసాద్]].ఈయన కూడా నటుడు. జూన్ 21, 2010 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. <ref>http://ibnlive.in.com/news/telugu-actor-ks-raos-son-dies-in-accident/124928-8-69.html</ref> <ref>[http://www.totaltollywood.com/interviews/interviews.php?category=1&id=kota టోటల్ టాలీవుడ్లో కోట శ్రీనివాసరావు ఇంటర్వ్యూ]</ref>
 
కోట శ్రీనివాసరావు విజయవాడ తూర్పు శాసనసభా నియోజకవర్గం నుండి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ఎన్నికయ్యాడు. 2015 లో ఇతనికి భారత ప్రభుత్వము [[పద్మశ్రీ]] పురస్కారాన్ని ప్రకటించింది.
పంక్తి 55:
 
==పురస్కారాలు==
* '''పద్మశ్రీ''' పురస్కారం - 2015 : 37 సంవత్సరాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన నటుడిగా కొనసాగుతున్న ఈయన్ని పద్మ అవార్డులలో భాగంగా [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] తో భారత ప్రభుతం సత్కరించింది. <ref name=filmibeatlink>{{cite web|last1=Telugu|first1=Filmibeat|title=కోట శ్రీనివాసరావుకి పద్మశ్రీ అవార్డు|url=http://telugu.filmibeat.com/news/kota-srinivasa-rao-honored-with-padmasri-043414.html|website=Filmibeat|publisher=Filmibeat|accessdate=16 April 2016}}</ref>
 
===నంది పురస్కారాలు===
పంక్తి 110:
#''[[సైనికుడు]]'' (2006) .... Chief Minister
#''[[అందాల రాముడు]]'' (2006)
#''[[నందనవనం]]'' (2006) .... Banerjee
#''[[షాక్]]'' (2006) .... Dharma Reddy
#''[[సర్కార్]]'' (2005).. Silver Mani
పంక్తి 180:
#''[[శుభలగ్నం]]''
#''[[డాడీ]]'' (2001)
#''[[స్టూడెంట్ నంబర్. 1]] '' (2001) .... Sampat Verma
#''[[చిన్నా]]'' (2001)
#''[[ఒరే తమ్ముడు]]'' (2001)
"https://te.wikipedia.org/wiki/కోట_శ్రీనివాసరావు" నుండి వెలికితీశారు