కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan tag, typos fixed: లో → లో , కు → కు , ఉన్నది. → ఉంది., → (2), , → using AWB
చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: విద్యార్ధు → విద్యార్థు using AWB
పంక్తి 14:
| status = Open all year
}}
[[హైదరాబాద్]] సిటీ [[మాదాపూర్]]లో ఉన్న హైదరాబాద్ బొటానికల్ గార్డెన్స్ ను కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్ అని అంటారు. హైటెక్ సిటీకి దగ్గరగా ఉన్న దీనిని అటవీశాఖ వారు అభివృద్ధి పరుస్తున్నారు. హైదరాబాద్ రైల్వే స్టేషనుకు 16 కిలో మీటర్ల దూరంలో హైదరాబాద్ - ముంబై పాత హైవే రోడ్డు పక్కన ఈ బొటానికల్ గార్డెన్స్ ఉంది.విద్యార్ధులకివిద్యార్థులకి, పర్యాటకులకి కూడా విజ్ఞానాన్ని, వినోదాన్ని కల్గిస్తుంది. బీజద్రవ్యం యొక్క అభివృద్ధి మరియు పరిరక్షణ ఈ బొటనికల్ గార్డెన్ ముఖ్య ఉద్దేశం.
 
అత్యాధునిక సాంకేతిక పరికరాలతో గాడ్జెట్ లతో ఈ గార్డెన్ ని తీర్చిదిద్దారు.