కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ఆర్ధిక → ఆర్థిక (14), విద్యార్ధు → విద్యార్థు using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: మార్చ్ → మార్చి (2), ఏప్రెల్ → ఏప్రిల్ , కనిష్ట → కనిష్ఠ ( using AWB
పంక్తి 41:
వస్త్ర తయారీ మరియు జనుము తయారీలో గుర్తించతగినంత ప్రగతి సాధించింది. ఇది బ్రిటిష్ ప్రభుత్వానికి ప్రాత్సాహం కలిగించిన కారణంగా నగరాభివృద్ధి నిర్మాణాల మీద పెట్టుబడులు అధికం చేయసాగారు. ప్రత్యేకంగా టెలిగ్రాఫ్ కనెక్షన్లు, హౌరా రైల్వే స్టేషను నిర్మాణం కొనసాగింది. బ్రిటిష్ మరియు భారతీయుల కలయిక కారణంగా కొత్తగా భారతీయుల ఉన్నత కుటుంబాలలో బాబు తరగతి సంస్కారం తలెత్తింది. వీరిలో ప్రత్యేకంగా అధికారులు, ఉన్నత వృత్తిలో ఉన్న వారు, వార్తా పత్రికలు చదివే వారు మరియు ఆంగ్లేయులను అనుకరించే వారు ఉండావారు. సాధారణంగా వీరంతా కులీనులైన హిందూకుటుంబాలకు చెందినవారే. 19వ శతాబ్దం నాటికి నగరంలో ఆడంబరమైన నిర్మాణశైలి తలెత్తింది. 1883లో కొల్ కత ఇండియన్ నేషనల్ అసోసేషన్ నేషనల్ కాన్ఫరెన్స్ కు ఆతిధ్యం ఇచ్చింది. ఇది అంగీకరించబడిన మొదటి భారతీయ సంస్థ. క్రమంగా కొల్ కత స్వాతంత్ర్యోద్యమ తిరుగుబాటుదార్ల సంస్థకు కేంద్రబిందువుగా మారింది. 1905 నాటికి మతపరమైన కదలికలు ప్రజలలో విస్తరించి స్వదేశీ ఉద్యమం రుపుదిద్దుకుని బ్రిటిష్ వస్తువులను బహిష్కరించడానికి దారితీసింది. తూర్పు తీరాలలో చెలరేగిన ఈ ఉద్యమాల వలన కలిగిన నిర్వహణా అసౌకర్యం కారణంగా బ్రిటిష్ ప్రభుత్వం తమ రాజధానిని 1911లో కలకత్తా నుండి కొత్త ఢిల్లీకి బదిలీ చేయబడింది.
 
రెండవ ప్రపంచయుద్ధం సమయంలో 1942 మరియు 1944 మధ్య కాలంలో నగరంలోని రేవు మీద అనేకసార్లు జపాన్ సైన్యాలు పలుమార్లు బాంబులు వేసారు. ఈ యుద్ధ పలితంగాఫలితంగా సైన్యం, నిర్వహణ మరియు జాతీయ సంభవాల కారణంగా 1943 లో తలెత్తిన కరువు కారణంగా లక్షలాది ప్రజలు ఆకలి మరణానికి గురి అయ్యారు. 1946లో ప్రత్యేక ముస్లిం రాష్ట్ర ఏర్పుటు కోరుతు తలెత్తిన ఉద్యమం మతపరమైన కలహాలకు దారితీసాయి. ఈ కలహాల కారణంగా 4,000 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ముస్లిం హిందూ దేశాల వారిగా విభజన తరువాత తలెత్తిన మరి కొన్ని సంఘర్షణలు అనేక ముస్లింలు తూర్పుపాకిస్థాన్ కు తరలి వెళ్ళారు. అలాగే వందలాది హిందువులు నగరానికి తరలి వచ్చారు.
1960s మరియు 1970 మధ్య కాలంలో విద్యుత్ కోతలు, సమ్మెలు మరియు హింసాత్మకమైన మార్కిస్ట్–మావోయిస్ట్ ఉద్యమాలు
నక్సలైట్ బృందాలు నగరంలోని ప్రజా నిర్మాణాలు విధ్వంశం చేసిన కారణంగా ఆర్థిక మాంధ్యం తలెత్తింది. 1971 లో బంగ్ళాదేశ్ విమోచనోద్యమం నగరంలోకి ప్రవేశించిన శరణార్ధుల ప్రవాహం అనేక నిరుపేదలతో కొల్ కత నగరం నిండిపోయింది. 1980లో నాటికి ముంబాయి జనసాంద్రతలో కొల్ కతాను అధిగమించింది. 1977–2011 వరకు కొల్ కత భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర స్థానం అయింది. 1990 తరువాత నగరం ఆర్థికంగా కోలుకోసాగింది. 2000 లో దేశంలో జరిగిన ఆర్థిక సంస్కరణల తరువాత
పంక్తి 56:
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దక్షిణ కోల్ కత అభివృద్ధి చెందింది. ఇక్కడ పైతరగతి ప్రజల నివాసాలు అధికంగా ఉన్నాయి. ఇందులో బాలీగంజ్, అలిపోర్, న్యూ అలిపోర్, లాన్స్ డౌన్, భవానీపూరు, టాలీ గంజ్, జాధ్ పూరు పార్క్, లేక్ గార్డెన్స్, గోల్ఫ్ గ్రీన్, జాదవ్ పూర్ మరియు కసాబా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి. నైరుతి నుండి ఆగ్నేయం వరకు గార్డెన్ రీచ్, బెహాలా, థాకూర్ పుకూర్, ఖుద్ ఘాట్, రాణికుతి, బాన్స్ ద్రోణి, బఘజతిన్ మరియు రారియా ప్రాంతాలు ఉన్నాయి. కోల్ కత మహానగరంలో వ్యూహాత్మకంగా అభివృద్ధి చేయబడిన రెండు టౌన్ షిప్స్ బిదానగర్ తూర్పున ఉన్నాయి. 2000లో బిదానగర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు టెలీకమ్యూనికేషన్ కంపెనీల కారణంగా బాగా అభివృద్ధి చెందింది. బిదానగర్ మరియు న్యూటౌన్ కోల్ కత కార్పొరేషన్ సరిహద్దులకు వెలుపల తమ స్వంత మునిసిపాలిటీలుగా ఉన్నాయి. ఫోర్ట్ విలియం నగరానికి పశ్చిమ తీరంలో ఉన్నాయి. భారతీయ తూర్పుతీర సైనిక ప్రధాన కార్యాలయం మరియు నివాసాలు ఉన్నాయి. ఇవి సైనిక న్యాయస్థాన ఆధీనంలో ఉన్నాయి.
== వాతావరణం ==
కొల్ కత వాతావరణం ఉష్ణమండల వాతావరణంలా తడి మరియు పొడి కలగలుపులతో ఉంటుంది. సంవత్సర సరాసరి వాతావరణం 26.8 °సెంటీ గ్రేడ్ (80.2 °ఫారెన్ హీట్) ఉంటుంది. మార్చ్మార్చి – జూన్ వరకు ఉండే వేసవి కాల వాతావరణం వేడి మరియు తేమ కలగలుపులతో 30 °సెంటీ గ్రేడ్ కనిష్టకనిష్ఠ ఉష్నోగ్రత తరచుగా మే మరియు జూన్ మాసాలలో 40 °సెంటీ గ్రేడ్ గరిష్టగరిష్ఠ ఉష్ణోగ్రత ఉంటుంది. శీతాకాలం 2.5 మాసాల కాలం ఉంటుంది. డిసెంబర్ మరియు జనవరి మాసాలలో శీతాకాల ఉష్ణోగ్రతలు 9–11 °సెంటీ గ్రేడ్ డిగ్రీల (48–52 °ఫారెన్ హీట్ డిగ్రీల) కనిష్టకనిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. దినసరి 27–37 °సెంటీ గ్రేడ్ (81–99 °ఫారెన్ హీట్) ఉష్ణోగ్రతలతో మే మాసం అత్యంత వేడిగానూ దినసరి 12–23 ° సెంటీ గ్రేడ్ (54–73 °ఫారెన్ హీట్) ఉష్ణోగ్రతలతో జూన్ మాసం అత్యంత చలిగానూ ఉంటుంది. అత్యంత గరిష్టగరిష్ఠ ఉష్ణోగ్రత 43.9 °సెంటీ గ్రేడ్ (111.0 °ఫారెన్ హీట్) ఉంటుంది. అత్యంత కనిష్టకనిష్ఠ ఉష్ణోగ్రత 5°సెంటీ గ్రేడ్ (41 °ఫారెన్ హీట్) ఉంటుంది. తరచుగా ఏప్రెల్ఏప్రిల్ – జూన్ మాసాలలో నగరం భారీ వర్షపాతంతో, దుమ్ముతో కూడిన ఝడివానలతో, ఉరుములతో కూడిన వానలతో, వడగండ్ల వానలతో వేసవి తాపాన్ని కొంత తగ్గిస్తుంది. ప్రకృతితో సంబంధం ఉన్న ఉరుములతో కూడిన వానలను నగరవాసులు కాల్ బైసాకి అని ఆంగ్లంలో నార్ వెస్టర్స అని అంటారు.
 
కోల్ కత లగరంలో జూన్ నుండి సెప్టెంబర్ వరకు బే ఆఫ్ బంగాల్ నుండి నైరుతీ ఋతుపవనాల కారణంగా వర్షాలు కురుస్తాయి.
ఈ ఋతుపవనాలు నగరానికి సరిపడినంత వర్షంలో అధిక భాగం అండిస్తాయి. ఈ ఋతుపవనాలు 1,582 మి మి (62 అం) వర్షాన్ని అందిస్తాయి. ఆగస్ట్ మాసంలో అత్యధికంగా 306 మి మి (12అం) వర్షపాతం ఉంటుంది. నగరంలో 2,528 గంటలపాటు సూర్యరస్మి అందుతుంది. మార్చ్మార్చి మాసంలో అత్యధిక సూర్యరస్మి లభిస్తుంది. కోల్ కత పలు తుఫానులను ఎదుర్కొంటున్నది. 1737 – 1864 మధ్య కాలంలో సంభవించిన కారణంగా వేలాది మంది మరణించారు.
 
కోల్ కత ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య వాతావరణకాలుష్యం. గాలిలో సల్ఫర్ డైయాక్సాడ్ మరియు నైట్రోజల్ డైయాక్సాడ్ పరిమితులు ఐదు సంవత్సరాలకాలం కొనసాగిన కారణంగా పొగమంచు ఏర్పడింది. ఈ కారణంగా వాయుకాలుష్యం అధికమై
పంక్తి 73:
2011లోని జాతీయ గణాంకాలను అనుసరించి కోల్‌కత వైశాల్యం 185 చదరపు కిలోమీటర్లు. కోల్‌కత జనసంఖ్య 4,486,679. జనసాంద్రత చదరపు కిలోమీటరుకు 24,252. గత శతాబ్ద (2001–11) జనసాంద్రత కంటే ఇది 1.88% తక్కువ. ప్రతి శ్రీ పురుష నిష్పత్తి 899:1000 . పశ్చిమబెంగాల్ వెలుపలి ప్రాంతాల నుండి పురుషులు పనుల కొరకు వరదలా తరలి రావడమే ఇందుకు కారణం. ముఖ్యంగా బీహార్, ఉత్తర ప్రదేశ్ మరియు ఒడిషా నుండి వస్తుంటారు. వీరంతా కుటుంబాలను వదిలి వస్తుటారు. కోల్‌కత నగర అక్షరాస్యత 87.14%. అఖిల భారత అక్షరాస్యత అయిన 74% కంటే ఇది అధికం. ఇది జాతీయ సరాసరి కంటే తక్కువ. 2011లో మహానగర జనాభా 14,112,536.
 
కోల్‌కత నగర అత్యధిక జనాభా బెంగాలీయులే. అల్పసంఖ్యాకులలో అధికులు మార్వారీలు, బీహారీలు. కోల్‌కత నగర అత్యల్ప జనాభాలో చైనీయులు, తమిలియన్లుతమిళియన్లు, నేపాలీయులు, ఒరియాయీలు, కొంకణీయులు, మళయాయీలు, ఆంధ్రులు, అస్సామీయులు, గుజరాతీయులు, ఆంగ్లో ఇండియన్లు, ఆర్మేనియన్లు, గ్రీకులు, టిబెటియన్లు, మహారాష్టరీయులు, పంజాబీలు మరియు పర్షియన్లు ఉన్నారు. ఆర్మేనియన్లు, గ్రీకులు, జ్యూలు మరియు విదేశీ పూర్వీకంగా కలిగిన సమూహాలు 20వ శతాబ్దం నుండి క్షీణిస్తున్నాయి. 1948లో ఇజ్రేల్ స్థాపన జరిగిన తరువాత జ్యూయిష్ ప్రజలు కోల్‌కత నుండి తరలి వెళ్ళారు. ఒకప్పుడు 20,000 చైనీయులు ఉండే కోల్‌కతలో చైనాటౌన్ లో ప్రస్తుతం 2,000 క్షీణిండింది. చైనీయులు చర్మశుద్ధి కర్మాగారంలో పనిచేసి చైనీస్ రెస్టారెంటులకు భోజనాలకు వెళుతుంటారు.
 
కోల్‌కత నగరంలో బెంగాలీ భాష మిగిలిన భాషలలో ఆధిక్యత కలిగి ఉంది. వైట్ కాలర్ ఉద్యోగులు ఒకప్పుడు ఆంగ్ల భాష మాట్లాడే వారు. చెప్పుకోతగినంత జనాభా హిందీ మరియు ఉర్దూ మాట్లాడుతుంటారు. 2001 జనాంకాలను అనుసరించి 77.68% హిందువులు, 20.27% ముస్లిములు, 0.88% క్రైస్తవులు మరియు 0.46% జైనులు ఉన్నారు. మిగిలిన వారిలో సిక్కులు, బౌద్ధులు మరియు ఇతర మతాల వారు ఉన్నారు. 0.19% జనాభా ఏమతానికి చెందని వారు.
పంక్తి 127:
ఒకప్పుడు భారతదేశానికి రాజధానిగా ఉన్న కోల్‌కత నగరం సాహిత్యం, కళలు మరియు విప్లవాలకు గుర్తింపు పొందిన నగరం. నవీన సాహిత్యానికి మరియు కళలకు కోల్‌కత నగరం పుట్టిల్లు. కోల్‌కత నగరం " ఆవేశనగరం, సృజనాత్మక నగరం " అని పిలువబడుతుంది. అలాగే '''భారతీయ సాంస్కృతిక కేంద్రం''' గా కూడా పిలువబడుతుంది. ఇరుగు పొరుగు ప్రాంతం నుండి వచ్చి స్థిరపడిన సమూహాలు పరా అని పిలువబడుతూ అనేక మంది కోల్‌కత నగరంలో నివసిస్తున్నారు. వీరిలో ఒక్కో సమూహానికి వారి సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించడానికి ఒక్కో సాంస్కృతిక సంఘం ఉంటుంది. వీరి నివాసాలను ఇక్కడ అడ్డాలు అని కూడా పిలుస్తుంటారు. అడ్డాలలోని ప్రజలు తీరిక వేళలలో చెప్పుకునే ముచ్చట్లు ఒక్కోసారి ఆత్మీయమైన అనుబంధాలకు కూడా దారి తీస్తాయి. విమర్శనాత్మకమైన రాజకీయ వాతావరణానికి కూడా నగరం పేరు పొందింది. రాజకీయ వాతావరణాన్ని ఆవేశాన్ని వ్యంగ్య చిత్రాల ద్వారా ప్రచారం చేయడం నగర సంస్కృతిలో ఒక భాగమే.
=== నిర్మాణ సంస్కృతి===
కోల్‌కత నగరంలో ఇండో-ఇస్లామిక్ మరియు ఇండో-సరాసెనిక్ నిర్మాణ శైలిలో అలంకరించబడిన అనేక భవనాలు ఉన్నాయి. బ్రిటిష్ పాలన కాలం నుండి చక్కగా నిర్వహించబడిన భవనాలు '''వారసత్వ నిర్మాణాలుగా''' (హెరిటేజ్ స్ట్రక్చర్స్) గుర్తించ బడ్డాయి. అయినప్పటికీ మిగిలినని వివిధ స్థితులలో శిధిలావస్థలోశిథిలావస్థలో ఉన్నాయి. 1814 స్థాపించబడిన భారతదేశ పురాతన వస్తు ప్రదర్శన శాల '''ది ఇండియన్ మ్యూజియం హౌసెస్ ''' లో భారతీయ సహజ చరిత్ర మరియు కళలకు సంబంధించిన అనేక వస్తువులను సేకరించి ప్రదర్శించబడున్నాయి. కోల్‌కత నగరంలో నిర్మించబడిన యురేపియన్ మేన్ షన్ సంప్రదాయ ఉదాహరణగా నిలిచిన పాలరాతి భవనం (మార్బుల్ ప్యాలెస్). దేశంలోనే ముఖ్యమైన గ్రంథాలయం '''ది నేషనల్ లైబ్రరీ ఆఫ్ ఇండియా'''.
=== సాహిత్య మరియు కళా సంస్కృతి ===
1980 నుండి వ్యాపార సరళి దియేటర్లకు ప్రజాదరణ తగ్గుతూ వచ్చింది. 1940లో సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా గ్రూప్ దియేటర్స్ ఆఫ్ కోల్‌కత పాపులర్ దియేటర్స్ తో విభేదించి ధియేటర్స్ కేవలం వృత్తిపరం లేక వ్యాపార దృక్పదం కొరకే కాదు కథంశం, నిర్మాణం వంటి ప్రయోగాలు కూడా జరగాలని ప్రతిపాదించింది. గ్రూప్ దియేటర్స్ కళావేదికను సాంఘిక జీవన సంబంధిత సందేశాలకు ప్రాధాన్యం ఇచ్చింది. బెంగాలులో సంప్రదాయ జానపద డ్రామాలకు ప్రజాదరణ ఉండేది. బెంగాలీ చలన చిత్రాలు కోల్‌కతలోనే నిర్మించబడుతుటాయి. టాలీగంజ్ లో టాలీవుడ్ చిత్రాలు డబ్ చేయబడుతుటాయి. ఇక్కడే రాష్ట్ర ఫిల్మ్ స్టూడియోలు అధికంగా ఉన్నాయి. దీర్ఘకాలంగా కోల్‌కతలో ఆర్ట్ చిత్రాల సంప్రదాయం కొనసాగింది. అంత్రజాతీయ ఖ్యాతిని అర్జించి అవార్డులు గెలిచిన డైరక్టర్ సత్యజిత్ రాయ్, రిత్విక్ ఘతక్, మృణాల్ సేన్, తపన్ సిన్హా, అపర్ణాసేన్, బుద్ధదేబ్ దాస్ గుప్తా మరియు [[ఋతుపర్ణ ఘోష్]].
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు