కౌశీతకి ఉపనిషత్తు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: క్రిష్ణ → కృష్ణ, కూడ → కూడా , ఉదాహరించా → ఉదహరించా, బడి using AWB
పంక్తి 2:
{{హిందూధర్మశాస్త్రాలు}}
 
'''కౌశీతకి ఉపనిషత్తు''' (సంస్కృతం: कौषीतकि उपनिषद्, Kauṣītāki ఉపనిషత్తు ) ఋగ్వేదం యొక్క కౌశీతకి శాఖ సంబంధం ఉన్న ఒక ఉపనిషత్తుగా ఉంది. ఇది ఒక సామాన్య ఉపనిషత్తుగా ఉంది. ఇది అన్ని వేదాంత పాఠశాలలు యందు "సాధారణం" అని అర్థం. ముక్తి (ముక్తిక) నియమంలో ఉన్నముఖ్యమైన 108 ఉపనిషత్తులు సంఖ్యలలో కౌశీతకి ఉపనిషత్తు అనేది 25వ సంఖ్యగా సూచించబడినదిసూచించబడింది.
.
== ఉపనిషత్తులు ==
ఇవి పూర్తిగా జ్ఞానకాండ. ఉపనిషత్తులు అంటే బ్రహ్మవిద్య, జీవాత్మ, పరమాత్మ, జ్ఞానము, మోక్షము, పరబ్రహ్మ స్వరూపమును గురించి వివరించేవి. నాలుగు వేదాలకు కలిపి 1180 ఉపనిషత్తులు ఉన్నాయి. వేదముల శాఖలు అనేకములు ఉన్నందున ఉపనిషత్తులు కూడకూడా అనేకములు ఉన్నాయి. వాటిలో 108 ఉపనిషత్తులు ముఖ్యమైనవి. వాటిల్లో 10 ఉపనిషత్తులు మరింత ప్రధానమైనవి. వీటినే దశోపనిషత్తులు అంటారు. వేద సాంప్రదాయంలో దశోపనిషత్తులు పరమ ప్రమాణములు గనుక ఆచార్యులు తమ తత్వ బోధనలలో మాటిమాటికిని ఉపనిషత్తులను ఉదాహరించారుఉదహరించారు.
 
==వివరము==
కౌశీతకి ఉపనిషత్తు, కౌశీతకి అరణ్యకం లేదా శాంఖ్యాయన అరణ్యకం లోని భాగం. ఇది కౌశీతకి బ్రాహ్మణం లోని భాగం కూడా. కౌశీతకి అరణ్యకంలో 15 అధ్యాయాలు ఉన్నాయి మరియు దాని అధ్యాయాలు 3-6 యొక్క రూపం కౌశీతకి ఉపనిషత్తు నుంచి వచ్చినవి.
 
===ఉపనిషత్తుల సంఖ్య===
పంక్తి 18:
 
== బయటి లింకులు ==
* [http://web.archive.org/20091027100419/www.geocities.com/hellokrishna/opensource/Vedas.xls హిందూ ధర్మశాస్రాలు] రాధాక్రిష్ణరాధాకృష్ణ
* [http://wikisource.org/wiki/उपनिषद् Devanagari text in Wikisource]
* [http://www.sub.uni-goettingen.de/ebene_1/fiindolo/gretil.htm#Upan GRETIL]
పంక్తి 54:
 
<!----- interwiki ----->
 
 
 
[[వర్గం:భారత దేశ విద్యా వ్యవస్థ - చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/కౌశీతకి_ఉపనిషత్తు" నుండి వెలికితీశారు