క్లాస్ట్రోఫోబియా: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నిర్థారణ → నిర్ధారణ (4) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, added orphan, underlinked tags, typos fixed: ఖచ్చితం → కచ్చితం, పద్దతి → పద్ధతి using AWB
పంక్తి 1:
{{Underlinked|date=అక్టోబరు 2016}}
{{Orphan|date=అక్టోబరు 2016}}
 
{{యాంత్రిక అనువాదం}}
{{About|the fear of enclosed spaces|2004 film|Claustrophobia (2004 film)|2008 film|Claustrophobia (2008 film)}}
Line 13 ⟶ 16:
==రోగ నిర్ధారణ==
===క్లాస్త్రోఫోబియాకి కారణాలు===
{{UnreferencedRefimprove|date=Januaryఅక్టోబరు 20112016}}
క్లాస్త్రోఫోబియా అంటే ఏదైనా ఓ ప్రాంతంలో ఇరుక్కుపోయినట్టు ఆందోళనపడడం. తప్పించుకునే పరిస్థితే లేదని తల్లడిల్లిపోయే మానసిక ఆందోళన. ఇది ఒక్కోసారి తీవ్రపరిణామాలకి కూడా దారితీస్తుంది. యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్‌ మేడిసన్‌ న్యూరాలజీ విభాగం చేసిన సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా రెండు నుంచి ఐదు శాతం మంది క్లాస్త్రోఫోబియాతో బాధపడుతున్నారు. వారిలో చాలా కొద్దిశాతం మాత్రమే చికిత్స తీసుకొని దీని నుంచి బైటపడగలుగుతున్నారు.
 
Line 31 ⟶ 34:
 
===''ఇన్‌ వివో'' ఎక్స్‌పోజర్===
అసలు భయపెడుతున్న పరిస్థితులు ఏమిటో తెలుసుకొని వాటిని ధైర్యంగా ఎదుర్కోవడం ఎలాగో ఈ పద్దతిపద్ధతి రోగులకి నేర్పుతుంది.<ref name="Treatment" /> ఈ రకమైన చికిత్స‌లో తీవ్రత క్రమంగా పెరుగుతుంది. ముందు సాధారణంగా మొదలై ఆ తర్వాత తీవ్రత ఎక్కువవుతుంది.<ref name="Treatment" /> అంటే క్లాస్త్రోఫోబియా ఉన్న రోగి‌ ముందు ఎలివేటర్‌ని వాడతాడు. తర్వాత క్రమంగా MRIకి కూడా సిద్దపడతాడు. క్లాస్త్రోఫోబియా సహా చాలా రకాల భయాలకి ఇది చాలా సమర్థమైన చికిత్స అని పరిశోధనల్లో తేలింది.<ref name="Treatment" /> ఎస్‌.జె.రాచ్మన్‌ ఈ విధానాన్ని కూడా ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ చికిత్స తీసుకున్న తర్వాత చాలా మందిలో భయం తగ్గి, ఆత్మస్థైర్యం పెరిగిందని, పరిస్థితులు ఎదుర్కొనే ధైర్యం వచ్చిందని రుజువైంది. సుమారు 75 శాతం మందిలో ఈ చికిత్స మార్పు తీసుకొచ్చినట్టు తేలింది.<ref name="Phobias" /> ఈ రకమైన ఫోబియాలకు చేసే చికిత్స‌లలో చాలా చాలా మెరుగైన ఫలితాలు ఇచ్చిన విధానం ఇదే.<ref name="Phobias" />
 
===ఇంట్రాస్పిక్టివ్‌ ఎక్స్‌పోజర్‌===
రోగి‌లో జరిగే భౌతికపరమైన మార్పులు, ప్రతిస్పందనలతో ముడిపడిన ప్రక్రియ ఇది. ఓ ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే ఇది జరుగుతుంది. వివో ఎక్స్‌పోజర్‌లో ఇది కాస్త తీవ్రత తక్కువ కలిగిన విధానం.<ref name="Treatment" /> 1992లో తన అధ్యనంలో భాగంగా చివరిసారిగా ఎస్‌జే రాచ్మన్‌. పరీక్షించిన చిట్టచివరి విధానం ఇదే.<ref name="Phobias" /> దీని ప్రభావం గానీ, ఈ విధానానికి రోగుల ప్రతిస్పందన గానీ సుమారు 25శాతం వరకు ఉంటుందని తేలింది.<ref name="Phobias" /> కాగ్నటివ్ చికిత్సలోగానీ వివో ఎక్స్‌పోజర్‌ విధానంలో గానీ ఫలితాలు సరిపోల్చి చూపలేం. కానీ రెండింటివల్లా ఫలితం మాత్రం ఉంటుందని ఖచ్చితంగాకచ్చితంగా చెప్పొచ్చు. వీటివల్ల భయం నుంచి కూడా బయటపడే అవకాశాలున్నాయి.<ref name="Phobias" />
 
ఇక మెరుగైన ఫలితాలు చూపిస్తాయని భావించే సైకో ఎడ్యుకేషన్‌ లాంటి విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. కౌంటర్‌ కండిషనింగ్, రిగ్రెస్సివ్‌ హైపోచికిత్స, ఊపిరి పట్టి ఉంచటం లాంటి విధానాలను కూడా అనుసరిస్తున్నారు. క్లాస్త్రోఫోబియా చికిత్స‌తో పాటు యాంటీడిప్రెషన్‌, పెటా బ్లోకర్స్‌కు అనుసరించే విధానాల్ని కూడా ప్రయత్నించి చూడొచ్చు. వీటన్నింటి లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి కాబట్టి ఫలితం ఉంటుందన్న అభిప్రాయం ఉంది.
Line 47 ⟶ 50:
 
===వర్చువల్‌ రియాలిటీ డిస్ట్రాక్షన్‌తో క్లాస్త్రోఫోబియాను తగ్గించడం===
అసలు మాగ్నెటిక్ రిజనెన్స్ ఇమేజింగ్ - MRI సమయంలో వర్చువల్ రియాలిటీ విధానం ఆందోళనల్ని ఎంత వరకు తగ్గిస్తుందో ఇద్దరు రోగుల రికార్డును పరిశీలించి చూద్దాం. ఈ ఇద్దరు రోగులకి క్లాస్త్రోఫోబియా ఉంది. కొన్ని సందర్భాల్లో ఆందోళనల స్థాయి తీవ్రంగా పెరిగిపోతుంది. VR లేకుండానే MRI లాంటి స్కానింగ్ చేయబోతే వాళ్లు దానికి తట్టుకోలేకపోయారు. స్కాన్ ఆపేయాని మొదట్లోనే మొండికేశారు. ఇక రెండోసారి VR గానీ లేదంటే మ్యూజిక్‌ డిస్ట్రాక్షన్‌ చికిత్స‌లతో ఏదో ఒకటి తీసుకోవాలని వాళ్లకి చెప్పడం జరిగింది. త్రీ డైమెన్షనల్ వర్చువల్‌ స్నో వరల్డ్‌లో స్కాన్ నిర్వహించినప్పుడు పది నిమిషాల సేపు మొదటి రోగి‌ తట్టుకోగలిగారు. అతని ఆందోళ స్థాయి కూడా పెద్దగా పెరిగినట్టు కనిపించలేదు. పైగా ఆత్మవిశ్వాసం పెరిగినట్లు అనిపించింది. మ్యూజిక్‌ డిస్ట్రాక్షన్‌ విధానాన్ని ఎంచుకున్న రెండో రోగి‌ మాత్రం కనీసం పది నిమిషాల సేపు కూడా తట్టుకోలేకపోయింది. వెంటనే స్కాన్‌ను ఆపాలని కోరింది. ఈ ఫలితాలను బట్టీ MRI సమయంలో ఆందోళన తగ్గించేందుకు వీఆర్‌ బాగా ఉపయోగపడుతుందని అర్థమవుతోంది. అదే మ్యూజిక్‌ డిస్ట్రాక్షన్‌ పద్దతిపద్ధతి మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతోందని తేలుతోంది.<ref>అజుసెనా గార్సియా-పాలిసియస్‌, హంటర్‌ జి.హాఫ్‌మ్యాన్‌, టాడ్‌ ఆర్‌.రిచర్డ్స్‌, ఎరిక్‌ జె.సిబల్‌, శామ్‌ ఆర్‌.షరర్‌ సైబర్‌ సైకాలజీ &amp; బిహేవియర్‌ జూన్‌ 2007, 10(3): 485-488. డిఓఐ:10.1089/సిపిబి.2006.9926.</ref>
 
VR పద్దతినిపద్ధతిని అనుకరించి చాలా మంది పరిశోధకులు భయం మీద చాలా ప్రయోగాలు చేశారు. డెల్‌ప్ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ టెక్నాలజీ ఆమ్‌స్టర్ డామ్‌ వర్సిటీ సైకాలిజీ విభాగం‌తో కలిసి చేసిన పరిశోధనల్లో ఆసక్తికరమైన విషయాలు బైటపడ్డాయి. రకరకాల భయాలను బైటపెట్టేందుకు మార్గాలను మరియు వాటిని తగ్గించేందుకు అనుకరించాల్సిన కొత్త విధానాలు తెలిశాయి. అలా తెలిసిన విధానాల్లో వర్చువల్ ఫైర్ స్టైర్స్‌, రూఫ్‌టాప్ టెర్రస్ విధానాలు కూడా ఉన్నాయి. క్లాస్త్రోఫోబియా చికిత్స‌కి సాయపడే వర్చువల్ హాల్‌వే, వర్చువల్‌ క్లోసెట్‌, ఎలివేటర్ లాంటి విధానాలు కూడా ఉన్నాయి. విమాన ప్రయాణాలంటే భయపడే ప్రయాణికుల కోసం వర్చువల్ ఫ్లైట్లు, వర్చువల్ ఎయిర్‌ పోర్ట్‌లు కూడా రూపొందించారు. ఇలాంటి వర్చువల్ ఏర్పాట్లతో పాటు ప్రయోగాలు కూడా చేశారు కానీ, సోషల్ ఫోబియా, అగోరా ఫోబియా ఎక్స్‌పోజర్ చికిత్సలకు సంబంధించి మాత్రం డెల్‌ప్ట్‌ వర్సిటీ మీడియమాటికా విభాగం‌లో ఎలాంటి విధానాలు రూపొందించలేదు.<ref name="ReferenceA">పీడీఎఫ్‌ ఈబుక్‌ వర్చువల్ రియాలిటీ ఫర్ సోషల్‌ ఫోబియా అండ్ అగోరాఫోబియా చికిత్స‌.</ref><ref name="ReferenceA"/>
 
వర్చువల్ రియాలిటీ విధానంలో మరో ప్రయోజనం కూడా ఉంది. ఇది సురక్షితం, ఇబ్బందులు తక్కువ. ఖర్చులు కూడా తక్కువ. చుట్టుపక్కల ఉండే పరిసరాలు కూడా ఊహాత్మకమైనవే కాబట్టి చికిత్స కూడా సులభం అవుతుంది. కేవలం భయాల్లో మాత్రం కనిపించే సెట్టింగ్‌లను సృష్టించడం ఇందులో సాధ్యమవుతుంది. అంటే ఆలోచన ఉండే అపాయాలు మన కళ్లముందుకు వస్తాయన్న మాట. అందుకే వాటిని ఎదుర్కోవడం మరింత సులభం అవుతుంది. సాలీడు అంటే భయం, ఎత్తులు ఎక్కాలంటే భయం, విమాన ప్రయాణాలు అంటే భయం అనే ఫోబియాలతో పాటు క్లాస్త్రోఫోబియాకి కూడా VR చికిత్స ఎంతో ప్రయోజనకరం అని రుజువైంది. ఏదైనా వ్యక్తిగత కేస్‌స్టడీ, గ్రూప్‌స్టడీల ఆధారంగానే VRలో పరిశోధనలు జరుగుతాయి. అలాంటి పరిశీలనను బట్టే ఇందులో ఓ నిర్ధారణకు వస్తారు. ఇందులో పరిశోధన కాస్త అభూతకల్పనలాగే అనిపించినా, ఈ పద్దతిలోపద్ధతిలో చేసే చికిత్స‌కి మాత్రం స్పందన చాలా వేగంగా వస్తుంది.
 
అయితే వర్చువల్ రియాలిటీ ఎక్స్‌పోజర్ విధానాన్ని ఓ ప్రయోగశాల నుంచి నేర్చుకుని రోజువారీ జీవితంలో సైకాలజిస్టులు ఉపయోగించాలంటే మాత్రం దానికి చాలా పరిశోధన అవసరం. డెల్ఫీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ మరియు ఆమ్స్టర్డాం విశ్వవిద్యాలయం ఈ సవాలును స్వీకరించాయి. నాలుగేళ్లలోనే చాలా సమస్యలకి సమాధానం చెప్పే ఓ అద్భుతమైన విధానం రూపొందింది. చాలా రకాల భయాలకు చికిత్స ‌చేసేందుకు అవసరమైన విలువైన సమాచారం అంతా కూడా సమకూరింది. ఇందులో అనుసరించే విధానాలు రెండు రకాలుగా ఉంటాయి
"https://te.wikipedia.org/wiki/క్లాస్ట్రోఫోబియా" నుండి వెలికితీశారు