క్షీరదాలు: కూర్పుల మధ్య తేడాలు

AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తో → తో , ) → ) (6) using AWB
చి →‎సామాన్య లక్షణాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → ,, ) → ) (2) using AWB
పంక్తి 35:
* ఆస్యకుహరంలో నాలుగు జతల [[లాలాజల గ్రంధులు]] ఉంటాయి. అవి 1. నిమ్ననేత్రకోటర, 2. పెరోటిడ్, అధోజంబిక, 4. అధో జిహ్వ గ్రంధులు. మానవుడిలో నిమ్ననేత్రకోటర గ్రంధులు ఉండవు.
* [[ఊపిరితిత్తులు|ఊపిరితిత్తుల]] ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. [[కంఠబిలం]] ఉపజిహ్వాకతో రక్షింపబడి ఉంటుంది.
* నాలుగు గదుల [[గుండె]] ఉంటుంది. సంపూర్ణ ద్వంద్వ ప్రసరణ జరుగుతుంది. రెండు లయారంబకాలు 1. సిరాకర్ణికా కణుపు (Sino-atrial Node) , 2. కర్ణికాజఠరికా కణుపు (Atrio-ventricular Node) .
* [[ఎర్ర రక్తకణాలు]], కేంద్రక రహిత, ద్విపుటాకార గుండ్రంగా ఉంటాయి
* మస్తిష్క అర్ధగోళాలు పెద్దవి, ముడుతలను ప్రదర్శిస్తాయి. ఈ రెండింటిని కలుపుతూ మధ్యలో అడ్డగా పట్టీ వంటి నాడీ పదార్థం (కార్పస్ కల్లోసమ్) ఉంటుంది. [[అనుమస్తిష్కం]] పెద్దది, ద్రుఢంగా ఉంటుంది. 12 జతల కపాల నాడులుంటాయి.
"https://te.wikipedia.org/wiki/క్షీరదాలు" నుండి వెలికితీశారు