ఖగోళ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), బడినది. → బడింది. (2), → (3) using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ను → ను (3), ఖచ్చితము → కచ్చితము (3), → (3) using AWB
పంక్తి 19:
 
== విజ్ఞాన శాస్త్ర విప్లవము ==
[[రెనసాన్స్]] కాలములో, [[నికోలస్ కోపర్నికస్]] సౌరకుటుంబానికి [[సౌరకేంద్ర/హీలియోసెంట్రిక్]] నమూనాను ప్రతిపాదించెను. కోపర్నికస్ పరిశోధనలను [[గెలీలియో గెలీలి]], [[యోహాన్స్ కెప్లర్]]లు పరిరక్షించి, సవరించి, విస్తరించారు. గెలీలియో మొదటి సారి పరిశోధనల కోసము టెలిస్కోపులు తయారుచేసి వాడెను. కెప్లర్ గ్రహ గతులను వాటి కక్ష్య లను మొదటిసారి ఖచ్చితముగాకచ్చితముగా కనుగొనెను. [[కెప్లర్ న్యాయము]] లను ఋజువు చేసే సిద్ధాంతాలను కనుగొనడానికి మటుకు [[ఐజాక్ న్యూటన్]] చేత కనుగొనబడిన [[:en:celestial dynamics|ఆకాశ యంత్రశాస్త్రము]] మరియు [[గురుత్వాకర్షణ శక్తి]] ఉపయోగపడ్డవి. న్యూటన్ రిఫ్లెక్టింగ్ టెలిస్కోపును కనుగొనెను. ఆ తరువాత జరిగిన ఎన్నోపరిశోధనలు టెలిస్కోపు పరిమాణమును, నాణ్యతను పెంచాయి. [[నికోలాస్ లూయీ డి లాకాయె]] విపులమైన నక్షత్ర సూచీ పట్టీ (కేటలాగు) లను తయారు చేసెను. [[విలియమ్ హెర్షెల్]] విస్తారమైన [[నెబ్యులా]] మరియు క్లస్టర్ కేటలాగులను తయారు చేసెను. ఆయన 1781 లో [[యూరెనస్]] గ్రహమును కనుగొనెను. 1838 లో [[ఫ్రెడరిక్ బెస్సెల్]] మొదటిసారి ఒక నక్షత్రము నకు దూరమును కనుగొనెను.
 
పందొమ్మిదవ శతాబ్దంలో [[లియోనార్డ్ ఆయిలర్]], [[అలెక్సిస్ క్లాడ్ క్లైరాట్]], [[జాన్ లె రాండ్ డిఅలెంబర్ట్]]లు గుర్తించిన [[3 బాడీ ప్రాబ్లెమ్]], చంద్రుడు మరియు గ్రహములగతులను ఖచ్చితముగాకచ్చితముగా కనుగొనెను. వీరి పరిశోధనలను [[జోసెఫ్ లూయీ లాగ్రాంజ్]], [[పియర్ సైమన్ లాప్లాస్]]లు క్రోడీకరించి గ్రహముల, ఉపగ్రహముల కంపనము బట్టి వాటి బరువులను కనుగొనే విధమును కనుగొనిరి.<br />
నూతన సాంకేతిక పరిజ్ఞానముతో పాటు ఖగోళ శాస్త్రములో కూడా విశేషమైన అభివృద్ధి సంభవించెను. [[స్పెక్ట్రోస్కోపు]], [[ఫోటోగ్రఫి]]లు ఖగోళశాస్త్రానికి బాగా ఉపయోగపడ్డవి. [[జోసెఫ్ వాన్ ఫ్రాన్ హోఫర్]] 1814-15 ల లో సూర్యకాంతి లో 600 పట్టీ (bands) లను కనుగొనెను. ఈ పట్టీలకు కారణము 1859 లో [[గస్టావ్ కిర్కాఫ్]] 'సూర్యుని లో వివిధ మూలకాలు ఉండడము' అని తేల్చెను. ఇతర నక్షత్రములు కూడా సూర్యుని వలే ఉండును కాని వివిధ ఉష్ణోగ్రతలు, బరువులు కలిగి ఉండునని కనుగొన్నారు.
 
పంక్తి 37:
* స్పెక్ట్రమ్ లో తక్కువ పౌనఃపున్యాల వద్ద [http://en.wikipedia.org/wiki/Radio_astronomy రేడియో ఖగోళ శాస్త్రము], మిల్లీమీటరు-డెకామీటరు ల మధ్య ఉండే తరంగ దైర్ఘ్యా లను గమనిస్తుంది. ఈ [http://en.wikipedia.org/wiki/Radio_telescope రేడియో టెలీస్కోపు] రిసీవరులు మనము రోజూ వినే రేడియో లో వాడే రిసీవరుల లాగే ఉండును కాని చాలా సున్నితముగా ఉండును.
* [http://en.wikipedia.org/wiki/Microwave మైక్రోవేవు]లు రేడియో లో మిల్లీమీటరు పరిధి లో పని చేయును. మైక్రోవేవు ల వల్ల [[కాస్మిక్ మైక్రోవేవు బ్యాక్ గ్రౌండు రేడియేషన్]] గురించి తెలుస్తున్నది.
* [http://en.wikipedia.org/wiki/Infrared_astronomy పరారుణ ఖగోళ శాస్త్రము] మరియు [http://en.wikipedia.org/wiki/Far_infrared_astronomy అతి పరారుణ ఖగోళ శాస్త్రము] లలో పరారుణ కిరణాల (ఎరుపు రంగు కాంతి కంటే ఎక్కువ తరంగదైర్ఘ్యము కల కాంతి]ను కనుగొనడము అధ్యయనము చెయ్యడము జరుగుతోంది. ఈ పరిశోధనలకు ప్రత్యేక టెలిస్కోపు (పరారుణ కిరణాలను ఖచ్చితంగాకచ్చితంగా గుర్తించేది). పరారుణ కిరణాలు వాతావరణములోని నీటి ఆవిరిని పీల్చుకుంటాయి కనుక, పరారుణ అబ్జర్వేటరీ లను చాలా ఎత్తైన, చాలా పొడిగా ఉన్న (నీటి ఆవిరి లేని) ప్రదేశాలలో కాని, అంతరిక్షము లో (భూమి వాతావరణానికి ఆవతల కాని) ఉంచడము జరుగుతుంది. [http://en.wikipedia.org/wiki/Space_telescope అంతరిక్ష టెలీస్కోపు] ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాతావరణము లో ఉండే ఉష్ణ ప్రసారాలు,మబ్బులు ఇతర అస్వచ్ఛత, [http://en.wikipedia.org/wiki/Astronomical_seeing వాతావరణ ప్రభావము] లను నిరోధించవచ్చును. పరారుణ కిరణాలు నక్షత్ర కూటముల మధ్య ఉండే ధూళి మరియు ఇతర అణువుల పరిశీలన లో ఉపయోగపడును.
 
[[దస్త్రం:The Keck Subaru and Infrared obervatories.JPG|300px|right|thumb| సముద్రమట్టము నుండి తగినంత ఎత్తు కలిగి కాలుష్యము లేని[http://en.wikipedia.org/wiki/Mauna_Kea_Observatory హువాయి లో కల మౌనా కీ అబ్జ్ ర్వేటరీ] ఈ భూమిమీద అంతరిక్ష పరిశోధనలు చెయ్యడానికి అత్యంత వీలు ఉన్న ప్రదేశాలలో ఒకటి]]
"https://te.wikipedia.org/wiki/ఖగోళ_శాస్త్రం" నుండి వెలికితీశారు