ఖైరతాబాదు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: గంకు → గానికి , పని చేసి → పనిచేసి using AWB
చి →‎రాజకీయాలు: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: ప్రతిష్ట → ప్రతిష్ఠ, అభ్యర్ధి → అభ్యర్థి using AWB
పంక్తి 23:
 
==రాజకీయాలు==
రాష్ట్రంలోనే అతిపెద్ద నియోజకవర్గం..పునర్విభజన ఫలితంగా నాలుగు శాసనసభ స్థానాలు..సిటీ పాలిటిక్స్ కు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా...పిజెఆర్ అంటేనే కాంగ్రెస్ ను గుర్తుచేసి...[[కాంగ్రెస్]] పార్టీకి కంచుకోటగా మారిపోయిన నియోజకవర్గం.. అతిపెద్ద వినాయకుడికి వేదికయ్యేది ఖైరతాబాద్ నియోజకవర్గం..అంతకు ముందు ఐదు సెగ్మెంట్లతో కలుపుకుని దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గంగా 1967లో ఏర్పాటైంది.. 2009 పునర్ వ్యవస్థీకరణతో పూర్తిగా తన స్వరూపాన్నే కోల్పోయి శేరిలింగంపల్లి,జూబ్లీహిల్స్,కూకట్ పల్లిలు విడిపోగా...అప్పటివరకు [[అంబర్ పేట]] నియోజకవర్గంలో ఉన్నా [[హిమయత్ నగర్]], [[అమీర్ పేట]]లను కలుపుకుని ఖైరతాబాద్ నియోజకవర్గంగా ఏర్పాటైంది...ప్రతిష్టాత్మకమైనప్రతిష్ఠాత్మకమైన హుస్సేన్ సాగర్,రాష్ట్రానికే గుండెకాయలాంటి సచివాలయం,రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసమైన రాజ్ భవన్ వంటివి ఎన్నో ఈ నియోజకవర్గం పరిధిలో ఉంటాయి...
 
'''ఖైరతాబాదు''' (Khairatabad) [[హైదరాబాదు]] నగరంలోని ఒక నివాసప్రాంతము. ఇక్కడ జరిగే [[వినాయకచవితి]] ఉత్సవాలు బాగా ప్రసిద్ధిచెందాయి.
ఇదొక రహదారి కూడలి. ఇక్కడి నుండి సోమాజీగుడ, అమీర్ పేట, హుసేన్ సాగర్ మరియు లకడీ కా పుల్ ప్రాంతాలకు పోవచ్చును. ఇలాంటి ఒక రహదారి ఆంధ్ర ప్రదేశ్ [[గవర్నర్]] నివాసమైన [[రాజ్ భవన్]]కు దారితీస్తుంది. ఇక్కడ ప్రాంతీయ రవాణా అధికారి ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్, షాదన్ గ్రూప్, [[ఈనాడు]] మొదలైనవి ఉన్నాయి. ఖైరతాబాదు రహదారి [[వంతెన]] రైలు కట్టల మీదనుండి [[హుస్సేన్ సాగర్]] వైపు వెళ్లడానికి ఉపయోగిస్తారు...
 
ఓవైపు సంపన్నుల బంగ్లాలు, మరోవైపు 103 బస్తీ పెంకుటిళ్లతో కలగూరగంపల ఉంటుంది ఈ సెగ్మెంట్...నియోజకవర్గం ఏర్పాటైనప్పటినుంచి 17సార్లు జరిగిన ఎన్నికల్లో 14 సార్లు దక్కించుకుంది కాంగ్రెస్ పార్టీయే..అందులో సీల్పీ నేత పీజేఆర్ ఐదుసార్లు ఎమ్మేల్యేగా గెలిచి..ఆయన మరణానంతరం ఆయన కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని ఆదరించింది ఈ నియోజకవర్గం..2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనుంచి పోటీచేసిన దానం నాగేంధర్, టిడిపి అభ్యర్ధిఅభ్యర్థి విజయారామారావుపై విజయం సాధించారు... అయితే మొదటినుంచి కాంగ్రెస్ పార్టీకే నీరాజనం పలుకుతున్నారు ఓటర్లు...
 
==ముఖ్యమైన ప్రదేశాలు==
"https://te.wikipedia.org/wiki/ఖైరతాబాదు" నుండి వెలికితీశారు